Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
" ఆహా, అవునా! సరే అయితే ఉండు ఆంటీ వాళ్ళింట్లోనే. నీ అల్లరి చూసి గంట తిరిగేలోపు పట్టుకొచ్చి నాకు దండం పెడుతది. " అంది శ్రీజ.
" అవునా ?! " అన్నట్టుగా చిత్ర వైపు తిరిగి అమాయకంగా ముఖం పెట్టాడు వాడు.
" ఏమ్లే. ఉంచుకుంటలే నిన్ను ఎన్ని రోజులన్న . మీ అమ్మొచ్చి నిన్ను అడిగెదాంక. " అంటూ వాడిని హత్తుకుని , వాడి బుగ్గపై ముద్దు పెట్టింది చిత్ర.
ముచ్చటపడుతూ నవ్వింది శ్రీజ.
***
ఒక చేతిలో తన మాట వినకుండా అటు, ఇటు పరిగెత్తే అభిరాం ని పట్టుకుని, మరో చేత్తో కూరగాయలు ఏరే పని పెట్టుకున్న శ్రీజకు , కూరగాయలు ఏరడం లో సహాయం చేయసాగింది చిత్ర. ఒక కంట అభిరాం ని చూస్తూనే, మరో కంట తన భర్త కోసం పెట్టాలనుకున్న నిమ్మకాయ చెట్నీ కోసం కావలసిన రసాలూరే నిమ్మకాయల కోసం వెదుకులాడసాగింది చిత్ర.
గుమ్మడికాయ వెల విషయంలో శ్రీజకూ, అమ్మే వ్యక్తికీ మధ్య చిరు వాగ్వాదం మొదలైంది
ఇంతలో చిత్రకు కళ్ళకు మరీ కచ్చిగా కాక, మరీ పండుగా కాక మధ్యస్తంగా ఉండి, పెద్ద పరిణాంలో ఉన్న నిమ్మకాయలు కనిపించాయి. తను తన భర్త కోసం పెట్టాలనుకున్న నిమ్మకాయ చెట్నీకి సరిగ్గా సరిపోయేవని తోచింది చిత్రకు. వెంటనే శ్రీజ తో
" స్రీజా, నేను నిమ్మకాయలు కొనుక్కొనొస్త. నువ్వు అబిరాముని పట్టుకో." అంటూ నిమ్మకాయల వద్దకు నడవసాగింది చిత్ర.
బేరమాడటం లో నిమగ్నమైపోయిన శ్రీజకు ఆమె మాటలు వినబడలేదు.
" సరే ఇంగ, నీకు , నాకు మద్యన నూటిరవై అయిదు ఇచ్చేయ్యమ్మా ఇంగ. " అన్నాడు గుమ్మడికాయలు అమ్మే వ్యక్తి.
తన తల్లి ఎట్టకేలకు తన బేరాన్ని ముగించిందని ఊపిరి పీల్చుకున్నాడు అభిరాం.
" ఐదు రూపాయలు చిల్లరియ్యమ్మా. నా కాడ లెవ్వు చిల్లర "అన్నాడా వ్యక్తి.
ఒకేసారి నిట్టూర్చారు శ్రీజ, అభిరాం లు.
తనకు అలవాటైన విధంగా తన హాండ్ బాగ్ లో వెదికిన జిప్పులోనే మళ్ళీ మళ్ళీ చిల్లర కోసం వెదకసాగింది శ్రీజ. ఘల్ ఘల్ మన్న చిల్లర శబ్దం ఆమెకు వినిపించసాగింది కానీ అది ఎక్కడుందీ ఆమెకు దొరకట్లేదు ఎంత వెదికినా.
అభిరాం కి విసుగు పెరగసాగింది. చిత్ర వైపు చూశాడు . ఆమె దూరం గా నిమ్మకాయలు బేరం చేస్తూ ఉంది. వెంటనే ఆమె వైపుకు పరిగెత్తుకు వెళ్ళ నారంభించాడు.
