Thread Rating:
  • 16 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అడవిదొంగ లు.. page 4(completed)
*

నివాస్ పై అధికారులు పెట్టిన మీటింగ్ లో ఉన్నాడు..
"ఈ వయసులో నాకు ఈ తల పోటు ఏమిటయ్య" అన్నాడు పై ఆఫీసర్.
"సర్..ఆ జాన్ గాడి...పేరు తప్ప..ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు..మీరు ఒప్పుకుంటే..నేను ఫారెస్ట్ లోకి వెళ్లి..తండాల్లో ప్రయత్నం చేస్తాను" అన్నాడు నివాస్.
"చేస్తే చెయ్యి..కాని వాడి వెనక పెద్దోళ్ళు ఉన్నారు" అన్నాడు ఆఫీసర్.
***
రాత్రి భోజనం చేస్తున్నపుడు.."అడవిలో చెట్లు కొట్టేయొచ్చా"అంది విద్య.
"కుదరదు..కాట్రాక్టర్స్ కి మాత్రమే పెర్మిసిన్ ఉంటుంది" అన్నాడు.
"కొందరు ఒకటో రెండో కొట్టేసి..దుంగలు,చెక్కలు అమ్ముకుంటారు అని విన్నాను" అంది.
"డొంక దారులు తెలిసిన వాళ్లు చేస్తారు..వాళ్లు చిన్న వాళ్లు..గార్డ్స్ కి దొరికితే..పారిపోతారు వదిలేసి" అన్నాడు.
భోజనం చేసాక భర్త బయటకు వెళ్తుంటే"ఇప్పుడు ఎక్కడికి"అడిగింది.
"పని ఉంది" అని వెళ్ళాడు.
***
ఆ టౌన్ లో ఉన్న చిన్న సినిమా థియేటర్ వద్ద..టీ స్టల్ ఉంది..
టైం చూసుకుంటూ కూర్చున్నాడు నివాస్.
కొద్ది సేపటికి ఇన్ఫర్మర్ వచ్చాడు..
"ఏమిటి న్యూస్" అడిగాడు నివాస్.
"సర్..మీరందరు కొట్టిన దెబ్బకి..గ్యాంగ్ కి దిమ్మ తిరిగింది..గంధం చెక్కల లోడ్ ను డొంక దారిలో పంపాలి అని ప్లాన్ చేసాడు .." చెప్పాడు.
"ఏ దారి"
"తెలియదు..ఇక మెయిన్ రోడ్ మీదకి రాడు.." చెప్పాడు.
"నాకు జాన్ ఫోటో కావాలి" అడిగాడు నివాస్.
"వాడు కెమెరా ను దగ్గరకి రానివ్వడు..స్వేచ్చ గా అడవి బయట కి రావాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో వాడికి తెలుసు..30 ఏళ్లుగా స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటే...ఆలోచించండి" అన్నాడు.
నివాస్ అతనికి డబ్బు ఇచ్చి ,,ఇంటి వైపు వెళ్తూ..ఆలోచన లో పడ్డాడు..
"ఏ రూట్ లో లారీ లు వస్తాయి".
***
రెండో రోజు ఆఫీస్ లో మ్యాప్స్ తీసి..అన్ని రూట్ లు చెక్ చేసాడు..
గంట తర్వాత
రాధ ఉదయమే వచ్చిన భర్త తో మాట్లాడుతూ ఉంటే..ఫోన్ మోగింది.
" హలో"అంది తీసి.
"మేడం..నేను పక్క స్టేట్ నుండి ఫోన్ చేస్తున్నాను" అంటూ విషయం చెప్పాడు నివాస్
"మీ ఉద్దేశం ఇటు వస్తాడు అనా " అంది రాధ.
"ఛాన్స్ ఉంది"
"మధ్య లో చాలా దూరం ఉంది" అంది రాధ.
"నేను మా రోడ్స్ ను గార్డ్స్ తో నింపేస్తాను" అన్నాడు
"మా వద్ద స్టాఫ్ లేరు..ఓకే..నేను కూడా ట్రై చేస్తాను..రూట్ మ్యాప్ లు..వాట్సాప్ చేస్తూ ఉండండి" అంది రాధ.
ఆమె ప్యాంటు,షర్ట్ వేసుకోవడం చూసి"ఈ రోజు లీవ్ పెట్టు"అన్నాడు మొగుడు.
"నో స్మగిలింగ్ జరుగుతోంది" అంది గన్ తీసుకుని.
