Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
189. 2

 
కొద్ది దూరం వెళ్ళగానే  జేబులోని ఫోన్ అదేపనిగా మొగ సాగింది.    ఎవరో చూద్దాం అని  బైక్ ను పక్కన ఆపి  మొబైల్  తీశాను.   తెలియని  నెంబర్  నుంచి కాల్
"హలో "
"ఏంటి సార్ చాల బిజీ  గా ఉన్నట్లు ఉన్నారు ,  ఇంతసేపైంది పోనే తీయడానికి "
"ఎవరండీ ,   డ్రైవింగ్ లో ఉన్నా  చెప్పండి"
"డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడ కూడదు అని తెలియదా ఏంటి ?  డ్రైవర్ చేస్తూ ఫోన్ మాట్లాడు తున్నావు "
"హలో ,  మీరు నాకు క్లాసు పీకడానికి ఫోన్ చేసారా ఏంటి ,   డ్రైవింగ్  లో ఉన్నా కానీ ఇప్పుడు మీ  కాల్  కోసం స్టాప్ చేసి మాట్లాడుతున్నా"
"గుడ్ బాయ్ "
"నాకు కండక్ట్  సర్టిఫికేట్  తరువాత ఇద్దురు గానీ ముందు మీరు ఎవరో  ఎందుకు కాల్ చేశారో చెప్తారా , లేక కట్ చేసేయనా "
"కట్ చేస్తే మల్లి చేయలేనా "
"అమ్మా  తల్లీ ,  లంచ్  కి ఏమైనా  తినండి  అంతే  గానీ ఇలా  తెలియని వాళ్ళను  తినకండి "
"తెలియని వాళ్ళకు ఎందుకు ఫోన్ చేస్తాము, మీరు నాకు బాగా తెలుసు "
"నాకు మీరు ఎవరో తెలియ దే , ఇంతకీ  ఎందుకు ఫోన్ చేసారు చెప్పండి"
"తొందరెందుకు   సుందర వదనా ,  కాసింత  ఓపిక పట్టండి "
"నీ సినిమా డైలాగులు తరువాత  , ముందు ఎవ్వరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి"
"చూస్తుంటే  నువ్వు 7  నెలల్లోనే పుట్టినట్లు ఉన్నావే , అన్నింటి కి  ఆత్రం  అబ్బాయి గారికి "
"మీతో సరస సంభాషణ లాడే టైం లేదు ,  కావాలంటే  రాత్రికి ఫోన్ చేయండి  ప్రస్తుతానికి పెట్టేస్తున్నా"
"హే   శివా  , ఫోన్ పెట్టకు   నీతో  కొద్దిగా పని పడింది , ప్లీజ్  నువ్వు తప్ప  వేరే ఎవ్వరు లేరు హెల్ప్ చేయడానికి  అందుకే నీకు కాల్ చేస్తున్నా"
"హెల్ప్ కావల్సిన దానవు , ఇలా సుత్తి  వేయకుండా  డైరెక్ట్  గా పాయింట్  కి  రావచ్చు గా, ఇంతకీ  ఎవ్వరు నువ్వు  ఎం హెల్ప్ కావాలి "
"ఓ  రెండు మూడు  సార్లు కలుసుకున్నాము లే , కానీ మనిద్దరికీ పెద్ద పరిచయం లేదు , కానీ  నీ హెల్పింగ్ నేచర్ నాకు తెలుసు అందుకే  నిన్ను అడుగుతున్నా "
"ఇంతకూ ఏంటి problem అది చెప్పు "
"ఇలా ఫోన్ లో చెప్పేది కాదులే ,  నువ్వు చెప్పు ఎప్పుడు ఫ్రీ గా ఉంటావు అప్పుడు  డైరెక్ట్  గా కలుద్దాము "
"ఇంతకీ నీ పేరు చెప్పలేదు"
"ప్రస్తుతానికి అనామిక  అని save చేసుకో  కలిసినప్పుడు చెప్తాను  అసలు పేరు "
"సరే అయితే సాయంత్రం  ఏదైనా మాల్  లో కలుద్దాము" అంటూ ఫోన్  పెట్టేసి   బైక్ ను ముందుకు పోనిచ్చాను.  
 
ఇంట్లోంచి  బయటకు వచ్చేటప్పుడు  ఓ గమ్యం లేకుండా  వచ్చాను, కానీ  ఈ ఫోన్ కాల్  తరువాత  బుర్ర  వేడెక్కి ఫ్రెండ్స్  అంతా కలిసే  అడ్డా  వైపు తిప్పాను బైక్ ను.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:23 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 29 Guest(s)