Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
186 . 3

 
ఇద్దరం టిఫిన్  తిని ,  అప్పుడు అడిగాను  ఏం చేయాలని ఇక్కడికి వచ్చావు అని.
"అమ్మ చెప్పింది గా  , మళ్ళీ  నన్ను ఎందుకు అడుగుతావు."
"మీ అమ్మ చెప్పింది ,  తనకు నువ్వు ఎం కావాలో , మరి  నీకు నువ్వు ఎం కావాలని ఉందొ  చెప్ప లేదుగా "
"నాకు నేను  ఎం కావాలనే ది  ఎవ్వరికీ  ఇష్టం లేదులే , దాంతో పనేంటి ఇప్పుడు, వాళ్ళకు కావలసినట్లు తయారయ్యి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే చాలు"
"వాళ్ళకు అది చాలు , మరి నీకు, అంటే నీకు ఇష్టం లేదా  అలా జాబ్ చేయడం "
"నాకు ఈ software  జాబ్ లు  ఇష్టం లేదు , నేను   ఫాషన్  డిజైనర్ కావాలని ఉంది , కానీ  వాళ్ళకు అవన్నీ  తెలియవు గా , గొర్రె దాటు లాగా  ఇంటర్ కాగానే  B.Tech పడేశారు ,  దీని తరువాత  ఎదో ఒక  software కంపెనీ  లో జాబ్ లో చేరితే , ఎవరికో ఒకరికి అంటగట్టి పెళ్లి చేస్తారు  దాంతో వాళ్ళ బాధ్యత తీరిపోతుంది" 
"అంటే వాళ్ళను కన్వీన్సు చెయ్య లేక పోయావు ,  అంతేనా "
"అందరు నీలాగా అదృష్టం వంతులు ఉండరు లే , చెప్పగానే  వినే పేరెంట్స్  దొరకడం  చాలా కష్టం  ఇప్పడు , అందులోనా  మన ఇళ్ళల్లో "
"నా గొడవ ఎందుకు గానీ ,  నీకు ఫాషన్  డిజైనింగ్  లో చేరాలని ఉంది అంతేనా,  మరి   ఓ  4 లేదా 5  సంవత్సరాలు  కష్టపడాలి అందులో నిలదొక్కుకోవాలంటే ,  కస్తాపడ తావా  మరి"
"ఛాన్స్  దొరికితే ఎందుకు కష్టపడను , నాకు ఇష్టమైన ఫీల్డ్ , ఎంత కష్టం అయినా  ఇష్టమే నాకు "
"సరే అయితే , నాకు  కొన్ని రోజులు టైం ఇవ్వు ,  నీకు తగ్గ ఫీల్డ్ సెట్ చేస్తాను , అంత వరకు సిటీ లైఫ్  ఎంజాయ్ చెయ్యి"
"థేంక్స్ ,  thank యు very  much  అందుకే నువ్వంటే  నాకు  చాలా ఇష్టం " అంటూ  లటుక్కున  నా  బుగ్గ మీద ముద్దు పెట్టింది , మా అమ్మ  ఇంట్లోకి  టీ  తేవడానికి  వెళ్ళడం చూసి.
 
"ఫరవాలేదు , పల్లెటూరి అమ్మాయికి  కొద్దిగా రొమాన్స్ కూడా  తెలుసు"
"అప్పుడే ఎం చూసావు ,  ముందు ముందు నన్ను చూసి జడుసుకోకుండా  ఉంటే చాలు "
"అబ్బో  అంత ఉందా  అయితే చూద్దాం లే " నేను ఆఫీస్ కి వెళుతున్నా వస్తావా  నాతొ పాటు.
 
"నేను  ఈరోజు రెస్ట్ తీసుకుంటా ,  నాకు ఇంటర్నెట్ password  చెప్పు చాలు"  అంటూ నా దగ్గర ఇంటర్నెట్ password తీసుకొని  తన రూమ్ లోకి వెళ్లి పోయింది.
 
మద్యానం లంచ్ కి వస్తాను అప్పుడు ఎక్కడి కైనా బైటకి  తీసుకొని వెళతాను అని చెప్పి ఆఫీస్ కి వెళ్లాను.  ఆఫీస్ లో  రొటీన్  వర్క్   ఎప్పుడు  మద్యానం అయ్యింది  తెలియకుండా  అయిపోయింది.   నేను   లంచ్ తరువాత రావడం లేదని షాహిన్ కి చెప్పి ఇంటికి వచ్చాను.   తను నా కోసం ఎదురు చూస్తుంది.
 
అమ్మతో కలిసి లంచ్ చేసి  యిద్దరం బయట పడ్డాము.   "ఎక్కడికి  తీసుకొని వెళ్ళను "
"ఏమో నా కేం తెలుసు , నీకు బుద్ది పుట్టిన చోటుకు తీసుకొని వెళ్ళు , నాకు సిటీ కొత్త , నేను ఎక్కడికి రావడానికైనా  రెడీ " అంటూ నా నడుం చుట్టూ చేతులు వేసి నన్ను కరచుకొని  పట్టుకొంది.
 
"ఏయ్, ఏంటి  ఎదో  BF  ని పట్టుకున్నట్లు కుచోన్నావు "
"నేను  నీ దగ్గర ఉన్నన్నాళ్ళు , నన్నే నీ  గర్ల్ ఫ్రెండ్ అనుకో "
"అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్  , నన్ను దగ్గరకు రానీయదు"
"అంత వరకు నన్నే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకోమన్నా గా  , నేను ఉన్నాగా ఇంక తను ఎందుకు "
"ఆహా  అయితే  తనతో చెసెవన్నీ  నీతో చేయొచ్చు "
"అదేగా చెప్పే ది "
"అబ్బో , చాలా ఫాస్ట్ గా ఉన్నావే "
"అప్పుడే ఎం చూసావు నా ఫాస్ట్ నెస్  కొన్ని రోజులు అగు అప్పుడు తెలుస్తుంది"
"చెప్పిన డై లాగే  మరి మరీ చెప్తున్నా వు "
"నువ్వు కూడా , అడిగిన ప్రశ్నే మరీ  అడుగుతున్నావు "     అలా  మాట్లాడుతూ   బైక్ ను ఓ షాపింగ్ మాల్ ముందు ఆపి ఇద్దరం లోపలికి  వెళ్ళాము.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:10 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 23 Guest(s)