"ఇక నేను వచ్చి ఉపయోగం ఏమిటి" అన్నాడు..కోపం గా.
***
రాధ స్కూటీ మీద స్టేషన్ కి వెళ్లి..డ్యూటీ లో ఉన్న సృతి ని కలిసింది.
విషయమ్ చెప్పి..హెల్ప్ అడిగింది.
"స్టాఫ్ ఎక్కువ లేరే..సరే పదండి " అంది శృతి.
5 గురు కాని.స్టేబుల్స్ కి గన్స్ ఇచ్చి..తను కూడా గన్ తీసుకుని జీప్ ఎక్కింది..
వెళ్లే ముందు"పెట్రోలింగ్ కి వెళ్తున్నాం"అని డీస్పీ కి ఫోన్ చేసి చెప్పింది.
**
ఆఫీస్ కి రాగానే గార్డ్స్ ను పిలిచి..మాప్స్ తీసింది రాధ.
సృతి తో కలిపి అందరికి విషయం చెప్పింది.
"అందరి వద్ద గన్స్ ఉన్నాయి...2 జీప్స్ ఉన్నాయి..సో ఒక దాంట్లో సృతి,, నేను ఈ రూట్స్ లో వాచ్ చేస్తూ ఉంటాం..
ఈ డొంకలోకి రెండో జీప్ లో గార్డ్స్,పో.లిస్ లు వెరిఫై చేస్తూ స్లో గా వెళ్ళండి..
మిగిలిన చిన్న దారుల్లో. ..గార్డ్స్..ఎప్పటిలా టీవిస్ ల్లో వెళ్లి చెక్ చేస్తూ ఉండాలి.
అందరి వద్ద వాకి టకి లు ఆన్ లో ఉంచండి.
ఎక్కడైనా లారీ లు లోడ్ తో కనపడితే ఆపేయండి..
ఎదురు తిరిగితే ఫైర్ చేయండి..
అన్ని రోడ్ లు ఏ పాయింట్స్ దగ్గర కలుస్తూ ఉంటాయో..గార్డ్స్ కి అనుభవం ఉంది..
మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ పక్క స్టేట్ నుండి..
వాళ్ళ దారులు వాళ్లు క్లోజ్ చేస్తూ...బహుశా మనకి ఎదురు వస్తారు.
సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే...లారీ లు...మధ్య లో ఉంటాయి..
అటు వెళ్తే వాళ్లు,ఇటు వస్తే మనం పట్టుకుంటాం..
ఇన్ఫర్మేషన్ తప్పు అయితే..ఈ రోజు అడవిలొ పిక్నిక్ అనుకుని ఎంజాయ్ చేయండి" అంది రాధ.
అందరు tvs ల్లో,జీప్ లో వెళ్లారు...వాటర్ కాన్స్,బ్రేడ్ జామ్ కొనుక్కుని..
రాధ,శృతి  ఒక జీప్ లో దారుణం గా ఉన్న ఒక దారిలో అడవిలోకి వెళ్లారు.
"ఇది మొదటి సారి అడవిలోకి" అంది శృతి.
ఫోన్ సిగ్నల్ సరిగా రావడం లేదు..
కొద్ది సేపటికి నివాస్ వట్సాప్ లో మెసేజ్.చేసాడు.
"మేము మెయిన్ రోడ్స్ క్లోజ్ చేసి..మీకు ఎదురు వస్తున్నాం..అడవిలో..
వాళ్లు మన మధ్య లో ఉన్నారు" అని..
"ఈ జాన్ గాడు ఎవరో కనీసం ఫోటో కూడా లేదు" అంది సృతి  బ్రేడ్ తింటూ.
రాధ తన టెన్షన్ కనపడకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ డ్రైవ్.చేస్తోంది..జీప్..
