Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
171. 2

 
నేను  ఓ రెండు  ఫోన్ కాల్స్  చేసి , ఉమర్  కు సంబంధించిన  విషయాలు  తెలుస్తాయి అని లోకల్  గా తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కున్నా
 
ఉమర్  ఇండియాలో   వాళ్ళ కాలేజీ లో ఇచ్చిన టాంజానియా  నెంబరు కు కాల్ చేసాను.   ఆ కాల్  ఓ లేడి  తీసింది.
తన పేరు  మెహరున్నీసా  అని  తను ఉమర్ కు చెల్లి  అని చెప్పి , వాళ్ళ అన్న  ఇంట్లో లేడు అని చెప్పింది. 
నేను ఇండియా  నుంచి వచ్చాను   ఉమర్  నేను  ఒకటే కాలేజీ  లో చదువుకున్నాము,   వేరే పని మీద ఇక్కడికి వచ్చాను  ఉమర్ ను కలుద్దామని ఉంది  అని చెప్పాను. 
 వాళ్ళ అన్నా ఇంటికి వచ్చి  దాదాపు  3 రోజులు  అయ్యింది అంట ఎప్పుడు వస్తా డో   తెలియదు అని చెప్పింది.
ఒక వేల వస్తే  ఈ నెంబర్ కు ఫోన్ చేయమని చెప్పి ఫోన్ పెట్టాను.
 
కరుణా వాళ్ళ అమ్మతో  కలిసి లంచ్  చేసి వచ్చాము.   5 మ్యాచ్  సరిగ్గా  3.00  గంటలకు స్టార్ట్ అవుతుంది అని అనౌన్సు చేసారు
“మీరు  మాములుగా అన్నీ  పోటీలకు తనతో పాటు వెళతా రా”
“లేదు బాబు ,  ఎక్కడ వీలు అవుతుంది , స్కూల్  లుకు వెళ్ళక పొతే జీతం రాదుగా ,  ఎప్పుడైనా సెలవులు ఉంటే ,  మ్యాచ్  దగ్గర  అయితే వెళతాను.”
“మీరు వచ్చింది మంచిదే అయ్యింది లే , మీరు ఉంటే తనకు ధైర్యంగా ఉంటుంది”
“ఎం  మంచిదో , ఇప్పటికే బోలెడన్ని అప్పులు చేశాను  దాని కోసం, అవన్నీ  ఎప్పుడు తీరతాయో  అని నా బెంగ”
“మీరు ఎం  వర్రీ  కాకండి ,  ఇక్కడ గెలిస్తే  తన పేరు మారు మొగి పోతుంది ఆ తరువాత   వద్దన్నా డబ్బులు వస్తాయి”
“ఇవన్నీ  నా వలన కాదు వద్దు మానేసి  చదువు కోమని చెప్పా  కానీ  అది వింటేనా , మొండి ది”
“మీరేం  దిగులు పడకండి, కరుణా  లాంటి  టాలెంటే ఉన్న పిల్లలు చాలా తక్కువ, అలాంటి వారిని  ఎంకరేజ్ చేయాలి”
 
“అన్నీ  సరిగా ఉంటే , నువ్వన్నట్లు  మంచిదే , కానీ  నా లాంటి చిన్న ఉద్యోగులు ఎలా నెట్టుకు రావాలి”
“ఇంత వరకు నెట్టుకొచ్చారు గా  ఇంక  మీ అవసరం  పెద్దగా ఉండదు లెండి , ఈ పోటిలలో  గెలిస్తే  ఆ తరువాత మీకు ఎ ఇబ్బంది లేకుండా అన్నీ  జరిగి పోతాయి”
“నీ లాగా  ఎంకరేజ్  చేసే వాళ్ళే  దొరక లేదు  శివా”
“ఇప్పటి నుంచి మీరు నిశ్చింతగా  ఉండండి, కరుణా తప్పకుండా  ఇండియాకు మంచి పేరు తెస్తుంది”
 
మేము మాట్లాడుతూ ఉండగా  కరుణా వాళ్ళ మ్యాచ్ ఇంకో  10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది  అని అనౌన్సు చేసారు.
 
టైట్  షార్ట్ , బనియన్ తో  కరుణా  రింగ్ లోకి ఎంటర్ అవుతూ  కనిపించింది. 
 
మేము  రింగు కు కొద్దిగా దగ్గరగా జరిగి కుచోన్నాము , మమ్మల్ని చూసి చెయ్యి ఉపి  ఎంటర్ అయ్యింది. 
 
తన ప్రత్యర్థి కూడా  కరుణా  వెనుకే  రింగ్ లోకి ఎంటర్ అయ్యింది.  తను కరుణా కంటే  దృఢంగా  కనిపించింది. 
 
మ్యాచ్ లో మొత్తం మూడు రౌండ్స్ ఉంటాయి.  అందులో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే  వాళ్ళు గెలిచినట్లు లెక్క.
ఈ  గేమ్  గురించి పెద్దగా తెలియక పోయినా ,   నిన్న రాత్రి  పడుకునే ముందు  ఓ సారి  గూగుల్  లో మ్యాచ్ పాయింట్స్ ఎలా స్కోర్ చేస్తారా అని  చూడడం వలన కొద్దిగా అవగాహన వచ్చింది.
 
youtube  లో  రెండు మ్యాచ్ లు కుడా చూడడం వలన  ఇంకొద్దిగా  ఈ గేమ్ లో పాయింట్స్  ఎలా గెలుస్తారు  అని తెలిసింది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:49 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Depukk, 22 Guest(s)