Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
182 . 4

 
"ఇక్కడ ఎవరిని కలవాలి  సర్ , ఆ ప్లేస్ నాకు తెలుసు " అన్నాడు
"డేవిడ్  అనే  వాన్ని కలవాలి , వాడు నీకు తెలుసా  "
"వాడితో మీకేం పని  సర్  వాడు పెద్ద బద్మాష్  గాడు , అన్నీ  కేడీ  పనులు చేస్తుంటాడు "
"వాడితో నే పని ఉంది ,  నాకు సంబంధించిన  ఓ  వస్తువు వాడి  దగ్గర ఉంది  , అది  తెచ్చుకోవాలి  వాడి దగ్గర నుంచి"
"వాడి ఇల్లు నాకు తెలుసు , మీరు  అడిగితే వాడు ఇస్తా డా  ఆ వస్తువు "
"ఏమో డౌట్ , వాడికి అది  విలువైన  వస్తువు  అని తెలియదు అనుకుంటా "
"తెలిస్తే మాత్రం  వాడు మీకు చచ్చినా ఇవ్వడు.  వాడికి టోకరా  కొట్టి  దాన్ని తెచ్చుకోవాలి, కొద్దిగా కర్చు అవుతుంది , మీరు  ఉ  అంటే  నాకు తెలిసిన కొందరు  ఉన్నారు వాళ్లను  మీకు హెల్ప్ చేయమని చెప్తాను.  నేను  సీన్  లోకి  రాలేను , ఎందుకంటే  నేను  ఆ ఏరియా లోనే ఉంటా  , వాడు నన్ను  మీతో చూస్తే  ఇబ్బంది."
"మీ  ఫ్రెండ్స్   నమ్మకమైన వాల్లేనా ?  హెల్ప్ చేస్తారంటే   వాళ్ళకు అయ్యే  కర్చు నేను పెట్టుకుంటా"
"మాట ఇస్తే  తప్పకుండా  చేస్తారు , మీకు ఆ డౌట్  వద్దు "   అంటూ  ఫోన్  లో   ఓ  10 నిమిషాలు  వాళ్ళ భాషలో మాట్లాడాడు
"వాళ్ళు ,  బయలు దే రారు , ఇంకో  20 నిమిషాలలో  ఇక్కడ ఉంటారు,  కానీ   వాళ్ళు   డేవిడ్  ను  పక్కదారి పట్టిస్తారు , ఆ టైం లో నీవు లోనకు వెళ్లి నీకు కావలసింది తన ఇంట్లో ఉందేమో  తీసుకో" అన్నాడు
 
వేరే దారి ఎమీ  లేకపోవడం వలన  తను చెప్పింది ఒప్పుకొని  ఇద్దరం తన ఫ్రెండ్స్ కోసం  వెయిట్  చేయసాగాము.  ఓ  15 నిమిషాలు తరువాత   ఓ  రేకుల డబ్బా లాంటి కారు  పెద్ద  శబ్దం చేస్తూ  వచ్చింది.  అందు లోంచి  బాగా దిట్టంగా ఉన్న  4  మనుషులు దిగారు ,  అందరూ బాగా  రఫ్  గా కనిపిస్తున్నారు.   మనం సినిమాలో  విలన్   పక్కన  ఉండే  గూండా ల్లా ఉన్నారు .
 
వాళ్లను  నాకు పరిచయం చేసి  వాళ్ళకు విషయం మరో మారు explain చేసి , సరిగ్గా  నాకు  ౩౦ నిమిషాలు టైం  ఇస్తారు , ఆ టైం  లో  వాడి ఇంటి వెనుక ఉన్న  కిటికీ  లోంచి ఇంట్లోకి జారుకొని  నాకు కావాల్సిన వస్తువు దొరికితే తెచ్చుకోవడం  నా బాధ్యత ,   ఆ  ౩౦ నిమిషాలు  ఇంట్లో  ఎవ్వరు ఉండకుండా  చూడడం  వాళ్ళ బాధ్యత.
 
"ఎం చేసి వాడికి బయటికి  రప్పిస్తారు" అన్నాను
"అది వాళ్ళు చూసుకుంటారు బాసు , మనం ఎలా  వెనుక వైపు నుంచి లోపలికి వెళ్ళాలో అది ఆలోచించు అన్నాడు "
"మా బాధను వాళ్ళు అర్థం చేసుకున్నట్లు , వాళ్ళల్లో  ఒకడు తన జేబుల్లోంచి  ఓ చిన్న   లె దర్ పర్స్  బయటకు  తీసి అందులోంచి  ఓ  చిన్నా బాటిల్  తన ఫ్రెండ్ చేతిలో పెట్టాడు"
నాకైతే  మొదట అర్థం కాలేదు , కానీ డ్రైవర్  కి  అర్థం అయ్యింది అందులో ఎం ఉందొ ,  నా వైపు చూస్తూ ,  "దీంతో ఎలాంటి  ఉచలైనా  వెంటనే చేతులకి లొంగుతాయి"  అంటూ  దాన్ని నా చేతిలో పెట్టాడు.
 
బాటిల్  లోని ద్రవాన్ని చూస్తూ  తను చెప్పిన మాటలు  వినగానే  అర్థం అయ్యింది అందులో ఉంది ఏంటో.   పవర్ ఫుల్   ఆసిడ్  ఓ రెండు చుక్కలు చాలు ఎలాంటి  మెటల్ అయినా   ఇట్టే  కరిగి పోతుంది.
 
మేము వెళ్లి  నీకు ఓ missed  ఇస్తాను  అప్పుడు బయలు దేరి రండి  అంటూ  తన ఫ్రెండ్స్ తో  కలిసి  వచ్చిన వాళ్ళు  అందరూ వెళ్ళారు.  వాళ్ళ  నుంచి  ఫోన్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కార్ లో కుచోన్నాము
 
వాళ్ళు వెళ్ళిన ఓ  20 నిమిషాలకు  డ్రైవర్  ఫోన్ కి ప్రాణం వచ్చినట్లు  గొడవ చెయ్యసాగింది .     దాని పీక నొక్కి  "సరే వెళ్దాం"  అంటూ   డ్రైవర్ ముందు నేను వెనుక   డేవిడ్ వారి ఇంటికి  వెనక్కు చేరుకున్నాము.
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 09:43 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Rockyyash, 5 Guest(s)