28-12-2018, 11:48 PM
నైస్ స్టార్ట్ & అప్డేట్ రైటర్ గారు..!!!
కథ అయితే మంచి అట్టెషన్ తీసుకుంది అలాగే మంచి కిక్ కూడా ఇస్తోంది. కానీ ఇది నిజమైన కథ లేక కల్పితమే అనేదే తెలియటం లేదు. మీ జీవితం లో జరిగిన సంఘటనలు అంటున్నారు, ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగితే దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నప్పుడు దీనికి ఇద్దరు ఎలా అంగీకరరించారు? దీనికి మీరు ఎందుకు ఒప్పుకున్నారు? గత్యంతరం లేకుండా మనసు చంపుకొన్నారా? ఇలా చాల ప్రశ్నలు నా మాది ని తొలిచేస్తున్నాయి. మీరు నా ప్రశ్నలన్నికి జవాబు చెబుతారని ఆశిస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=