" మంచిగ పుల్లగనే ఉంటది గద చెట్ని వీటి తోని ? " అంటూ నిమ్మకాయలు అమ్మే ఆవిడతో తన సందేహాన్ని అడగసాగింది చిత్ర.
ఇంతలో ఆమెకు ఒక పెద్ద కేక వినిపించింది. అటు వైపు తిరిగి చూసే సరికి రివర్స్ గేర్ తీసుకుంటున్న లారీ కింద రక్తపు మడుగులో అభిరాం పడి ఉన్నాడు.
చిత్ర కళ్ళముందే గిలా గిలా కొట్టుకుంటూ తన ప్రాణాలను వదిలాడు అభిరాం.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
ముడి - by k3vv3 - 01-06-2023, 02:58 PM
RE: ముడి - by ANUMAY112911 - 01-06-2023, 05:12 PM
RE: ముడి - by sri7869 - 01-06-2023, 05:54 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:06 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:11 PM
RE: ముడి - by Uday - 05-06-2023, 01:53 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:00 PM
RE: ముడి - by K.R.kishore - 05-06-2023, 03:30 PM
RE: ముడి - by sravan35 - 07-06-2023, 08:21 PM
RE: ముడి - by utkrusta - 08-06-2023, 03:50 PM
RE: ముడి - by appalapradeep - 09-06-2023, 04:58 AM
RE: ముడి - by ramd420 - 09-06-2023, 05:30 AM
RE: ముడి - by taru - 09-06-2023, 10:22 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:01 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:04 PM
RE: ముడి - by sri7869 - 10-06-2023, 07:15 PM
RE: ముడి - by k3vv3 - 16-06-2023, 08:33 AM
RE: ముడి - by Roberto - 04-02-2024, 04:20 AM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 12:58 PM
RE: ముడి - by K.R.kishore - 16-06-2023, 11:39 AM
RE: ముడి - by taru - 16-06-2023, 05:12 PM
RE: ముడి - by Uday - 16-06-2023, 06:42 PM
RE: ముడి - by ramd420 - 17-06-2023, 04:56 AM
RE: ముడి - by sri7869 - 17-06-2023, 11:35 AM
RE: ముడి - by k3vv3 - 18-06-2023, 01:31 PM
RE: ముడి - by cherry8g - 18-06-2023, 03:09 PM
RE: ముడి - by sri7869 - 18-06-2023, 08:26 PM
RE: ముడి - by ramd420 - 18-06-2023, 10:22 PM
RE: ముడి - by K.R.kishore - 18-06-2023, 10:40 PM
RE: ముడి - by appalapradeep - 18-06-2023, 10:56 PM
RE: ముడి - by k3vv3 - 21-06-2023, 09:35 AM
RE: ముడి - by K.R.kishore - 21-06-2023, 09:50 AM
RE: ముడి - by sri7869 - 21-06-2023, 03:12 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:52 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:55 PM
RE: ముడి - by TheCaptain1983 - 25-06-2023, 06:15 AM
RE: ముడి - by taru - 25-06-2023, 06:41 AM
RE: ముడి - by Shabjaila 123 - 24-06-2023, 09:06 PM
RE: ముడి - by adultindia - 24-06-2023, 11:00 PM
RE: ముడి - by K.R.kishore - 24-06-2023, 11:22 PM
RE: ముడి - by the_kamma232 - 25-06-2023, 06:18 AM
RE: ముడి - by cherry8g - 25-06-2023, 12:57 PM
RE: ముడి - by Aavii - 26-06-2023, 01:03 AM
RE: ముడి - by Uday - 26-06-2023, 01:50 PM
RE: ముడి - by AnandKumarpy - 26-06-2023, 02:34 PM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 11:58 AM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 12:00 PM
RE: ముడి - by Rohit009 - 27-06-2023, 12:37 PM
RE: ముడి - by K.R.kishore - 27-06-2023, 04:47 PM
RE: ముడి - by ramd420 - 27-06-2023, 11:02 PM
RE: ముడి - by sri7869 - 28-06-2023, 12:08 PM
RE: ముడి - by Mohana69 - 28-06-2023, 02:24 PM
RE: ముడి - by Uday - 28-06-2023, 03:07 PM
RE: ముడి - by utkrusta - 28-06-2023, 03:10 PM
RE: ముడి - by Vvrao19761976 - 28-06-2023, 08:57 PM
RE: ముడి - by smartrahul123 - 29-06-2023, 01:04 AM
RE: ముడి - by phanic - 29-06-2023, 07:02 AM
RE: ముడి - by itskris - 29-06-2023, 11:30 AM
RE: ముడి - by k3vv3 - 29-06-2023, 10:26 PM
RE: ముడి - by Uday - 29-06-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 01-07-2023, 10:32 AM
RE: ముడి - by sri7869 - 01-07-2023, 11:13 AM
