Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
171. 3

 
మ్యాచ్ మొదలైంది.   ఇద్దరు ఒకరి కొకరు గ్రీట్  చేసుకొని  బరిలోకి దిగారు.
బరిలోకి దిగిన  ౩౦ seconds  లోపే  కరుణా ఖాతాలో పాయింట్స్  ఎంటర్ అయ్యాయి.
అవతలి వైపు అమ్మాయి స్ట్రాంగ్  గా ఉంది కానీ  కరుణా టెక్నిక్ ముందు ఎందుకు పనికి రాకుండా పోతుంది.
మొదటి రౌండ్ అయ్యేటప్పటికి    కరుణా  లీడింగ్  లో ఉంది. 
 
ఓ చిన్న గ్యాప్ తీసుకొని   రెండో రౌండ్  మెదలు పెట్టారు.   అవతలి అమ్మాయికి స్కోర్ ఇవ్వడానికి చాన్స్ ఇవ్వకుండా రెండు రౌండ్ మొత్తం పాయింట్స్ తనే స్కోర్ చేసి  అందరిని  ఆశ్చర్యం లో ముంచింది.
 
మూడో  రౌండ్  అందరు అనుకున్నట్లు గానే  కరుణా అవలీలగా అవతలి వైపు అమ్మాయిని  ఓడించింది.
 
రెఫరీ   విజేతగా ప్రకటించగానే,  గంతు లేస్తూ  వాళ్లమ్మ దగ్గరకు వచ్చి  వాళ్లమ్మ  ను  కౌగలించు కొని  తన సంతోషాన్ని  వ్యక్తం చేసింది.  
వెంటనే  నన్ను  గట్టిగా  పట్టేసుకొని “అన్నా , నీ వల్లనే  ఈ మ్యాచ్ కు రాగలిగాను  , నువ్వు లేకపోతే  అక్కడ నుంచి  ఇంటికి వెళ్లి పోయే వాళ్ళ ము , థేంక్స్ అన్నా”  అంటూ కళ్ల నిండా  నీళ్ళు నింపు కొంది.
“ఓయ్ , వెళ్లి మీ కోచ్  , ఫ్రెండ్స్ తో  కలువు వాళ్ళు ఇటువైపు చూస్తున్నారు ,  హోటల్  లో  తీరు బడిగా ఏడుస్తువు  గానీ” అని తన చెవిలో  గొణిగి  తనను వాళ్ళ  టీం  దగ్గరకు పంపాను.
 
ఇండియా నుంచి ఆ రోజు ముగ్గరికి మ్యాచ్ లు  జరిగాయి  అందులో  ఇద్దరు  గెలిచారు.
 
5 గంటలకి  మ్యాచ్ లో అన్నీ  అయిపోగా  వ్యాన్  ప్లేయర్స్ అందరిని  తీసుకొని హోటల్ కు  బయలు దేరింది. 
మేమున్న హోటల్  దారిలో  కావడం వలన  మమ్మల్ని  దారిలో దింపే సి వెళ్ళింది.
కరుణా  కు తరువాత మ్యాచ్  ఎల్లుండి ఉంది, రేపు తను పూర్తిగా ఫ్రీ.
 
మేము లిఫ్ట్ లో రూమ్ కు వెళ్తుండగా “అన్నా , నీ దగ్గర laptop  ఉందిగా అందులో ఏమైనా సినిమాలు ఉన్నాయా  కొత్తవి, రేపు నాకు మ్యాచ్ లేదుగా  నేను సినిమా చూసి పడుకుంటా”
“మన రూమ్  లో టివి  ఉందిగా అందులో  సినిమాలు వస్తాయి కదా , అది చూడు , శివా కు ఎందుకు ఇబ్బంది కలిగిస్తావు”
“ఇబ్బంది ఎం  కాదులే , చూడనీయండి , ఈ రోజు మ్యాచ్  గెలిచింది  కదా , ఫుల్ ఫ్రీడం” అన్నాను
“అన్నా అయితే తొందరగా తినేసి  నీ రూమ్ కు వస్తాను”
“నీకు తొందరని  ఇక్కడ 6 గంటలకే భోజనం పెట్టారు, కొద్ది సేపు ఆగాలి , నీ  రూమ్ కి  వెళ్లి  ఫ్రెష్ అయ్యి  డ్రెస్ మార్చుకొని  రా  అప్పుడు భోజనానికి కింద కు వెళ్దాం”
“నేనేం మార్చుకోను ఇప్పుడు , ఒకటే సారి బొంచేసి అప్పుడు మార్చు కొంటా”  అంటూ  తన బ్యాగ్  తీసుకొని వాళ్ళ  అమ్మతో కలిసి రూమ్ కు వెళ్ళింది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:50 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 27 Guest(s)