Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
170. 5

నా రూమ్ లో ఫోన్ మోగుతుంటే  మెలకువ వచ్చింది.    హోటల్ ఫోన్ అది  , లిఫ్ట్ చేయగానే   కరుణా ఫోన్ చేసింది .  అన్నా  మేము రెడీ  , కోచ్  దగ్గరకు వెళదామా  అంది.
 
"10 నిమిషాలలో  రెడీ అవుతాను,  వెళ్దాం  "
"అమ్మ రాదట ,  నన్ను నీతో  వెల్ల మంది , తను ఇంకా పడుకొనే  ఉంది "
"సరే అయితే  ,మనం ఇద్దరే  వెళ్దాం లే "
"నేను నీ  రూమ్ కి రానా  "
"సరే  రా " అంటూ ఫోనే పెట్టే సి    వెళ్లి తలుపు తీశాను.     తను  ఫ్రెష్ గా తయారయ్యి  వచ్చింది.  పంజాబీ  డ్రెస్ లో ఉంది  ,కానీ  వయసు కంటే  ఎక్కువుగా తన  అందాలు  కనిపిస్తున్నాయి.   
 
"నువ్వు కూచుని  t.v  చూస్తుండు ఇప్పుడే వస్తా" అంటూ  బాత్రుం కు వెళ్లాను.    గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేసి  టవల్  చుట్టుకొని  బయటకు వచ్చా.  
 
t.v   లొంచి  ద్రుష్టి నా మీద పెట్టి ,      "అన్నా  నువ్వు  ఏమైనా  స్పోర్ట్స్  ఆడతావా  , నీ బాడీ  బాగుంది , నువ్వు ఏమైనా గేమ్స్  ఆడతావా "  అంది
 
"నీ అంత  కాదులే  ఏదో  టైం పాస్  కు ఆడతాను , నీ లాగా  డెడికేటెడ్  కాదులే"
"అయినా , కానీ   నీ బాడీ  బాగుంది"
"థేంక్స్  " అంటూ   డ్రెస్ వేసుకొని   తనతో పాటు కింద కు వచ్చి ,  కాబ్ మాట్లాడుకొని  వాళ్ళ కోచ్  ఉన్న హోటల్ కి వెళ్ళాము.   వాళ్ళ కోచ్ ను గురించి విచారించగా తను రెస్టారెంట్ లో ఉన్నారు  అని మమ్మల్ని  రెస్టారెంట్  కు  గైడ్ చేసారు.
 
అక్కడ  స్టూడెంట్స్ మద్య ఉన్నారు అయన , చూస్తుంటే  అందరూ బాగా బలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నట్లు ఉన్నారు.( వాళ్ళ డ్రెస్ లను పట్టి  అలా  అంచనా వేశాలే).   కరుణాని చూడగానే
"మీకు  రూమ్  దొరికిందా  అక్కడ ,  రేపు  మద్యానం   నీ పోటీ ,  ఇక్కడ నుంచి పొద్దున్నే  10 గంటలకు  వ్యాన్ వెళుతుంది,   నువ్వు  ఇక్కడికి వస్తావా ఆ టైం కి "
 
"వెళ్తూ  వెళ్తూ  మీరు పిక్ చేసుకోవడానికి అవుతుందా " అని అడిగాను. 
 
"అవును , ఇంతకీ మీరు కరుణా కు మీరు ఎం అవుతారు , ఇంతకు  ముందు  మిమ్మల్ని ఎప్పుడూ  చూడ లేదే ? "
"నా  రేలటివ్ లెండి, నేను ఆఫీస్ పని మీద ఇక్కడికి  వచ్చాను ,  అందుకే  నాతొ వచ్చింది"
"ఓ  అలాగా , అయితే  మంచిది ,  కావాలంటే  రిటర్న్  లో   నేను దిగబెడతాను ,  10 గంటలకు ఇక్కడ దింపండి."   అంటూ  మిగిలిన  పిల్లలతో మాటల్లో పడ్డారు.
 
"ఇంతకీ  మ్యాచ్  ఎక్కడ జరుగుతుంది  " అని అడిగాను
"టాంజానియా  నేషనల్  స్టేడియం"
"సరే సర్ , పొద్దున్నే   దిగబేడతా   10 గంటలకి " అంటూ  ఇద్దరం  వాళ్లకు బాయ్ చెప్పి  కింద కు వచ్చాము.  
 