RE: ముడి - by utkrusta - 01-07-2023, 01:00 PM
RE: ముడి - by K.R.kishore - 01-07-2023, 01:14 PM
RE: ముడి - by Arjun0410 - 01-07-2023, 03:25 PM
RE: ముడి - by MKrishna - 02-07-2023, 11:28 AM
RE: ముడి - by taru - 02-07-2023, 10:23 PM
RE: ముడి - by k3vv3 - 03-07-2023, 07:00 PM
RE: ముడి - by k3vv3 - 04-07-2023, 09:06 AM
RE: ముడి - by TheCaptain1983 - 04-07-2023, 09:31 AM
RE: ముడి - by utkrusta - 04-07-2023, 12:58 PM
RE: ముడి - by ramd420 - 05-07-2023, 07:11 AM
RE: ముడి - by K.R.kishore - 05-07-2023, 10:53 AM
RE: ముడి - by sri7869 - 05-07-2023, 11:09 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:55 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:58 AM
RE: ముడి - by sri7869 - 07-07-2023, 08:26 AM
RE: ముడి - by cherry8g - 07-07-2023, 05:52 PM
RE: ముడి - by utkrusta - 07-07-2023, 06:21 PM
RE: ముడి - by K.R.kishore - 07-07-2023, 07:34 PM
RE: ముడి - by k3vv3 - 10-07-2023, 09:24 AM
RE: ముడి - by K.R.kishore - 10-07-2023, 09:47 AM
RE: ముడి - by Arjun0410 - 10-07-2023, 10:42 AM
RE: ముడి - by utkrusta - 10-07-2023, 05:00 PM
RE: ముడి - by k3vv3 - 13-07-2023, 02:26 PM
RE: ముడి - by TheCaptain1983 - 14-07-2023, 07:45 AM
RE: ముడి - by sri7869 - 18-07-2023, 11:23 PM
RE: ముడి - by k3vv3 - 29-07-2023, 10:43 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-07-2023, 03:16 AM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:28 PM
RE: ముడి - by Vyas Kumar - 30-07-2023, 06:37 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:26 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:24 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-08-2023, 08:09 AM
RE: ముడి - by Shabjaila 123 - 08-08-2023, 12:37 PM
RE: ముడి - by k3vv3 - 09-08-2023, 08:46 AM
RE: ముడి - by TheCaptain1983 - 10-08-2023, 07:12 AM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:58 PM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:59 PM
RE: ముడి - by k3vv3 - 19-08-2023, 05:00 PM
RE: ముడి - by TheCaptain1983 - 19-08-2023, 09:02 PM
RE: ముడి - by sri7869 - 19-08-2023, 10:16 PM
RE: ముడి - by k3vv3 - 30-08-2023, 06:39 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-09-2023, 11:46 PM
RE: ముడి - by sri7869 - 31-08-2023, 02:34 PM
RE: ముడి - by sri7869 - 08-09-2023, 03:51 PM
RE: ముడి - by k3vv3 - 08-09-2023, 10:13 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:14 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:16 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:19 PM
RE: ముడి - by sri7869 - 09-09-2023, 02:10 PM
RE: ముడి - by Uday - 09-09-2023, 03:08 PM
RE: ముడి - by Vvrao19761976 - 14-09-2023, 08:37 PM
RE: ముడి - by nalininaidu - 15-09-2023, 12:05 PM
RE: ముడి - by Vishnupuku - 16-09-2023, 11:38 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:03 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:04 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:18 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:19 PM
RE: ముడి - by sri7869 - 19-09-2023, 07:11 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 09:54 PM
RE: ముడి - by Uday - 20-09-2023, 05:41 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:12 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:14 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:15 PM
RE: ముడి - by sri7869 - 27-09-2023, 08:17 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:02 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:05 PM
