Thread Rating:
  • 16 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒకరి కోసం ఒకరు
నా పైత్యాన్ని మళ్ళీ వెళ్లగాస్తున్నా .... ఏమనుకోమాకండేఁ ...

ఇదిలా ఉండగా ఒకరోజు నజీర్ ఇంటి నుండి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది (కొత్త క్యారెక్టర్ ప్రవేశపెడుతున్నాను).

నజీర్కి ఒక చెల్లెలు ఉంది. పేరు నదియా.  తనకి పెళ్ళయి రెండు సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు. వాళ్ళ అత్తగారు సూటిపోటి మాటలు అంటున్నది. అత్తగారు తనకు పెళ్లయి నెల తిరగకుండానే నెలతప్పానని దెప్పిపొడుస్తున్నది. ఇంకో సంవత్సరం చూసి పిల్లలు కనకపోతే కొడుక్కి మళ్ళీ పెళ్లిచేస్తానని బెదిరిస్తున్నది అని నజీర్కు చెబుతుంది.

అలా ఎలా చేస్తుంది మళ్ళీ పెళ్లి అని కొంచెం గట్టిగానే అంటాడు ఫోన్లో. అది విని సురేఖ ఏమిటన్నట్టు చూస్తుంది నజీర్ వైపు.  చెల్లి వాళ్ళ అత్త ఇలా అంటున్నదట అని చెప్పి , వాల్ల అమ్మతో ఇప్పుడు నదియా ఎక్కడ ఉంది అని అడుగుతాడు.

నిన్న సాయంత్రం వచ్చింది మన ఇంటికి. వచ్చినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది అంటుంది. మరి హాస్పిటల్కి వెళ్లలేదా అని అడిగాడు నజీర్ వాళ్ళ అమ్మను. ఎన్ని సార్లు అడిగినా మీ బావ రావడం లేదంట అని చెపుతుంది. అయితే నేనే రెండురోజులు అక్కడికి వచ్చి చెల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్లి చూయిస్తాను అంటాడు ఫోన్లో. దానికి వాళ్ళమ్మ ఇక్కడ పెద్ద హాస్పిటల్ లేదుకదా అంటుంది. ( ఆడవాళ్ళ సహజ లక్షణం , అష్థావధానంలా ఎన్ని పనులు చేస్తున్నా ఒకచెవి పక్కన మాట్లాడుకునేది వింటూనే ఉంటది).  అది విని సీన్ మొత్తం అర్ధం అయిన సురేఖ నజీర్ దగ్గరనుండి ఫోన్ తీసుకుని , మరేం పరవాలేదు అమ్మాయిని ఇక్కడికి పంపించండి మనకు తెలిసిన డాక్టరమ్మ ఉన్నది పిల్లల స్పెషలిస్టు కూడా అంటుంది.

నజీర్ వాల్ల అమ్మ , అయ్యో మీకేందుకమ్మా శ్రమ అంటుంది. దానికి సురేఖ ఇందులో ఎలాంటి శ్రమ లేదు నజీర్ మా కుటుంబ సభ్యుడు అని వాడిని చూసి కన్ను కొడుతుంది. దానికి వాడు సిగ్గుపడతాడు.

-------------------------------------------------------------------------------

dearhusband  గారు వచ్చే వరకు మనమిలా కాలక్షేపం చేద్దాం.

ఏవంటారు ...
[+] 12 users Like sumar's post
Like Reply


Messages In This Thread
RE: ఒకరి కోసం ఒకరు - by lovenature - 01-04-2021, 11:12 AM
RE: ఒకరి కోసం ఒకరు - by sumar - 11-09-2023, 07:57 AM



Users browsing this thread: 2 Guest(s)