27-07-2023, 10:13 AM
(27-07-2023, 09:37 AM)Ramya nani Wrote: బ్రో మెడిసిన్ అయినా అప్డేట్ అయినా టైం కి ఉంటే పని చేస్తాయి.. కథ మరిచిపోయాక అప్డేట్ ఇస్తే అందులో మజా ఉండదు..
స్టోరీ మీద మీకున్న ఆసక్తికి నాకు చాలా సంతోషంగా ఉంది. కాని నాకు రూమ్ లో ఫ్రెండ్స్ ఉండటం వల్ల ప్రైవసీ సరిగ్గా ధోరకడంలేదు ... అయినా కూడా త్వరలో అప్డేట్ ఇవ్వడానికి ప్రయాత్నిస్తాను..... చాలా చాలా థాంక్స్...