Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
182. 5

 
డ్రైవర్ మిత్రులు  ఎం చేశారో ఏమో  కానీ ఆ ఇంటి ముందు పెద్ద యుద్ధం జరుగుతున్నట్లు  గొడవ గొడవ గా ఉంది.    బుర్రను  మేము చేయాల్సిన పనిపై concentrate  చేస్తూ   వాళ్ళు ఇచ్చిన బాటిలో  లోని ద్రవాన్ని   కిటికీ  ఉచలు మీద పోసి  మెల్లగా రెండు ఉచలను అక్కడ నుంచి  ఊడ పీకి  అందులోంచి  ఇంట్లోకి వెళ్ళాము.
 
రెండు రూముల  ఉన్న చిన్న,   డైరెక్ట్ గా  బెడ్ రూమ్ లాగా ఉన్న  గదిలోకి వెళ్ళాము ,  ఓ  మంచం  , దాని పక్కన  ఓ చిన్న   చెక్క బీరువా దాని మీద ఓ  మీడియం సైజు పెట్టె ఉన్నాయి. ఓ మూల చిన్న  వెదురు బుట్ట  పాత బట్టలు వేసుకోవడానికి అన్న ట్లు అందులో విడిచిన బట్టలు ఉన్నాయి. 
 
"నేను ముందు డోరు మీద ఓ కన్నేసి ఉంచు తాను  మీరు వెతకండి " అంటూ డ్రైవర్ ముందు  డోరు మీద తన ద్రుష్టి పెట్టాడు.
 
చెక్క పెట్టె  ఓపెన్ చేసి ,  ఒకొక్క అర చెక్ చేసుకుంటూ పో సాగాను.   అందులో  బట్టలు, పుస్తకాలు తప్ప  ఏమీ  కనబడ లేదు.  
 
అక్కడున్న ట్రంక్  పెట్టెను ఓపెన్ చేయగా  అందులో  కూడా  బట్టలు , వాటి అడుగున  చేతికి  ఏవో మెటల్   coins  తగిలాయి  బైటకి తీసి చూస్తే , కొన్ని ఇండియా  రు పీస్ , వేరే దేశాల కు సంబంధించిన coins  ఉన్నాయి కానీ  కావలసిన  వస్తువు మాత్రం దొరక లేదు.
 
ఆ రూమ్ లో వెతకాల్సిన  ప్లేస్ లు ఏమీ  కనబడక పోగా పక్క రూమ్ లోకి వెళ్లాను.    బైట  గొడవ  తీవ్రత పెరిగినట్లు ఉంది. 
 
కొద్ది సేపు  అక్కడున్న కుర్చీ మీద కూచుని  సాధారణంగా  ఆలోచించాను.  అందులో రెండు పాయింట్స్  గుర్తుకు వచ్చాయి
1. వాడికి  ఆ వస్తువు  important  ది అయితే  , ఎక్క డైనా జాగ్రత్తగా పెడతాడు
2.వాడికి ఆ వస్తువు important కాకపోతే , మనం సాధారణంగా పెట్టె చోట పెడతాడు.    
 
ఇంత వరకు  మొదటి పాయింట్ మీద  ద్రుష్టి పెట్టి వెతుకులాడాను.    వాడికున్న రెండు రూముల్లో  వాడికి సంబంధించిన  important  వస్తువులు అన్నీ  ఆ రూమ్ లో నే ఉన్నాయి .  అంటే    మనకు కావాల్సిన వస్తువు  వాడికి సాధారణ వస్తువు అనే  దృష్టితో  ఆ రూమ్  అంతా  ఓ సారి కలయ చూసాను.   బయట నుంచి  రాగానే  చేతిలోని వస్తువును ఎవరైనా  అందుబాటులో ఉన్న  గూట్లో  కానీ లేదా టేబుల్  మీద కానీ  పెడతారు అనుకొంటూ   కుర్చీ  లోంచి  లేచి వాకిట్లో  కి వెళ్లి   మరో మారు   డోరు కు  అందుబాటులో  ఎం ఉన్నాయా అని చూసాను.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 09:44 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Putta putta, 26 Guest(s)