Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
177. 4

 
వాడి  నంబర్  వాడి చెల్లి దగ్గర ఉంది ,  ఇప్పుడున్న  దారి ఆ నెంబర్ పట్టుకోవడమే  అనుకొంటూ  ,  కాలేజీ లో వాళ్ళు ఇచ్చిన  అడ్రస్ పట్టుకొని వెళ్లాను.  సిటీ  కి  10 కి. మీ  దూరం  లో ఉంది  వాళ్ళు ఉన్న లోకాలిటి.
 
సిటీ బస్సు ఎక్కి   ఆ లోకాలిటి  వెళ్లి   తన నెంబర్ కు ఫోన్ చేసాను.    వాళ్ళ  చెల్లె  ఎత్తింది , ఉమర్  నిన్న కూడా  ఇంటికి రాలేదు అని చెప్పింది. 
"నేను మిమ్మల్ని  కలవోచ్చా " అని అడిగాను.
"ఎక్కడ ఉన్నారు" అని అడిగింది
"మీ ఏరియా లోనే ఉన్నా " అంటూ నేను ఉన్న లొకేషన్ లోని ఓ చిన్న  ఆఫ్రికన్  రెస్టారెంట్ పేరు చెప్పా.
"అక్కడే ఉండండి , నేను వస్తున్నా " అని చెప్పి  ఓ  పది నిమిషాలలో   22  or  23  వయసున్న   అమ్మాయి వచ్చింది.  చూపులకి  ఆఫ్రికన్  లాగా లేదు.కానీ  జుట్టు  మాత్రం   ఆఫ్రికన్  అమ్మాయిల లాగా వెరైటిగా  చిన్న చిన్న జేడలు  వేసుకోంది.
 
వాడి ఫోటో చూస్తే   పక్కా  ఆఫ్రికన్  లాగా  ఉన్నాడు , ఇదేమో  సంకర జాతి లాగా ఉందే  అనుకోంటుండగా , నా టేబుల్  దగ్గరకు వచ్చింది.
 
"మేహరున్నిసా " అన్నాను  లేచి నా చేయి ముందుకు  చాపి. ( మా సంభాషణ  ఇంగ్లీష్ లో సాగింది , మన  సౌలబ్యం కోసం   తెలుగులో  రాస్తాను )
"మీ పేరు చెప్ప లేదు"
"నా పేరు  శివా,   మీ అన్నకు  ఫ్రెండ్  ని   ఓ చిన్న ఆఫీస్ పని మీద ఇక్కడికి  వచ్చాను ,నాకు ఇక్కడ ఎవ్వరు  తెలియదు , మీ అన్న హెల్ప్ చేస్తాడేమో  అని కాల్ చేసాను."
 
"వాడు పోయిన వారం  ఇండియా నుంచి వచ్చాడు ,  ఆ తరువాత  ఓ  సారి మాత్రం ఇంటికి వచ్చాడు అంతే , ఆ తరువాత రాలేదు."
 
