Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
180. 2

 
నేను వెళ్లి హాయ్ చెప్పి  కరుణా ఎక్కడ   అని అడిగాను
 
"లోపల కోచ్  తో ఉంది"
"నేను ఓ సారి లోపలి కి  వెళ్లి వస్తాను " అని చెప్పి  కరుణా ఉన్న చోటుకు వెళ్లాను. నన్ను చూడగానే   వచ్చి  గట్టిగా పట్టేసుకొని  "ఇంకో   40 మినిట్స్  లో మ్యాచ్  స్టార్ట్ అవుతుంది , నువ్వు  రావే మో అనుకొన్నాను "
"నీకు వస్తా అని చెప్పా కదా  రాకుండా  ఎలా ఉంటా "
"థేంక్స్ ,  అమ్మ  ఒక్కతే  ఉంది , నువ్వు  తోడుగా ఉంటావు గా ఇప్పుడు "
"సరే లే , all ది బెస్ట్ , నీ  opposite  అమ్మాయి కి ఒక్క పాయింట్ రాకుండా గెలిస్తే , నీకో  గిఫ్ట్ ఇస్తా రాత్రికి  అన్నా "
"నిజంగా నా , సరే అయితే  చూస్తూ ఉండు " అంటుండగా  తన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాను. 
 
"ఏ మంటుంది"
"ఇంకో   40 నిమిషాల్లో  మ్యాచ్  స్టార్ట్ అవుతుంది , మీరు  లంచ్  తిన్నారా ?   ఏమైనా  తీసుకొని రానా "  అంటూ  తన మాట  వినకుండా  కాంటీన్  కు వెళ్లి  ఇద్దరికీ  sandwich  తో పాటు నీళ్ళ బాటిల్స్  తో వచ్చాను.
 
బాగా ఆకలి మీద ఉన్నట్లు ఉంది ,  ఆవురావురు మంటూ తినేసి  తెచ్చిన నీళ్ళు తాగేసింది.    నా sandwich తింటూ కరుణా మ్యాచ్ కోసం ఎదురు చూడ సాగాము.
 
కరుణా మ్యాచ్  స్టార్ట్ అవుతుంది అని అనౌన్సు చేసారు.    తన opponent  కూడా  చాలా పేరున్న  ప్లేయర్  అని చెప్పాడు అనౌన్సర్‌.   అనౌన్సు చేసిన ఓ 5 నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ అయ్యింది.
 
మేము  ఉత్కంఠం  తో మ్యాచ్  చూడసాగాము.       మొదటి రౌండ్ లో   ఇద్దరు పోటా  పోటీ గా నిలబడ్డారు.    ఎవ్వరు ఒక్క పాయింట్ కూడా రాలేదు.
 
రెండో  రౌండ్  స్టార్ట్ అయ్యింది  ఓ  10 నిమిషాల గ్యాప్  తరువాత,   ఇద్దరూ  తలపడిన రెండో నిమిషంలో  అవతలి అమ్మాయి  గాళ్లో  పైకి లేచి  కరుణా పక్కకు వచ్చి పడ్డది,  కరుణా  ఆమె ను లేవ నీయకుండా  5 పాయింట్స్ గెలుచు కొంది.   జనరల్ గా 5 పాయింట్స్ రావడం చాలా కష్టమని  ఆ తరువాత  తెలిసింది.
 
ఆ తరువాత  రాండ్ లో  కరుణకు  మరో రెండు పాయింట్స్  వచ్చాయి.   కానీ అవతలి అమ్మాయి సున్నా స్కోర్  తో కరుణా 7 పాయింట్స్  తో  గెలిచింది అని అనౌన్సు చేయగా  గేమ్   ముగిసింది.
 
"మీరు వస్తారా  లోపలి" అని అడిగాను  వాళ్ళ అమ్మని
"నువ్వు వెళ్లి రా  శివా , నేను ఇక్కడే ఉంటా లే  , నువ్వు పక్కన ఉంటే దానికి ఎక్కువ సంతోషం" అంది
సరే అంటూ  లోపలి వెళ్లాను.   తనతో వచ్చిన వాళ్ళు , వాళ్ళ కోచ్  అందరూ  తనను అభినందిస్తుండగా   వెళ్లాను,   వాళ్ళ  అందరిని వదిలించుకొని నా దగ్గరి కి పరుగెత్తు కొని వచ్చి  నన్ను చుట్టే సు కొంది.  
"కంగ్రా ట్స్ , నువ్వే గెలిచావు "  అంటూ  shake హ్యాండ్  ఇస్తూ  తన  కోచ్  దగ్గరకు తీసుకెళ్లాను. 
" తనలో చాలా improvement  వచ్చింది , ఇలాగే కొనసాగిస్తే  తన  విభాగం లో  గోల్డ్ తప్పని సరి " అన్నాడు వాళ్ళ కోచ్
"ఇంకా ఎన్ని మ్యాచ్ లు ఉన్నాయి final కి చేరుకోవాలంటే"
"తనకి  ఇంకా రెండు మ్యాచ్  లు ఉన్నాయి  ,  రేపు ,  ఎల్లుండి తనకు మ్యాచ్ లేదు  ఆ తరువాత రోజు మ్యాచ్  అది గెలిస్తే  ఇంక final" అని చెప్పాడు.
 
"థేంక్స్ సర్ ,  నేను  వెళుతున్నా  తనను హోటల్  దగ్గర దింపండి " అని చెప్పి  వాళ్ళ అమ్మ దగ్గరి కి వచ్చాను.
"మీరు ఇద్దరు  రండి , నేను వెళుతున్నా " అని చెప్పాను
"నెను ఇక్కడ ఎం చేయను , నన్ను  వెళుతూ  వెళుతూ హోటల్  లో దింపు  నేను వెళ్లి పడుకుంటా ,  అది వాళ్ళ టీం తో  హోటల్ కి వస్తుంది లే "  అంది
 
సరే అయితే తనకి చెప్పేసి వస్తా  అని చెప్పి  కరుణా  దగ్గరి కి వెళ్లి   వాళ్ళ అమ్మ విషయం చెప్పి  ,  ఇద్దరం   క్యాబ్  లో హోటల్ కి వచ్చాము  తనను అక్కడ దింపే సి.     ఉమర్  కి కాల్ చేసి  తనను కలవాలని చెప్పాను.  ఇంకో గంటలో పలానా ప్లేస్ లో కలుద్దాం  అని చెప్పి  నాకు  లొకేషన్  ఉన్న యొక్క  డీటెయిల్స్  WhatsApp  లో పంపాడు.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 08:20 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 32 Guest(s)