Thread Rating:
  • 16 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒకరి కోసం ఒకరు
#2
ప్రస్తుతం 20 నవంబర్ 2018. సాయంత్రం 5 గంటలకు ఫోన్ రింగ్ అయింది. చూస్తే సురేఖ నుంచి. చెప్పు స్వీటీ అన్నాను. ఏమండి వచ్చేటప్పుడు 3 మూరలు మల్లె పూలు తీసుకొని రండి అని చెప్పింది సిగ్గుపడుతూ. నేను నవ్వుతూ అలాగే అని ఫోన్ పెట్టేశాను. బయటకి వచ్చి బైక్ స్టార్ట్ చేసి దారి లొ 3 మూరలు మల్లె పూలు విడిగా పూలు 50 రూపాయలకి తీసుకుని భయల్దేరేను. ఇంటి గేటు వేసి బైక్ పార్క్ చేసి బెల్ కొట్టాను. మా పనోడు నాజీరుద్ధిన్ తలుపు తీశాడు. సురేఖ పసుపు రంగు చీర పసుపు జాకెట్ తో చాలా అందంగా ఉంది. టీవీ చూస్తోంది సోఫా లో కూర్చొని. నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. చూసి సిగ్గు పడుతూ అడిగింది తెచ్చారా అని. మల్లె పూలు తీసుకొని ఇచ్చాను. విడి పూలు చూసి అడిగింది. విడిగా కూడా తెచ్చారా అని. నేను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. నజీరుద్ధిన్ వచ్చి టీ ఇచ్చాడు. ఎప్పుడు వచ్చావురా అని అడిగాను. మధ్యాహ్నం సార్ అని చెప్పాడు. సురేఖ వాడికి విడి పూలు ఇచ్చి బెడ్ మీద చల్ల మని బెడ్రూం కి పంపించింది. నన్ను చూసి తల దించుకుంది. నేను తన చేతిలోని మల్లె పూలు జడ లో పెట్టి చాలా అందంగా వున్నావు స్వీటీ అన్నాను. వెళ్ళమంటారా అని అడిగింది తల దించుకుని సిగ్గుపడుతూ. కన్ను కొట్టాను. నవ్వుతూ వెళ్ళి బెడ్రూం తలుపు వేసుకుంది.
[+] 8 users Like dearhusband's post
Like Reply


Messages In This Thread
RE: ఒకరి కోసం ఒకరు - by dearhusband - 28-12-2018, 06:17 PM
RE: ఒకరి కోసం ఒకరు - by lovenature - 01-04-2021, 11:12 AM



Users browsing this thread: 4 Guest(s)