"ఇంతకీ  ఉమర్ ,మీ  స్వయానా  అన్నయ్యా "
"ఓ  అదా నీ డౌట్  , లేదు   వాళ్ళ అమ్మ  వేరు మా  అమ్మ  వేరు "
"సారీ ,  నీ  కలర్ చూసి  అలా అడిగాను  , ఎం  అనుకోకు"
"ఇక్కడ ఇవన్నీ  కామన్  , మీ ఇండియాలో  లా కాదులే  "
"మీకు ఇండియా  గురించి బాగా తెలిసినట్లు ఉందే "
"ఎదో కొద్దిగా ,  మీ సినిమాలన్నీ  చూస్తాము,  నాకు షారుక్  ఖాన్ అంటే చాలా ఇష్టం  , ఆయన సినిమాలు ఒక్కటి వదల కుండా చూస్తా "
"ఓ నిజమా"
"ఇంతకీ  ఉమర్ నుంచి ఎం హెల్ప్ కావాలను కొంటున్నారు "
మా ఇద్దరికీ   టి  ఆర్డర్ చేసాను ,   తను ఏమైనా  తింటారా  అని ఆడగ్గా  , తను వెయిటర్ కు  స్వహేలి(kiswaheli  అనేది  అక్కడి లాంగ్వేజ్ , వాళ్ళు కి భాష  రాయడం ఇంగ్లీష్  లోనే  కానీ  దాని బావం  వేరుగా ఉంటుంది ,   చాలా పదాలు  sanskrit లోంచి  తీసుకోన్నవే ) లో  ఎదో చెప్పింది.
"నీకు ఎం  వద్దా  తినడానికి "
"నేను బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చా, నాకు టి చాలు లే "
"ఉమర్ మీ ఇంట్లో ఉండడా "
"మొన్నన్నే  కదా ఇండియా నుంచి వచ్చింది ,  ఇండియా  వేళ్ళకు ముందు వాడి  గర్ల్ ఫ్రెండ్ ఉండేది ,  ఇప్పుడు అక్కడే తన దగ్గరకు వెళ్ళాడు, రెండ్రోజులు కొద్దిగా మోజు తీరాకా  అప్పుడు ఇంటికి వస్తాడు లే , అంత వరకు రాత్రి పగలు అక్కడే"  అంది కొంటెగా   నవ్వుతూ.
 
"అయితే  ఇప్పుడు నన్ను చూసే దానికి కూడా  ఇస్టపడడెమో "
"అందులో వాడికి ఏమైనా లాభం ఉంటె ,  అన్నీ వదిలేసి అయినా వస్తాడు లే ,  అయినా నీ ఫ్రెండ్ అంటున్నావు వాడి గురించి తెలీదా నీకు ?"
"తెలుసు , కానీ మారీ  అంత  పర్సనల్  గా  కాదులే"
 
మేము మాట్లాడు తూ  ఉండగా తను ఆర్డర్ చేసిన బ్రేక్ ఫాస్ట్  వచ్చింది.      సాసేజస్  మరియు  చపాతి  వాటితో పాటు  టి  వచ్చింది
 
"ఇంతకీ  ఉమర్ తో పనేంటో  చెప్పలేదు"



"ఎం లేదు నాకు ఇక్కడ  కొత్త , ఎం  తెలియదు  బోర్ కొడుతుంది , కొద్దిగా  కంపెనీ  ఇస్తాడేమో  అని  అంతే "

"ఎం  కంపెనీ  కి ఉమరే  కావాలా ,   నా లాంటి అమ్మాయిలు పనికి రారా "

"మీ లాంటి అమ్మాయిలు ఉంటె  ఇంకేం కావాలి  , కానీ  నాకు తెలియదు కదా , ఇక్కడ నాకు  తెలిసింది ఉమర్  ఒక్కడే  కదా , అందుకే "

"ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నాగా ,  నాతొ ఉంటె బోర్ గా ఉంటుందా"

"హహ ,  అది కాదు , అంటే  మీరు  ఫ్రీ గా ఉన్నారా , నాతో  టైం స్పెండ్ చేస్తారా  ఈ రెండు రోజులు "

"ఇంత  డైరెక్ట్  గా చెప్తున్నా  అర్తం కాలేదా ,  నేను ఫ్రీ నే  "

"thank  you  very  much "

"నాకు  ఓ   ౩౦ మినిట్స్  టైం ఇవ్వు నేను ఇంటికి వెళ్లి రెడీ అయ్యి వస్తా ,  ఆ తరువాత మీ ఇష్టం" అంటూ  తన టిఫిన్  తిని  టీ  తాగి తన ఇంటి వైపు  వెళ్ళింది.

 

తన కోసం ఎదురు చూస్తూ , తనతో  ఇన్ఫర్మేషన్  ఎలా రాబట్టాలా  అని ఆలోచిస్తూ   గడపసాగాను. 

 

=============================
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 08:06 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 25 Guest(s)