[+] 9 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: శృతి - by Ram 007 - 19-05-2022, 04:47 PM
RE: శృతి - by will - 20-05-2022, 12:14 AM
RE: శృతి - by barr - 19-05-2022, 07:15 PM
RE: ఫారెస్ట్ - by will - 30-10-2023, 11:37 PM
RE: ఫారెస్ట్ - by Haran000 - 13-01-2024, 12:08 AM
RE: ఫారెస్ట్ - by will - 13-01-2024, 01:31 AM
RE: ఫారెస్ట్ - by will - 31-10-2023, 01:00 AM
RE: ఫారెస్ట్ - by will - 31-10-2023, 03:39 AM
RE: ఫారెస్ట్ - by ramd420 - 31-10-2023, 06:18 AM
RE: ఫారెస్ట్ - by Ranjith62 - 31-10-2023, 07:27 AM
RE: ఫారెస్ట్ - by Saikarthik - 31-10-2023, 09:46 AM
RE: ఫారెస్ట్ - by sruthirani16 - 31-10-2023, 12:46 PM
RE: ఫారెస్ట్ - by Ram 007 - 31-10-2023, 03:23 PM
RE: ఫారెస్ట్ - by will - 31-10-2023, 03:34 PM
RE: ఫారెస్ట్ - by Ranjith62 - 31-10-2023, 06:10 PM
RE: ఫారెస్ట్ - by Tonyman - 31-10-2023, 07:48 PM
RE: ఫారెస్ట్ - by nenoka420 - 31-10-2023, 10:45 PM
RE: ఫారెస్ట్ - by will - 31-10-2023, 11:38 PM
RE: ఫారెస్ట్ - by will - 01-11-2023, 02:39 AM
RE: ఫారెస్ట్ - by will - 01-11-2023, 04:26 AM
RE: ఫారెస్ట్ - by vg786 - 01-11-2023, 05:24 AM
RE: ఫారెస్ట్ - by arav14u2018 - 01-11-2023, 06:04 AM
RE: ఫారెస్ట్ - by sruthirani16 - 01-11-2023, 06:09 AM
RE: ఫారెస్ట్ - by Ranjith62 - 01-11-2023, 10:19 AM
RE: ఫారెస్ట్ - by Saikarthik - 01-11-2023, 10:28 AM
RE: ఫారెస్ట్ - by Gurrala Rakesh - 01-11-2023, 10:33 AM
RE: ఫారెస్ట్ - by cherry8g - 01-11-2023, 12:52 PM
RE: ఫారెస్ట్ - by will - 01-11-2023, 02:57 PM
RE: ఫారెస్ట్ - by Raj129 - 01-11-2023, 03:20 PM
RE: ఫారెస్ట్ - by Ranjith62 - 01-11-2023, 03:41 PM
RE: ఫారెస్ట్ - by sruthirani16 - 01-11-2023, 03:56 PM
RE: ఫారెస్ట్ - by nenoka420 - 01-11-2023, 04:32 PM
RE: ఫారెస్ట్ - by mister11 - 01-11-2023, 06:57 PM
RE: ఫారెస్ట్ - by will - 01-11-2023, 08:00 PM
RE: ఫారెస్ట్ - by Ranjith62 - 01-11-2023, 09:43 PM
RE: ఫారెస్ట్ - by Sunny sunny9 - 01-11-2023, 10:55 PM
RE: ఫారెస్ట్ - by will - 01-11-2023, 11:55 PM
RE: ఫారెస్ట్ - by Uday kiran 555 - 01-11-2023, 11:58 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 02-11-2023, 03:19 AM
RE: ఫారెస్ట్ page 4 - by svjk - 02-11-2023, 04:33 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 02-11-2023, 08:50 PM
RE: ఫారెస్ట్ page 4 - by SNVAID - 02-11-2023, 10:20 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 02-11-2023, 11:04 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 03-11-2023, 02:47 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 03-11-2023, 03:27 AM
RE: ఫారెస్ట్ page 4 - by svjk - 03-11-2023, 06:50 AM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 03-11-2023, 11:17 AM
RE: ఫారెస్ట్ page 4 - by SNVAID - 03-11-2023, 02:54 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 03-11-2023, 10:30 PM
RE: ఫారెస్ట్ page 4 - by mister11 - 04-11-2023, 02:24 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-11-2023, 04:31 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-11-2023, 04:31 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-11-2023, 04:32 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-11-2023, 04:32 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 04-11-2023, 06:26 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-11-2023, 06:29 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 04-11-2023, 07:12 PM
RE: ఫారెస్ట్ page 4 - by svjk - 04-11-2023, 09:34 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 05-11-2023, 01:50 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 05-11-2023, 10:21 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 07-11-2023, 09:30 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 07-11-2023, 09:33 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 08-11-2023, 10:41 AM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 08-11-2023, 11:06 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 08-11-2023, 08:41 PM
RE: ఫారెస్ట్ page 4 - by SNVAID - 09-11-2023, 01:17 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 09-11-2023, 03:24 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 09-11-2023, 03:41 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 09-11-2023, 03:53 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 09-11-2023, 04:02 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 09-11-2023, 07:04 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 09-11-2023, 09:51 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 10-11-2023, 01:15 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 10-11-2023, 06:27 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 12-11-2023, 11:40 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 12-11-2023, 12:48 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 12-11-2023, 03:40 PM
RE: ఫారెస్ట్ page 4 - by M*dda - 13-11-2023, 04:37 PM
RE: ఫారెస్ట్ page 4 - by Rajeraju - 13-11-2023, 09:00 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 17-11-2023, 04:33 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 18-11-2023, 02:59 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 20-11-2023, 07:51 PM
