Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
183 .  1

 
డోర్  కు   ఎడం వైపు ఓ చిన్న  గూడు  లాంటిది  కనబడ్డ ది  దాని నిండుగా  బట్టలు ఇంకా ఏవో సామానులు ఉన్నాయి , అక్కడికి వెళ్లి  ఒక్కొక్కటీ  కింద కు లాగాను. చివర ఉన్న బట్టను లాగగానే   ఆ బట్టతో పాటు  ప్లాస్టిక్  వస్తువు కింద పడ్డట్లు  శబ్దం  వచ్చింది.    చూస్తే    ఆ టవల్ లాంటి బట్ట  కింద నుంచి  ఓ చిన్న  ప్లాస్టిక్ మూత  చక్రం లాగా  దొర్లుకొంటూ  డోర్ వైపు వెళ్ళింది.  
 
వెంటనే కింద కు వంగి ఆ టవల్ లాంటి  బట్టను పక్కకు లాగాను , దాని కింద  కనబడ్డ ది.   10 రోజులుగా నేను వెతుకు తున్న డబ్బా  అది బోర్లా పడి  ఉంది.  అందులో  నేను వెతుకు తున్న  పెన్ డ్రైవ్ ఉందా లేదా అనే టెన్షన్  తో  దాన్ని వెల్ల కిలా తిప్పి చూడుగా  , ఆ డబ్బాకి  అడ్డంగా అతుక్కొని కనబడ్డ ది  నల్లని కలర్ లో ఉన్న పెన్ డ్రైవ్. 
 
డబ్బాను తీసుకొని జేబులో వేసుకొని ,  అక్కడ నుంచి తీసిన బట్టలు  యథావిధిగా  ఆ గూట్లో సర్దు తుండగా  , డ్రైవర్ నుంచి సన్నని విజిల్  వినబడ్డ ది.   తనకు  సమాధానంగా  విజిల్ వేస్తూ  మేము వచ్చిన కిటికీ  వైపు జంప్  చేసి ,తీసిన ఉచల్లోంచి బయటకు జారుకొని ,   డ్రైవర్ ను కూడా బైటకు లాగి  కొద్ది  తీసేసిన ఉచను నామకా వాస్తే   కొద్దిగా  అతికించి  అక్కడ నుంచి బయటకు వచ్చాము ,  వస్తు వస్తు  ఆ కిటికీ  కి ఉన్న curtains కవర్ చేసి వచ్చాము.
 
మరీ  curtains  లాగి  కిటికీ  ఉచలను పట్టుకొని లాగితే  గానీ మేము అక్కడ ఉచలు కోసామని  ఎవరికీ  తెలియదు అనుకొంటూ , డ్రైవర్ తో అన్నాను  "మన పని అయిపోయింది , మీ ఫ్రెండ్స్ ని అక్కడ నుంచి  జారుకొమ్మని  " చెప్పాను.
 
 వాళ్ళకు ఓ missed  కాల్ ఇచ్చి వచ్చి  డ్రైవర్ కార్ ఎక్కగా    కొద్ది దూరం ముందుకు వెళ్ళాము.     మా వెనుక వాళ్ళు వచ్చిన  కార్ సౌండ్  వినబడ సాగింది. 
 
"వాళ్ళ కోసం అగాల మనము " అన్నాను డ్రైవర్ తో
"అవసరం లేదు సారూ, మేము కోడ్ వర్డ్స్ తో మాట్లాడుకున్నాము  " అన్నాడు.
 
"అయితే, నీకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చేస్తా, రేపు ఏదైనా బ్యాంకు  దగ్గర కలుద్దాం, నువ్వు  10  గంటలకు వచ్చి నన్ను  పిక్ అప్ చేసుకో , ఎందుకైనా మంచిది  , రేపటి నుంచి నువ్వు మీ ఫ్రెండ్స్ కొన్ని రోజులు ఎవ్వరికీ  కనబడ కండి " అంటూ కారు హోటల్ ముందు ఆగగా డ్రైవర్ కి బాయ్ చెప్పి  వెళ్లి  పడుకోండి పోయాను.
 
పొద్దున్నే  ఫోన్ కాల్ కి వేలుకవ వచ్చింది ,   పక్క రూమ్ నుంచి కరుణా 
"నిద్ర లేశావా అన్నా"
"ఆ లేచా ఏంటి సంగతి "
"ఎం లేదు బ్రేక్ ఫాస్ట్ కు వెళదామా, అందుకే ఫోన్ చేశా "
"2 నిమిషాలలో  రెడీ అవుతా అప్పుడు వెళ్దాం "
"అమ్మా  స్నానానికి వెళ్ళింది , నువ్వు తలపు  తీ  నేను వస్తున్నా " అంటూ ఫోన్ పెట్టేసింది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 09:44 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Sagar143, 26 Guest(s)