Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఫర్ సేల్ - 12వ భాగం - Posted on July 15, 2023 (by Good Memories)
(15-07-2023, 06:22 AM)stories1968 Wrote: గురువు గారు ఎక్కడో ఏదో పొరపాటు గా ఉంది ఈ అప్డేట్ మీ శైలి లో లేదు అన్యాథా బావించంకండి 
అయినా ఇది మీ సొంత కథ కాదు కదా 

నిజమే బొమ్మల దేవా.,


మీరు చెప్పినది అక్షసత్యం.. అప్డేట్ పోస్ట్ చెయ్యాలని తొందర - చిత్తసుద్ది లేని శివపూజ జరిగి ఈ అప్డేట్ ఇలా చప్పగా సాగిపోయింది. అదీ కాక ఇది ఒరిజినల్ కథ యధాతధంగా ప్రచురించేశాను (నా మార్క్ మార్పులు చేర్పులూ లేకపోవడం వల్ల ఈ భాగం కొంచేం చప్పగా అయిపోయిది).

నేను ఈ భాగాన్ని ప్రచురిస్తున్నప్పుడే అనుకున్నాను. ముఖ్యంగా మీదగ్గరనించి ఇలాంటి స్పందన ఒస్తుందని. నా అంచనా తప్పుకాలేదు..

మిగతా కథని నా పంధాలో నడిపించే ప్రయత్నం చేస్తాను..

మీ
గుడ్ మెమొరీస్
[+] 8 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
RE: ఫర్ సేల్ - 12వ భాగం - Posted on July 15, 2023 (by Good Memories) - by goodmemories - 15-07-2023, 08:11 PM



Users browsing this thread: 2 Guest(s)