RE: ఫారెస్ట్ page 4 - by vardan - 22-11-2023, 10:14 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 23-11-2023, 02:49 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 23-11-2023, 05:37 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 24-11-2023, 10:17 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 03-12-2023, 03:20 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 04-12-2023, 09:55 AM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 06-12-2023, 04:25 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 08-12-2023, 12:31 PM
RE: ఫారెస్ట్ page 4 - by vardan - 10-12-2023, 02:00 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 12-12-2023, 04:00 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 13-12-2023, 09:17 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 19-12-2023, 07:34 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 19-12-2023, 11:25 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 20-12-2023, 03:40 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 20-12-2023, 10:34 PM
RE: ఫారెస్ట్ page 4 - by MrKavvam - 20-12-2023, 11:58 PM
RE: ఫారెస్ట్ page 4 - by Mayalodu - 21-12-2023, 07:42 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 28-12-2023, 01:36 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 28-12-2023, 02:52 AM
RE: ఫారెస్ట్ page 4 - by Eswar666 - 28-12-2023, 05:16 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 28-12-2023, 02:53 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 28-12-2023, 01:40 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 29-12-2023, 01:59 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 30-12-2023, 04:37 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 30-12-2023, 02:34 PM
RE: ఫారెస్ట్ page 4 - by Tik - 30-12-2023, 04:43 PM
RE: ఫారెస్ట్ page 4 - by Tik - 30-12-2023, 04:47 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 30-12-2023, 06:38 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 30-12-2023, 08:57 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 30-12-2023, 09:01 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 31-12-2023, 12:04 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 31-12-2023, 05:03 AM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 31-12-2023, 08:38 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 31-12-2023, 12:01 PM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 31-12-2023, 01:32 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 31-12-2023, 10:49 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 01-01-2024, 01:38 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 01-01-2024, 01:43 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 01-01-2024, 03:24 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 01-01-2024, 06:05 AM
RE: ఫారెస్ట్ page 4 - by Ravi21 - 01-01-2024, 07:53 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 01-01-2024, 08:24 AM
RE: ఫారెస్ట్ page 4 - by BR0304 - 01-01-2024, 08:48 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 01-01-2024, 09:06 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 01-01-2024, 10:09 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 01-01-2024, 10:18 AM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 01-01-2024, 03:25 PM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 01-01-2024, 05:26 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 01-01-2024, 07:24 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 01-01-2024, 09:54 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 02-01-2024, 06:14 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 02-01-2024, 06:14 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 02-01-2024, 07:42 PM
RE: ఫారెస్ట్ page 4 - by BR0304 - 02-01-2024, 08:06 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 03-01-2024, 01:23 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 03-01-2024, 04:22 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 03-01-2024, 05:44 AM
RE: ఫారెస్ట్ page 4 - by Mayalodu - 03-01-2024, 06:54 AM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 03-01-2024, 03:24 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 03-01-2024, 04:05 PM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 03-01-2024, 06:12 PM
RE: ఫారెస్ట్ page 4 - by vardan - 04-01-2024, 10:41 AM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 04-01-2024, 11:57 AM
RE: ఫారెస్ట్ page 4 - by srk_007 - 04-01-2024, 12:43 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 04-01-2024, 03:11 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 06-01-2024, 07:51 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 06-01-2024, 09:15 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 06-01-2024, 10:13 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 07-01-2024, 02:00 AM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 07-01-2024, 10:13 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 07-01-2024, 05:39 PM
