07-11-2023, 06:15 AM
(06-11-2023, 04:35 PM)sarit11 Wrote: మిత్రమా sruthirani16
నేను అలా కొన్ని అప్డేట్స్ కి ఒక పిడిఎఫ్ చేయలేను.
ఇప్పటివరకు 251 పేజీ వరకు ఉన్న కథని పిడిఎఫ్ చేశాను.
ఇప్పుడు 263 పేజీ నడుస్తున్నది , 270-75 వచ్చినప్పుడు మళ్ళీ ఒక పిడిఎఫ్ కు సరిపడా కథ ఉంటుంది (పిడిఎఫ్ లో 200 పేజీలు)
అప్పటివరకు వేచి ఉండక తప్పదు.
ధన్యవాదములు మిత్రమా