Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
170. 4

 
ఆ అమ్మాయి పేరు   , కరుణా ఏసుపాదం ,  వాళ్ళ నాయన  ఓ  హాస్టల్ కు వార్డన్  గా ఉండే వాడు ,  తాగి తాగి  లివర్ పాడై పోయి తను 4 తరగతిలో  ఉండగానే  పోయాడంట.   వాళ్లమ్మ   పెద్దగా చదువు కోలేదు ,  అందుకని  వాళ్ళ నాయన  జాబ్  తనకు ఇచ్చారు , కాకా పొతే  స్కూల్లో  అటెండర్  ఉద్యోగం.
 
వీళ్ళ  తాత  పైల్మాన్  గా ఉండే వాడట  ఆ టైం లో   ఆ ఇలాకాలో వాళ్ళ తాతను మొత్తం  జిల్లలో  ఓడించే వాడు లేడట.  వాళ్ళ నాయనకు ఆ విద్య అబ్బ లేదు కానీ ,   మనవరాలికి  ఆ విద్య  వంట బట్టినట్లు ఉంది అని ఆ అమ్మాయి చదివే స్కూల్ డ్రిల్ మాస్టర్  గుర్తించాడట.  
 
తనకు తెలిసిన టెక్నిక్స్  తో ఆ అమ్మాయిని  జిల్లా లెవెల్లో  పోటీలకు పంపితే,  అక్కడ నుంచి ఆ అమ్మాయికి  తిరుగు లేకుండా  నేషనల్  లెవెల్  వరకు  ఎదురు లేకుండా  అన్నింటి లోనూ  గెలుస్తూ వచ్చింది  అంట.
 
టాంజానియాలో  జరిగే పాటిలు , ఒలింపిక్స్ కు  క్వాలిఫై  పోటీలంట ,  దేశంలో జరిగే పోటీలకు  వెళ్ళడానికే చాలా కష్టపడే దంట,  ఇంక  ఈ దేశానికి వెళ్ళడానికి  టికెట్స్ వాళ్ళే పెట్టు కొన్నారు కానీ  , ఇంతో అంతో  డబ్బులు   కూడబెట్టడానికి  చాల కష్టపడ్డారు.   ఓ  20  వేలు పోగేసుకొని వచ్చే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది  అంట.
 
ఇండియా  తరపున వెళ్ళే బ్యాచ్ అంతా నిన్ననే  వెళ్ళింది  అంట ,వీళ్ళు  ఉరి నుంచి  రైళ్లో రావడం వలన ఇలా  లెట్ అయ్యింది  అని  వాళ్ళ అమ్మ  ఓ రెండు గంటల పాటు చెప్పింది.
 
పక్కన  కరుణ నన్ను అనుకోని పడుకొని నిద్రపోయింది.   వాళ్లమ్మ  కూడా  పడుకోండి పోయింది.    ఉదయం  7 గంటలకు దారు సలాం కు చేరుకున్నాము.  కాబ్ మాట్లాడు కొని వాళ్ళ batch ఉన్న  హోటల్ కు  వెళ్ళాము , అక్కడ వాళ్ళ సారూ  వచ్చి వీళ్ళు  లెట్ అయినందు వల్ల వీళ్ళ  రూమ్స్  వేరే వాళ్లకు అలాట్  చేసారని చెప్పాడు.  
 
నా కోసం  మల్లి కార్జున  ముందే  బుక్ చేయడం వలన వాళ్లను తీసుకొని  నా  హోటల్ కు  వెళ్ళాము , అదే హోటల్ లో ఇంకో  రూమ్ బుక్ చేసి వాళ్లను  అ రూమ్ లో చెక్ ఇన్  కమ్మని చెప్పాను.    రెండు రూమ్ లు పక్క పక్కనే  ఇచ్చారు. 
 
వాళ్లను ఫ్రెష్ కమ్మని   నేను నా రూమ్ కి వచ్చాను.   ఓ గంట తరువాత  వాళ్ళ రూమ్   కు  వెళ్లి వాళ్లను పిక్ చేసుకొని లంచ్  కి  వెళ్ళాము.   తనకు 3 పోటీలు  ఉన్నాయి.   ఒకటి గెలిస్తే  ఇంకొక టి అలా   చివరి పోటీ ఓ  వారం తరువాత  ఉంది.   మొదటిది ఓడిపోతే  ఇంటికే.
 
“సాయంత్రం ఓ సారి వాళ్ళ  కోచ్ దగ్గరి కి  వెళ్దాం అంది”   కరుణ.   
“తీసుకొని వేలతా లే”
“ ఇక్కడ  ఏమైనా చూసే దానికి ఉందా అన్నా,  వీలుంటే  మద్యలో  ఒకరోజు  రెండు రోజులు  పోటీలు లేనప్పుడు వెళదాము”
“సరే   చూద్దాం” 
 
రూమ్  కు వెళ్లి కొద్ది సేపు రెస్ట్ తీసుకోండి,  రాత్రంతా  మెలకువ గా ఉన్నారు గా , లేచిన తరువాత  మీ కోచ్  దగ్గరి కి తీసుకొని వెళతాను  అని చెప్పి నా రూమ్  కు వచ్చి  కొద్ది సేపు పడ కేసా.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:42 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 28 Guest(s)