09-08-2023, 11:57 PM
ప్లీజ్ స్టోరీ ఆపొద్దు. కామెంట్స్ తక్కువ రావొచ్చు కానీ స్టోరీ చదువుతారు అందరూ. రెస్పాన్స్ అనేది అందరూ ఇవ్వరు. నేను మీ స్టోరీ చదువుతాను కానీ కామెంట్ చేయను రోజూ. నాలాంటివాళ్ళు ఉంటారు కదా. So ప్లీజ్ ఆపొద్దు కంటిన్యూ చేయండి