Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
184. 4

తను   ముందే వస్తుంది  అని   ఫెడరేషన్ కు  తెలియడం వలన , తనను  రిసీవ్ చేసుకోవడానికి ముంబై airport  కు  ఫెడరేషన్ ఆఫీసియల్స్  వచ్చారు.  
 
రెండు రోజులు కరుణా ను వాళ్ళ అమ్మను  అక్కడే ఉంచుకొని కొన్ని ఫార్మాలిటీస్  పూర్తి చేసుకొని తరువాత పంపుతారు అని తెలపగా ,  నా ఫోన్ నెంబర్   కరుణకి ఇచ్చి  హైదరాబాదు రాగానే  కాల్ చేయమని చెప్పి  వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని  హైదరాబాదు ఫ్లైట్  ఎక్కాను.
 
ముంబై లో  ఫ్లైట్  ఎక్కేటప్పుడు  షబ్బీర్  కు కాల్ చేయడం వలన  airport  కి  కారు పంపాడు. 
 
11 గంటలకు ఇంటికి చేరుకొని   కొద్ది సేపు రెస్ట్ తీసుకొని  , మల్లికార్జునుకు కాల్ చేసి  , విషయాలు అన్నీ చెప్పి  సాయంత్రం  5 గంటలకు వాళ్ళ ఆఫీస్ లో కలుస్తాను అని చెప్పి ఆఫీస్ కు బయలు దేరాను.
 
నా ప్రమేయం లేకుండా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.  ఆఫీస్ లో  షాహిన్ చేర్చుకొని మంచి పని చేసాను అని అనిపించింది.    జాకీ  ఆఫీస్ పనిలో హెల్ప్ చేస్తుంది.  
 
కొద్ది సేపు ఆఫీస్ లో ఉండి పెండింగ్  వర్క్స్  కొద్ది వరకు కంప్లీట్ చేసి,  మల్లికార్జున దగ్గరకు వెల్లాను.  తను అప్పటికే  కావలసిన పెద్దలందరినీ  చెప్పడం  వలన వాళ్ళ ఆఫీస్ లో  అందరూ  చేరారు.
క్లుప్తంగా   ఆ  పెన్ డ్రైవర్  డేవిడ్ నుంచి ఎలా  కొట్టుకొని రావాల్సి వచ్చిందో  చెప్పాను.     దీన్ని  కొట్టేసిన వాడి పేరు లుట్టాయా కాదు  డేవిడ్ అని వాళ్ళకు తెలిసింది. 
 
ఆ పెన్ డ్రైవ్  ఓనర్  అయిన  సైంటిస్ట్  కూడా  అక్కడికి రావడం వలన ,  నా దగ్గరున్న  డ్రైవ్ ను తీసుకొని చెక్ చేసి  అందులో డాటా  సేఫే  అని చెప్పాడు. 
 
వాళ్ళ అందరికి ఒకటే డౌట్  ,  అంత దూరం తీసికొని వెళ్ళిన వాడు  దాన్ని ఎందుకు  వాడుకో లేదు అని , అదే  ప్రశ్న నన్నూ  అడిగారు
"వాడి దృష్టిలో  అందులో  ఎదో విలువైన నగ ఉండను కొన్నాడు , కానీ  అందులో  ఈ డ్రైవ్  కనబడే కొద్ది  దాన్ని పెద్దగా పట్టిచ్చు కోలేదు.
 ఆ  పెట్టెను చూడగానే  వాడికి తన  గర్ల్ ఫ్రెండ్ గుర్తుకు వచ్చింది , అందుకే తను సెపరేట్ గా తన జేబులో వేసుకొని వెళ్ళాడు,  తన దేశం వెళ్లి చుసుకోన్నాక  తెలిసింది అందులో  వాడు అనుకున్నట్లు గా  ఎటువంటి నగా  లేదని, అందుకే   ఈ  పెట్టెకు పెద్ద importance  ఈయ  కుండా ఓ  మూల పడేసాడు. నేను చుసిన దాని ప్రకారం  , నాకు తెలిసినంత వరకు ఇందులో ఎం ఉందొ  వాడికి తెలియదు , వాడికే కాదు   ఇందులో  దోపిడీకి పాల్గొన్న వారికి ఎవరికీ  తెలియదు" అంటూ ముగించాను.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 09:58 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 26 Guest(s)