Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
185. 4

 
వాళ్లతో పాటు పొలం  లో  మద్యానం వరకు ఉండి   ఓ   టవల్ నిండా  చెనిక్కాయలు కాల్చి  , అక్కడున్న ఆముదపు ఆకులలో పోసి  టవల్  లో కట్టుకొని  ఆ తరువాత పవిత్ర  తో పాటు ఇంటికి  వచ్చాను.
 
"తిని  రోంచేపు పడుకో  ఎండకు ఉన్నారు పొద్దున్నుంచి , అందులోనా రాత్రి  అయ్యకు  సరిగ్గా నిద్ర లేనట్లు ఉంది " అంది నవ్వుతూ 
"ఏమైంది  ,  నిద్ర పోక ఎం చేసాడు ఏంటి " అంది  అవ్వ
"ఎక్కడ పడుకున్నాము , మాట్లాడుతూనే  ఉన్నాము "
"నువ్వు ఏడ  పడుకొనిచ్చి  ఉంటావు ,  ఎండకు పొలం అంతా తిప్పినట్లు ఉన్నావు చూడు ఎలా మాడిపోయిందో  మొహం , నువ్వు పడుకో  నాయనా " అంది అవ్వ
"ఆ  ఇంకా చిన్న పిల్లోడు అనుకుంటున్నావు  నువ్వు" అంది  నా వైపు చూసి  మరో మారు  నవ్వుతూ
"పిల్లోడు కాక పెళ్లి కొడుకు అయ్యా డా  ఏంటి" అంది అవ్వ
"నీకు ఇంకా చిన్న పిల్లాడు లాగా కనబడతాడు లే "  అంటూ  తన పనిలో  పడింది.   నేను  ఫ్యాన్ వేసుకొని  హ్యాపీ  గా సాయంత్రం వరకు నిద్ర పోయా.  లేచి  మొహం కడుక్కొని  పల్లెలోకి   తెలిసిన వారి ఇంటికి వెళ్ళా.
నేను అక్కడికి వచ్చిన కొద్ది సేపటికి , మామ కొడుకు  వచ్చాడు. అత్త  రమ్మంటుంది  అని.  వాడి వెనుకే   వెళ్ళా
“వడలు చేశా , చల్లారి పొతే బాగుండవు అని  రమ్మన్నా”  అంటూ   ఓ ప్లేట్ నిండా  అలసంద వడలు  మాంసం కూర వేసి పెట్టింది.
 మా  ఇంట్లో  మాంసం వాడడం చాలా  తక్కువ, అందుచేత  అది ఎం మాంసమూ నాకు పెద్దగా తెలిసేది కాదు. 
తను ప్లేట్ లో పెట్టింది  కదా  అని ప్లేట్ మొత్తం ఖాళీ  చేశా.
తినే టప్పుడు చెప్పింది, “రాత్రి  వెళ్ళిన వాళ్ళు ఓ పెద్ద  పందిని   చంపుకొచ్చారు ,  మన కుక్క కూడా  వెళ్ళింది  దాని బాగానికి  ఓ రెండు కేజీల  కూర వచ్చింది, ఇప్పుడు నువ్వు తిన్నది  అదే కూర” అంది.
“నేను  తిన్నది పంది  కూరా , ఇంకా నేను ఎ  పొట్టేలు కూర  అనుకొన్నా”
“ఇంతకూ ముందు ఎప్పుడూ  తిన్లా పంది  కూర” 
“ఏమో  నాకు తెలీదు, అమ్మ ఏది పెడితే  అంది తినే వాన్ని ,  మా ఇంట్లో  పంది కూర మా అమ్మ వండదు లే” అన్నా
నిన్నటి లాగే  తినేసి మిద్దె ఎక్కి  , పిచ్చా పాటి  మాట్లాడుతూ పడుకున్నాము. తినే టప్పుడు బానే ఉంది  కానీ  తిన్న ఓ రెండు  గంటలకు  దాని ప్రతాపం చూపించడం  మొదలు పెట్టింది. 
 
కడుపులో  ఎవరో చెయ్యి పెట్టి తిప్పినట్లు  అనిపిస్తుండగా లేచి కిందకు  దిగ బోతుండగా  “నీళ్ళు  ఆ పక్కన చెంబుతో పెట్టాను  తాగడానికి”  అని నేను నీళ్ళు తాగడానికి వెళుతున్నా  అనుకోని.
“కడుపులో తిప్పుతుంది,  ఇప్పుడే వస్తా” అంటూ కింద కు  దిగాను
“ఆ  గూట్లో టౌర్చ్ ఉంది,  ఎక్కువ దూరం పోకు  ఆ కోటం పక్కన దిబ్బలోకి వెళ్ళు” 
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:04 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 22 Guest(s)