"అన్నా అప్పుడే హోటల్ కి వెళ్ళాలా ,  ఎక్కడైనా కొద్ది సేపు  వెళ్దాం అంది"
 
ఇక్కడికి  రావాలని తెలియగానే   ,  ఈ  సిటీ  గురించి కొద్దిగా  తెలుసుకున్నా ,  తను ఆ మాట చెప్పగానే   టౌన్  కు కొద్ది దూరం లో  ఉన్న   పెద్ద  మాల్  కు  కాబ్ బుక్ చేసుకొని  వెళ్ళాము.
 
"నేను చాలా సిటిలకు  వెళ్ళాను ,కానీ  ఎప్పుడు  , హోటల్ నుంచి  స్టేడియం  కు  , అక్కడ నుంచి హోటల్ కు అంతే , నాకు బాగా గుర్తు  ఒక్కసారి అనుకుంటా  ఓ  మేడం తో వెళ్ళాము అప్పుడు  ఆ మేడం  బయటకు తీసుకొని వెళ్ళింది. అంతే "
"ఈ దేశం లో  ఫాక్టరీస్   తక్కువ , వీళ్ళు  ఎక్కువగా  అన్నీ  దిగుమతి చేసుకుంటారు  అందుకే మనకంటే  రెట్లు ఎక్కువుగా  ఉంటాయి ,  కానీ  కొన్ని  వస్తువులు మాత్రమే ఇక్కడ  తక్కువ  రేటుకు దొరుకుతాయి"
 
"అంటే బట్టలు  అలాంటివి  ఇక్కడ రేటు ఎక్కువా ?"
"అవును ,  ఇక్కడ   మసాలాలు ,  చెక్కతో చేసిన వస్తువులు   తక్కువ ధరకు దొరుకుతాయి , మిగిలినవి  అన్నీ  మనకంటే  ఎక్కువ రెట్లు."
నా మాటకు నవ్వేస్తూ , "మరి వీళ్ళు బట్టలు ఎలా  కొనుక్కోంటారు , అంత  రెట్లు పెట్టి కొంటారు."
"బాగా డబ్బున్న వాళ్ళే  కొత్త బట్టలు కొంటారు ,   డబ్బు లేని వాళ్ళకు ఇక్కడ  సెకండ్ హ్యాండ్  బట్టలు దొరుకుతాయి  , వేరే దేశాల నుంచి  బట్టలు , బూట్లు  ఇక్కడి కి వస్తాయి వాటిని   ఇక్కడ   విటుంబా  అని అంటారు"
 
మాల్  లోని అన్ని షాప్ లు  తిరిగి అలిసిపోయాము. రాత్రి  8.30   అవుతుంది హోటల్ కి వెళ్దాం  అనగానే.  "అన్నా ఇక్కడే తిని వెళ్దాం  నాకు  KFC లో తినాలని ఉంది "
 
తన కోరిక మేరకు అక్కడే తిని 9.30  కి వెళ్ళాము.  ఇద్దరం వాళ్ళ రూమ్  కు  వెళ్లి  ,  కరుణా  వాళ్ళ అమ్మకు  మేము బయలు దేరిన దగ్గర నుంచి ఎం  జరిగిందో  అంతా  లైవ్  టెలి కాస్ట్  చేసినట్లు చెప్పసాగింది. 
 
"నీకు , చాలా శ్రమ  ఇస్తున్నాను బాబు , ఎం అనుకోవద్దు"
"ఇందులో శ్రమ ది ఏముంది లెండి ,  కరుణా లాంటి  gifted   పిల్లలకు హెల్ప్ చేసాను అనే త్రుపి ఉండ నీయండి.   నాకు ఇక్కడ  వారం రోజులు పని ఉంది ,   మీకేం ఇబ్బంది వచ్చినా నా  హెల్ప్ తీసుకోవచ్చు."
"ఈ పిచ్చి ది ఈ పోటిలలో  గెలిస్తే  చాలు బాబు ,   నేను ఎక్కువ గా  తిరగ లేను ,నీలాంటి వాళ్ళు తోడూ ఉంటె నేను దాన్ని  మీతోనే పంపేదాన్నీ ,  ఒక్క దాన్నే  పంపలేక తన వెంట వచ్చాను"
"మీకేం  భయం లేదు ,  వెళ్ళాలి  అనుకుంటే కరుణా తో  పాటు  స్టేడియం  కు వెళ్ళండి లేదంటే  ఇక్కడే ఉండండి, ఈ వారం రోజులు  బాగా రెస్ట్ తీసుకోండి" అన్నాను.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:45 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 28 Guest(s)