RE: ముడి - by TheCaptain1983 - 09-10-2023, 06:27 AM
RE: ముడి - by sri7869 - 08-10-2023, 11:29 PM
RE: ముడి - by Uday - 16-10-2023, 08:05 PM
RE: ముడి - by k3vv3 - 23-10-2023, 04:23 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:04 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:08 PM
RE: ముడి - by TheCaptain1983 - 27-10-2023, 04:53 AM
RE: ముడి - by sri7869 - 24-10-2023, 10:06 PM
RE: ముడి - by Uday - 01-11-2023, 02:36 PM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:35 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:36 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:38 AM
RE: ముడి - by TheCaptain1983 - 19-11-2023, 09:26 PM
RE: ముడి - by sri7869 - 24-11-2023, 10:38 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:14 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:52 AM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:15 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:18 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:55 AM
RE: ముడి - by Uday - 13-12-2023, 02:29 PM
RE: ముడి - by sri7869 - 15-12-2023, 02:01 PM
RE: ముడి - by BR0304 - 21-12-2023, 07:46 PM
RE: ముడి - by BR0304 - 23-12-2023, 04:43 AM
RE: ముడి - by k3vv3 - 23-12-2023, 07:17 PM
RE: ముడి - by BR0304 - 29-12-2023, 04:15 AM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:00 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:01 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:03 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-12-2023, 12:32 AM
RE: ముడి - by sri7869 - 30-12-2023, 02:16 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by sri7869 - 01-01-2024, 09:47 AM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 02:43 PM
RE: ముడి - by k3vv3 - 03-01-2024, 05:56 PM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 10:47 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:29 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:32 PM
RE: ముడి - by TheCaptain1983 - 08-01-2024, 05:04 AM
RE: ముడి - by BR0304 - 07-01-2024, 11:04 PM
RE: ముడి - by sri7869 - 08-01-2024, 08:13 PM
RE: ముడి - by BR0304 - 11-01-2024, 08:15 AM
RE: ముడి - by shoanj - 12-01-2024, 09:36 AM
RE: ముడి - by Uday - 13-01-2024, 02:22 PM
RE: ముడి - by BR0304 - 16-01-2024, 07:52 PM
RE: ముడి - by siva_reddy32 - 17-01-2024, 03:08 AM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:09 PM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:12 PM
RE: ముడి - by TheCaptain1983 - 20-01-2024, 05:52 AM
RE: ముడి - by sri7869 - 19-01-2024, 02:42 PM
RE: ముడి - by BR0304 - 19-01-2024, 04:15 PM
RE: ముడి - by Uday - 22-01-2024, 06:43 PM
RE: ముడి - by k3vv3 - 30-01-2024, 04:33 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:38 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by sri7869 - 31-01-2024, 12:53 PM
RE: ముడి - by Uday - 31-01-2024, 02:53 PM
RE: ముడి - by BR0304 - 31-01-2024, 10:09 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:07 PM
RE: ముడి - by 9652138080 - 05-02-2024, 11:08 AM
RE: ముడి - by Roberto - 06-02-2024, 10:29 AM
RE: ముడి - by e.sai - 13-02-2024, 08:51 AM
RE: ముడి - by TheCaptain1983 - 09-03-2024, 11:11 PM
RE: ముడి - by sri7869 - 04-02-2024, 01:31 PM
RE: ముడి - by BR0304 - 04-02-2024, 07:04 PM
RE: ముడి - by Uday - 05-02-2024, 06:37 PM
RE: ముడి - by Prabhas21 - 09-06-2024, 08:33 AM



Users browsing this thread: 1 Guest(s)