Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
అంకుల్ మందు తెప్పించి తాగు అన్నాడు, తను మరియు మహిత కూడా తీసుకున్నారు, నేను ఒక పెగ్ ఒకేసారి తాగేసాను, నిదానం అని నీ డౌట్స్ చెప్పు అన్నాడు, లాస్య చెప్పిన దాని బట్టి, మీకు లాస్ లో ఉన్న కంపనీ నీ ప్రాఫిట్ లోకి తీసుకురావాలి, అప్పుడు నాకు మీ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తారు,లేకుంటే లేదు, అదీ కూడా ఒక సంవత్సరం లో, మీకు లాస్య ఒకే కూతురు, మీ తరువాత మీకు కాబోయే అల్లుడు అన్నీ మేనేజ్ చేయాలి, మీ పరంగా మీరు కరెక్ట్, కానీ నేను చదివింది ఇంజనీరింగ్, ఎంబీఏ కాదు, అయినా సరే ఒప్పుకుంటే, ఒకవేళ నేను పాస్ అయితే అదే బిజినెస్ కంటిన్యూ చేయిస్తారు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే, సాఫ్టువేర్ లో ఒక సంవత్సరం పాటు ఖాళీ ఉంటే కెరీర్ అయిపోయినట్టే, లవ్ కోసం కెరీర్ రిస్క్ చేయను అన్నాను, లాస్య కంటే కెరీర్ ముఖ్యమా అన్నాడు, నేను ఫెయిల్ అయితే ఒక లూజర్ కి మీ బిజినెస్ ని ఇవ్వరు, ఇచ్చినా నేను తీసుకోను, లూజ్ అయ్యాక కూడా మీ అమ్మాయిని ఇచ్చినా నాకు జాబ్ ఉండదు, మీ అస్తి మీద తిని బ్రతకడం నాతో కాదు అన్నాను, గుడ్, లూజ్ అయ్యాక ఎలాంటి పరిస్థతుల్లోనైనా బిజినెస్ నీ లాస్య ని నీకు ఇవ్వను, ఇప్పుడు నువ్వు పని చేస్తున్న కంపనీ మాదే, నీ కోసమే లాస్య అక్కడ జాయిన్ అయింది, నువ్వు లూజ్ అయితే లైఫ్ లాంగ్ అందులో జాబ్ ఉండేలా చేస్తాను అన్నాడు, నేను లూజ్ అయ్యాక మళ్ళీ మీ కంపెనీ లో చేయను అన్నాను, సరే నీకు నచ్చిన కంపెనీ లో నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి జాబ్ ఇప్పిస్తాను మరియు నువ్వు ఒక సంవత్సరం నా దగ్గర ఉంటావు, నువ్వు జాబ్ చేసావు అనుకొని, లాస్ట్ లో ఐదు కోట్ల రూపాయల డబ్బు ఇస్తాను, సరేనా అన్నాడు, అయితే ఓకే అన్నాను, కానీ నువ్వు అనుకోవచ్చు కంపెనీ ఎలా అయిపోయిన నాకు ఐదు కోట్లు వస్తాయి అని, నువ్వు లాస్ అవుతే నీ జీవితంలో లాస్య ఉండదు, లాస్య తో వచ్చే ఇన్ని కోట్ల ఆస్తి ఉండదు, కొంచెం జాగ్రత్త అన్నాడు, నేను ఎప్పుడూ కీడు ఎంచి మేలు ఎంచుతాను అంకుల్ అన్నాను, ఆయన మంచిది అని డాక్యుమెంట్స్ తెప్పించాడు, సంతకం చెయ్ అన్నాడు, మేము మాట్లాడుకుంది అందులో ఉంది, చదివి సంతకం చేశాను, ఆయన సంతకం చేసి ఆయన ఒకే కాపీ తీసుకుని నాకు ఒకటి ఇచ్చాడు, ఇప్పుడు చెప్తున్న నీకు ఇవ్వబోయేది మనకు ఉన్న మొబైల్ ఫోన్స్ తయారు చేసే కంపెనీ, అది సంవత్సరం రోజుల నుంచి నష్టాల్లో ఉంది, ఇపుడు బయట నుంచి ఫోన్స్ రావడం వల్ల కాంపిటీషన్ పెరిగి లాస్ ఎక్కువ వస్తుంది, ఆర్డర్స్ లేవు, అందులో మొత్తం 25000+ ఉద్యోగులు ఉన్నారు, నేను రెండు నెలల పాటు జీతాలు పంపిస్తాను, మిగతా పది నెలలు నువ్వే ఇవ్వాలి, రెండు నెలలు ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను నెక్స్ట్ నువ్వే చూసుకోవాలి, నేను ఇచ్చింది అంతా పోయిన నేను నిన్ను అడగను, సంవత్సరం తరువాత ఒక్క రూపాయి ప్రాఫిట్ లో ఉన్నా నాకు ఓకే అన్నాడు, ఇప్పుడు ఎంత లాస్ లో ఉంది అన్నాను, క్రితం సంవత్సరం 350 కోట్ల నష్టం వచ్చింది, వేరే కంపెనీ కొనడానికి సిద్దంగా ఉన్నారు, ఇంకో 350 కోట్లు నష్టపోవడానికి నేను రెడీ అన్నాడు, నేను ట్రై చేస్తాను అంకుల్ అన్నాను, ఆయన తెలుసు కదా మహిత, నా బిజినెస్ పార్టనర్ కూతురు, ఒక నెల రోజులు నీకు సహాయం చేస్తుంది, తరువాత ఏదైనా నీకు నచ్చిన విధంగా చేసుకో, టీమ్ ని కూడా మార్చుకో ఆఫీస్ లో నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను అన్నాడు, థాంక్స్ అన్నాను, నువ్వు నాతో రెండు నెలలు మాత్రమే కాంటాక్ట్ లో ఉండాలి, తరువాత పది నెలలు నిన్ను ఇబ్బంది పెట్టను, ఏమి చేస్తున్నావు అని కూడా అడగను, నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్న కంపెనీ మీద, కంపెనీ షేర్స్, ఆస్తులు అమ్మడం తప్ప అన్ని రైట్స్ ఇస్తున్న, మహిత తో టచ్ లో ఉండు, ఏదైనా సహాయం కోసం, రేపు ఉదయం బెంగళూర్ లో నీకు ఒక కార్, డ్రైవర్, మా గెస్ట్ హౌస్ అన్నీ ఆరంజ్ చేస్తాను, మహిత సోమవారం నిన్ను ఫ్యాక్టరీ కి తీసుకువెల్తుంది, ఇక ఏమైనా డౌట్స్ ఉన్నాయా అన్నాడు, సబ్జెక్ట్ ఓకే కానీ బిజినెస్ హ్యాండిల్ చేయడం నాకు రాదు కదా అన్నాను, అందుకే నెల రోజులు మహిత సహాయం చేస్తుంది అన్నాడు, మొత్తం కన్ఫ్యూజన్ కానీ నాకు అర్ధం అయ్యింది ఒక్కటే, కంపెనీ ని ప్రాఫిట్స్ లోకి తీసుకురావాలి, తెస్తే మంచి అమ్మాయి భార్య గా, జీవితంలో సెటిల్, లేకుంటే ఒక జాబ్ మరియు ఐదు కోట్ల రూపాయల డబ్బు, అందుకే ట్రై చేద్దాం ఎంత వరకు వీలు అయితే అంత, కనీసం లాస్య కోసం అయినా అనుకున్నాను, ఆయన సరే ఇక లంచ్ చేద్దాం అన్నాడు, లాస్య, వాళ్ళ అమ్మ, వచ్చారు, లాస్య అంతా ఓకే నా అంది, హా అన్నాను, తింటూ ఉంటే, కార్తీక్ ఒక అమ్మాయి తండ్రిగా చెప్పడం లేదు నీకు, ఒక బిజినెస్ మాన్ గా చెప్తున్న, లాస్య ని ఇక్కడే ఉండనివ్వు, మనం ఒక గోల్ కోసం పని చేస్తున్నపుడు ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి, నేను నీ ఏజ్ నుంచి వచ్చిన వాడినే, లాస్య బెంగళూర్ లో ఉంటే, కలవాలి, తనకి టైమ్ ఇవ్వాలి, అపుడు ఫోకస్ దెబ్బ తింటుంది, ఒక పొజిషన్ వచ్చాక, కొన్ని పనులు మనం లేకున్నా అవే జరుగుతాయి, అప్పుడు పెళ్లి, పిల్లలు అన్నీ జీవితంలో ఉన్నా ఏమీ కాదు, నువ్వు ఇప్పుడు జీరో నుంచి మొదలు పెడుతున్నావు, నేను మిమ్మలని విడతీయాలని అనుకోవడం లేదు, ఫోన్స్ లో మాట్లాడుకుంటారు కదా ఎలా అయినా, నెలలో ఒక రోజు ఫిక్స్ చేసుకుని కలవండి, నేను చెప్పేది ఇపుడు ఒక సలహా అంతే, ఫాలో అవుతారో లేదో మీ ఇష్టం అన్నాడు, సరే అంకుల్ అన్నాను, తినడం అయిపోయాక అల్ ది బెస్ట్ కార్తీక్, అల్లుడిగా మళ్ళీ ఇంటికి వస్తావు అనుకుంటున్న అన్నాడు, థాంక్స్ అంకుల్ అన్నాను, లాస్య నన్ను గార్డెన్ లోకి తీసుకువెళ్ళి, నాన్న చెప్పినట్టు నేను ఇక్కడే ఉంటాను, రోజూ ఉదయం, మధ్యహం, రాత్రి మాత్రమే ఫోన్ చేస్తాను, వర్క్ ఎక్కువ ఉంటే లిఫ్ట్ చేసి చెప్పు, లేదంటే మాట్లాడు, నెలకి ఒకసారి నేనే బెంగళూర్ వస్తాను, మిస్ యూ అని హగ్ చేసుకుంది, నువ్వు నా కోసం మీ కంపెనీ లోనే ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యావా అన్నాను, అవును అంది, లవ్ యూ అని చెప్పి, ఒక ముద్దు పెట్టాను, తను కూడా లవ్ యూ అని చెప్పి, సరే నీకు ఫ్లైట్ టైమ్ అవుతుంది, బెంగళూర్ కి వెళ్ళాక ఫోన్ చెయ్ అంది, సరే అన్నాను, తను చాలా బాధగా అనిపించింది, ఫీల్ కాకు అని చెప్పి , మహిత నేను ఏర్పోట్ కి వెళ్ళాము.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 09-12-2023, 04:14 PM



Users browsing this thread: 2 Guest(s)