Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
180. 1

 
 మార్నింగ్ ఎరిక్సన్ తో నా మొడ్డ తన పిర్రలను తాకు తుండగా  ఆ   పోడుపుకి మెలకువ వచ్చిన తను. “ఏంటి శివా నీ కంటే ముందే  మీ వాడికి మెలకువ వచ్చింది.  రెడీగా ఉన్నాడా మరో మారు నా దాంట్లో  దూరడానికి అంటూ నా  మొడ్డను తన చేత్తో పట్టుకొంది. 
ఇద్దరం లేచి బాత్రుం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి మరో మారు తృప్తి పడ్డాము.
కరుణా వాళ్ళ రూమ్ కు ఫోన్ చేసి  తన మ్యాచ్  మద్యానం అని తెలుసుకొని, వాళ్లను వెళ్ళమని చెప్పి నేను డైరెక్ట్ గా  మ్యాచ్ టైం కి వస్తాను అని చెప్పి మెహర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసి  వాళ్ళ అన్న ఫ్రెండ్ ఇంటికి బయలు దేరాము.
దారిలో మేహరు తో అన్నాను. “మీ అన్నకు నాకు పెద్దగా పరిచయం లేదు , ఇద్దరం ఓ ఫ్రెండ్  గెట్ టు గెదర్ లో కలిశాము , ఒక వేల గుర్తు పట్టక పొతే , నన్ను నీ ఫ్రెండ్ గా పరిచయం చేయి”
“పరిచయం  అన్నావుగా , గుర్తు పట్టక పొతే నా ఫ్రెండ్ అని చెప్తాలే” అంది
మేము వెళ్లే సరికి  వాళ్ళ అన్న గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంది.  మెహర్  వాళ్ళ అన్నను గురించి అడగ్గా తను ఇప్పుడే బైటకు వెళ్ళాడు ఓ 5 నిమిషాల్లో వస్తాడు అని చెప్పింది.  
నన్ను తనకి పరిచయం చేసింది.  వాళ్ళ అన్న ఫ్రెండ్ పేరు నాన్సీ అని తెలిసింది.   తను పూర్తిగా ఆఫ్రికన్ కానీ మంచి సౌష్టవంతో నల్లగా నిగ నిగా మెరిసిపోతుంది.
 
మేము మాట్లాడుతూ ఉండగా  వాళ్ళ అన్న వచ్చాడు.   మెహర్  వాళ్ళ అన్నకు నన్ను తన ఫ్రెండ్ గా పరిచయం చేసింది.  వాళ్ళ అన్నాను నాకు  ఉమర్ లుట్టాయా  గా పరిచయం చేసింది.
 
కానీ ఎక్కడో ఎదో తేడా జరిగింది.  వాళ్ళ అన్న పేరు , అక్కడ వాడి పేర్లు ఒకటే , కానీ మనుషులే మారిపోయారు.  నా బుర్రలో  ఉన్న అనుమానాలన్నీ  నా మనసులోనే దా చేసుకొని వాళ్లతో కొద్ది సేపు మాట్లాడి  మెహర్ తో కలిసి బయటికి వచ్చాను. 
 
అక్కడ  క్యాబ్  తీసుకొని   బయలుదేరాము, "నాకో చిన్న డౌట్, ఈ   ఫోటో ఎవరిదో చెప్పగలవా"  అంటూ నా ఫోన్ లో save చేసిన  ఉమర్ ఫోటో లు  చూపించాను.
 
"వాడు మా అన్న ఫ్రెండ్, పేరు డేవిడ్ వాడు కూడా  మా అన్నతో పాటు ఇండియాలో  చదువుకోవడానికి వెళ్ళాడు  ,  మా అన్న కంటే  ఓ రోజు ముందు  ఇండియాకు వచ్చాడు.  వాడి గురించి మా అన్నకు తెలుసు"
"నీకో  విషయం చెప్పాలి ,  నేను మీ అన్నకు  ఫ్రెండ్  ను కాదు , కానీ  మీ అన్న పేరు వాడుకొని ఈ డేవిడ్  ఇండియా లో పెద్ద తప్పు చేసాడు,వాడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, కానీ వాడి పేరు అక్కడ ఉమర్ గా ఉండడం  వలన  మీ అన్నే   ఈ తప్పు చేసాడు అనుకోని  నీతో పరిచయం పెంచుకున్నాను "
"మా అన్న పేరు ఎందుకు వాడు కొన్నాడు , ఇంతకు ఎం చేసాడు.”
"చెప్తా , కానీ నీ  హెల్ప్ కావాలి వాడిని పట్టుకోవడానికి  , వాడి దగ్గర ఓ వస్తువు ఉంది దాన్ని  తీసుకొని పోవడానికే నేను  ఇక్కడికి వచ్చాను"
"నువ్వు  ఇండియా లో సెక్యూరిటీ అధికారి  వా ? "
"కాదు , కానీ  సెక్యూరిటీ అధికారి వాళ్ళకు హెల్ప్ చేయడానికి  వచ్చాను ?"
"ఇంతకూ వాడు ఎం చేసాడో చెప్పలేదు "
"అక్కడ  వాడు  వేరే వాళ్లతో కలిసి  బ్యాంక్  దొంగతనం చేసాడు , అందులో   నాకు సంబంధించిన  ఓ  చిన్న బాక్స్ మాయం అయ్యింది నేను దాని కోసం వచ్చాను"  
 
"నా కంటే మా అన్న నీకు హెల్ప్ చేయగలడు"
"డేవిడ్  మీ అన్న ఫ్రెండ్ కదా , నాకు ఎందుకు హెల్ప్ చేస్తాడు "
"ఉమర్ చాలా రెలిజియస్ , వాడికి ఇలాంటివి  అస్సలు నచ్చావు , నువ్వు ఈ విషయం అక్కడే చెప్పి ఉంటే వెంటనే హెల్ప్ చేసే వాడు"
"అప్పుడే  ఎలా  చెప్పను ,  ఇప్పుడు నువ్వు చెప్పావు కదా , వీలయితే  సాయంత్రం ,  మీ అన్నని   డిన్నర్ కి పిలుద్దాం అక్కడ   విషయం చెప్దాం  సరేనా "
"సరే అయితే ,  నువ్వు   కాల్ చేసి  డిన్నర్ కి రమ్మని చెప్పు  ఆ తరువాత నేను  సాయంత్రం మాట్లాడి  తనతో పాటుగా వస్తా "
"ok  డన్ , ఎక్కడ కలుద్దాము నువ్వే చెప్పు , మీ అన్న నెంబర్ ఇవ్వు "  అంటూ    డేవిడ్ నెంబర్ ఫోన్ లో save చేసుకున్నా.
దారిలో తను దిగిపోగానే ,  క్యాబ్  ను డైరెక్ట్  గా స్టేడియం  కు  వెల్ల మన్నా,   కరుణా  మ్యాచ్  కి ఇంకో  గంట  టైం ఉంది . నేను లోపలి వెల్ల గానే  వాళ్ళ అమ్మ  స్టేడియం లో  రింగు కు దగ్గరగా కూచుని ఉంది.  
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 08:19 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 27 Guest(s)