15-07-2023, 05:36 PM
(14-07-2023, 11:35 PM)Ramya nani Wrote: డాక్టర్ గారు మరీ వారానికి ఒకటి కాకుండా 2 అప్డేట్స్ వచ్చేలా చూడండి. డాక్టర్ అని ఎందుకు అంటున్నానంటే... ఈ గజి బిజీ బ్రతుకుల మధ్య కాస్త అయినా రిలాక్సేషన్ ఉంది అంటే అది మీలాంటి రచయితలు ( డాక్టర్లు) రాసే రచనలే ( మెడిసిన్స్). మీరు కష్టపడి రాసిన కథలను చదివే ఆ కొద్ది టైం లో టెన్షన్లు, బాధలు గుర్తుకు రాకుండా మనసు హాయిగా ఉంటుంది.. అందుకే మాకోసం మెడిసిన్స్ వారానికి ఒక రెండు ఇచ్చేలా చూడాలని మనవి.. కుదిరితే ట్రై చేయండి..
తప్పకుండా ప్రయత్నిస్తాను బ్రదర్....