Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
178 . 2

 
అమ్మాయి కింద పడ్డది అని చూడ కుండా  నా వైపుకు రాసాగారు , వాళ్లను తప్పుకొని మెహర్  కి చెయ్యి ఇచ్చి లేపి
 
"Hey guys what is your problem why are you stopping us, what do you want"
"You are steeling my friend’s girlfriend, you have to pay for that"
"You are saying your friend’s girlfriend and you want me to pay for that"
"If I pay does the problem solved"
"No you leave her for us”
"Am not taking her anywhere, she is helping me am new to the city"
"You go and look for your girls but not our girl"
"OK, you take her home, let me go and look for my girls then"
"Now you cannot go, give all your money and go"
"Why should i give my money to you?"
"Because you are moving with my girl"
"She agree to help me, that is the reason am moving with her, i did not use any force with her"
"Don’t talk, just give money and go"
"Am not giving any money, go to hell"
 
వాళ్లలో  ఎవ్వరో గట్టిగా  అరవడం  విన్నాను " Chapa huyo fala na uchuke pesa zake"
వాడు ఎం అన్నాడో ఏమో తెలియదు కానీ   వాళ్ళల్లో ముగ్గురు  నన్ను పట్టుకోవాలని చూసారు,  వాళ్లను తప్పించు కోవడానికి  వెనక్కు జరిగే కొద్ది  వెనుక నుంచి  ఇంకో ఇద్దరు అడ్డపడ్డారు.  ఈ దాగుడు మూతలు ఎందుకు  అని  ఎదురుగా వచ్చే వాడి ముక్కు మీద ఓ  గుద్దు గుద్దాను.
 
వాడి ముక్కు మొహం  ఏకం కాగా  , వాడి ముక్కులోంచి  బోట బొటా  రక్తం  కార సాగింది , అది  చూసి  మిగిలిన ఇద్దరు  నా మీద కు  దూకారు.   ఓ చేత్తో  ఒకడిని బ్లాక్ చేస్తూ  ఇంకొక డి మీద కు   ఓ  సైడ్  కిక్  విసిరాను.   
 
సైడ్ కిక్  తిన్న వాడు  రోడ్డు మీద కు   దొర్లాడు,  వాడిని కిక్ చేసిన వెంటనే  చేత్తో బ్లాక్ చేసిన వాడి  కాళ్ల మద్య  వాడి టేస్టికల్స్   మీద మోకాలుతో  ఓ కిక్  ఇచ్చాను.  రెండు చేతులతో   తన కాళ్ల మద్య  పట్టుకొని   గట్టిగా అరుస్తూ  కుచోండి  పోయాడు. 
 
ఈ లోపుల నా వెనుక ఉన్న వాడు  వాడి  అరచేత్తో నా  వీపు మీద గట్టిగా చరిచాడు .    దీపావళి రోజున  పేల్చే  లక్షి టపాసులా పేలింది నా వీపు.    వీపు మీద దెబ్బ పడగానే   ఓ కాలు  ఓ చెయ్యి ఆటోమేటిక్  గా రియాక్ట్  అయ్యి  వెనక్కు  వెళ్ళాయి   వాటి దెబ్బలకు  ,  వెనుక ఉన్న  ఒకడి పక్కటేముకల మీద మోచెయ్యి పడి   లోపల ఓ రెండు ఎముకలయినా  డామే జి అయ్యి ఉంటుంది.  ఆ దెబ్బకు  వాడి  అరుపుకు ,  వెనక్కు విసిరిన కిక్  ద్వారా  మోకాలి చిప్ప పగిలిని ఇంకొకడి అరుపు కలిపి   గట్టిగా  వినపడ్డ ది  అప్పుడే ఇంకో బస్సు దిగుతున్న  వారికి. 
 
ఈ లోపున  జరుగుతున్నది  చూసి  వాళ్ళు నన్ను ఎక్కడ కొడతారో  అని   , ఆ బస్సులో  కింద కు  దిగిన జనాలను చూసి మెహర్  గట్టిగా "మ్యుజి , మ్యుజి " అని  అరవసాగింది.  ఆ అరుపులు బస్సు దిగే వాళ్ళకు  వినబడగానే  అందుకు  గుంపుగా  వచ్చి   వెళ్ళాను విరగదీయడం  మొదలు పెట్టారు .    బస్సు లోని వాళ్ళు  వీళ్ళ ను దరువేయ్యడం మొదలు పెట్ట గానే తను చేసిన తప్పును తెలుసుకొంది మెహర్ , నా దగ్గరకు  వచ్చి  "ఈ గుంపు  వాళ్లను చంపేస్తారు  ఎలాగైనా వాళ్లను కాపాడు, లేదంటే  వాళ్ళల్లో  ఒక్కరూ మిగలడు " అంది  ఆత్రం గా
 
"నాలుగు తగిలిచ్చి వదిలేస్తారు లే ,  చంపేంత  తప్పు వాళ్ళు ఎం చేయ లేదుగా " అన్నాను తన మాటను సీరియస్  గా తీసుకోకుండా
 
"శివా , నీకు  తెలీదు ఇక్కడ వాళ్ళ సంగతి , దొంగ తనం చేసి పారిపోతే పరవా లేదు , కానీ చేస్తూ  గానీ  జనాలకు  దొరికితే ఇక్కడ  వాళ్లను చంపేస్తారు,  అందుకే దొంగలు వాళ్ళే వెళ్లి సెక్యూరిటీ అధికారి స్టేషన్  లో లొంగి పోతారు ఇలాంటి సమయాలలో, నువ్వు ఎదో ఒకటి చెయ్యి లేదంటే  ఈ గుంపు  చంపేస్తారు " అంటూ  ఏడవ సాగింది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 08:10 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Kranthi123, 10 Guest(s)