RE: ఫారెస్ట్ page 4 - by spreader - 07-01-2024, 05:56 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 07-01-2024, 07:57 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 07-01-2024, 08:18 PM
RE: ఫారెస్ట్ page 4 - by Tik - 07-01-2024, 11:22 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 08-01-2024, 12:08 AM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 08-01-2024, 10:02 AM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 08-01-2024, 01:27 PM
RE: ఫారెస్ట్ page 4 - by BR0304 - 08-01-2024, 04:15 PM
RE: ఫారెస్ట్ page 4 - by spreader - 08-01-2024, 04:31 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 08-01-2024, 05:35 PM
RE: ఫారెస్ట్ page 4 - by spreader - 08-01-2024, 06:18 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 08-01-2024, 09:00 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 09-01-2024, 10:07 AM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 09-01-2024, 11:46 AM
RE: ఫారెస్ట్ page 4 - by ppt36 - 09-01-2024, 05:18 PM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 09-01-2024, 07:33 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 10-01-2024, 12:29 PM
RE: ఫారెస్ట్ page 4 - by vardan - 10-01-2024, 03:49 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 11-01-2024, 01:33 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 11-01-2024, 03:10 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 11-01-2024, 12:45 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 11-01-2024, 02:27 PM
RE: ఫారెస్ట్ page 4 - by Uday - 11-01-2024, 04:48 PM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 11-01-2024, 06:54 PM
RE: ఫారెస్ట్ page 4 - by BR0304 - 11-01-2024, 07:05 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 11-01-2024, 11:15 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 12-01-2024, 12:04 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 12-01-2024, 01:49 AM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 12-01-2024, 09:34 AM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 12-01-2024, 09:35 AM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 12-01-2024, 01:00 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 12-01-2024, 01:07 PM
RE: ఫారెస్ట్ page 4 - by Uday - 12-01-2024, 02:54 PM
RE: ఫారెస్ట్ page 4 - by vardan - 12-01-2024, 11:59 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 13-01-2024, 03:31 AM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 13-01-2024, 10:03 AM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 13-01-2024, 10:32 AM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 13-01-2024, 03:24 PM
RE: ఫారెస్ట్ page 4 - by hai - 13-01-2024, 07:16 PM
RE: ఫారెస్ట్ page 4 - by hai - 13-01-2024, 07:17 PM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 13-01-2024, 08:02 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 16-01-2024, 01:07 PM
RE: ఫారెస్ట్ page 4 - by Uday - 16-01-2024, 06:28 PM
RE: ఫారెస్ట్ page 4 - by phanic - 16-01-2024, 07:04 PM
RE: ఫారెస్ట్ page 4 - by ppt36 - 16-01-2024, 10:37 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 17-01-2024, 05:41 AM
RE: ఫారెస్ట్ page 4 - by Babu143 - 17-01-2024, 12:32 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 18-01-2024, 07:20 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 20-01-2024, 03:43 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 21-01-2024, 12:37 PM
RE: ఫారెస్ట్ page 4 - by Mayalodu - 21-01-2024, 02:03 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 21-01-2024, 06:21 PM
RE: ఫారెస్ట్ page 4 - by srk_007 - 21-01-2024, 06:59 PM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 23-01-2024, 08:54 AM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 28-01-2024, 04:42 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 29-01-2024, 09:04 AM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 31-01-2024, 04:31 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-02-2024, 02:11 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-02-2024, 02:31 AM
RE: ఫారెస్ట్ page 4 - by Babu143 - 04-02-2024, 09:59 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 04-02-2024, 01:05 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-02-2024, 03:33 PM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 04-02-2024, 03:39 PM
RE: ఫారెస్ట్ page 4 - by Babu143 - 04-02-2024, 04:41 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 04-02-2024, 07:39 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 04-02-2024, 09:28 PM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 04-02-2024, 10:27 PM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 05-02-2024, 03:37 AM
RE: ఫారెస్ట్ page 4 - by Raj129 - 05-02-2024, 03:38 AM
RE: ఫారెస్ట్ page 4 - by Mayalodu - 05-02-2024, 08:09 AM
RE: ఫారెస్ట్ page 4 - by utkrusta - 05-02-2024, 01:21 PM
RE: ఫారెస్ట్ page 4 - by Venkat - 05-02-2024, 05:14 PM
RE: ఫారెస్ట్ page 4 - by Ram 007 - 06-02-2024, 05:22 PM
RE: ఫారెస్ట్ page 4 - by will - 07-02-2024, 12:45 AM
RE: ఫారెస్ట్ page 4 - by will - 07-02-2024, 01:43 AM
RE: ఫారెస్ట్ page 4 - by sri7869 - 01-01-2024, 12:22 AM



Users browsing this thread: 4 Guest(s)