Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
 
నాలుగు  బెడ్రుం  ల మోడరన్  గెస్ట్ హౌస్  అన్ని సదుపాయాలూ ఉన్నాయి అందులో .   అది చూసి
"ఇందులే ఇంకా  ఎవరన్నా ఉంటారా ? "
                                                                      
"ఎవ్వరు ఉండరు ,  ఆ  ముందు దాంట్లో మాత్రం  నేను ఉంటాను ,  నీకు ఏది నచ్చితే అందులో నువ్వు ఉండ వచ్చు , అన్నీ  చూడు నీకు నచ్చిన దాంట్లో ఉండు."
 
ముగ్గురు ,  4 రూమ్స్  తిరిగి న తరువాత  "మీ రూమ్  పక్క  ఉన్న రూమ్ లో నే ఉంటా లే , దూరంగా ఎందుకు"  అంది.    ఈ లోపుల   హోటల్  వాడు luggage  తీసుకొని వచ్చాడు.  
 
"మీకు ఏమన్నా  అవసరం  ఉంటె  స్టేషన్ లోకి  ఒక్క  కాల్ కొట్టండి " అంటూ  తనను  గెస్ట్ హౌస్ లో వదిలి స్టేషన్ కు వెళ్లి పోయారు.
 
వాళ్ళు అటు వెళ్ళగానే  తన బట్టలు అన్నీ  సర్దుకొని  "కోటలో పాగా వేశా  అని  ఒక ఫోన్ కాల్ చేసి చెప్పింది  , పొద్దున్న మాట్లాడిన  ఫోన్ నెంబర్  కు"
 
మద్యానం  లంచ్  స్టేషన్ నుంచి వచ్చింది.  అది  తిని  కొద్ది సేపు పడుకొంది.
 
బయట నుంచి వచ్చిన ఎదో సౌండ్  కి  మేలుకవ వచ్చింది , లేచి చుస్తే  బయట హోరున వర్షం  కురుస్తుంది.   పొద్దునుంచి  ఆకాశం మబ్బుగా ఉంది, ఇప్పుడు  వర్షం  మొదలైంది.    ఈ టైం లో   వేడి వేడి టీ ఉంటె బాగుండు  అనుకొంటూ   మొహం కడుక్కోవడానికి బాత్రుం కు వెళ్ళింది.
కడుక్కొని హాల్ లోకి రాగానే  మల్లేష్  ,  సింహాచలం    వచ్చారు , సింహాచలం  చేతిలో  ఓ పొట్లం , పక్కనే ప్లాస్క్  ఉంది.
"నేను ఇప్పుడు అనుకొంటూ ఉన్నా , ఈ  వర్షం లో  వేడి వేడి టి ఉంటె బాగుండు  అని , ఇంతలో మీరు  టీ తో వచ్చారు , ఇంతకూ అది టి  నే  కదా  " అంది డౌట్  గా
 
"నువ్వు మనసులో అను కొన్నది  నాకు  తెలిసి పోయింది లే  , అందుకే  టి  తో వచ్చా" అన్నాడు మల్లేష్ .
 
ఆ పొట్లం   విప్పి అందులోని వేడి వేడి   మిరప కాయ బజ్జీలు టేబుల్  మీద  పెట్టాడు  సింహాచలం ,  లేచి  రెండు కప్పులు తెచ్చి వాటిలో టీ  పోసి .
"ప్లాస్క్   లో టీ  ఇంకా ఉంది ,  కావాలంటే పోసుకోండి , నాకు కొద్దిగా పని ఉంది" అంటూ  ఇద్దరినీ  వదిలి పెట్టి వెళ్ళాడు.
 
బయట హోరున వర్షం , వేడి వేడి బజ్జీలు , దానికి తోడూ వేడి వేడి టీ  , ఎదురుగా వేడి పుట్టించే అమ్మాయి,  అంత కంటే  వేడెక్కించే ఆమె అందాలు.  అవన్నీ    మల్లేష్ ను పిచ్చి వాన్ని చేస్తుంటే  ఎలా అప్రోచ్  కావాలా అని  ఆలోచిస్తూ  బజ్జీలు  తిన సాగాడు. 
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, ) - by siva_reddy32 - 13-06-2019, 07:28 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 4 Guest(s)