Thread Rating:
  • 19 Vote(s) - 2.84 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
కిస్‌పెప్టిన్ సహజంగా శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్. సెక్స్‌కు సంబంధించిన ఇతర హార్మోన్లు శరీరంలో విడుదల కావడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మహిళల్లో అండాశయం అండాలను ఉత్పత్తి చేసేలా ఈ హార్మోన్ ప్రేరేపించగలదని ఇదివరకటి అధ్యయనాల్లో తేలింది.
మరోవైపు పురుషుల్లో మూడ్‌ను కూడా ఇది మెరుగుపరచగలదని వెల్లడైంది.
అయితే, కోరికలు తక్కువగా ఉండేవారిలో ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షించడం ఇదే తొలిసారి.
‘‘కోరికలు తక్కువగా ఉండే చాలా మంది సెక్స్‌లో పాల్గొనడం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఫలితంగా ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. ఫలితంగా వారి జననాంగాల్లో ఉద్రేకం కనిపించదు’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అలెగ్జాండర్ కామ్నినోస్ చెప్పారు.[Image: F6-6rgua-YAAIHp-H.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-84.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 77 వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 4 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
Tollywood Casting Couch - by sekharwalter - 10-01-2019, 08:33 PM
RE: సందేహాలు దానికి సలహాలు - by stories1968 - 09-10-2023, 05:51 AM



Users browsing this thread: 1 Guest(s)