Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
190. 4

 
ఈ అమ్మాయి   ఇంకా కన్యనే  ( అప్పుడెప్పుడో  వాత్స్యయన  కామసూత్రా చదివాలే , అందులో గురువుగారు చెప్తారు ,  అమ్మాయి  పిరుదులు  బోర్లించిన  కుండల్లా  ఉంటే  ఇంకా కన్య  అని ,  అలా కాకుండా  వంటలకు వాడే  తపెల్లల్లా  ఫ్లాట్ గా ఉంటే బాగా   వాడబడింది  అని),  ఎక్కువ మగ వాసన లేకుండా  పెరిగింది అని ,  పద్మినీ  జాతి  స్త్రీ  అని.   బాగా  చదువుకుంది ,  వాళ్ళ నాన్న బాగా బలిసిన వాళ్ళు అని.
 
లోనకు వెల్ల గానే   ఇంకో అమ్మాయిని పరిచయం చేసింది.  ఆ అమ్మాయి కుడా ఇంతకూ ముందే  పరిచయం ఉన్న  అమ్మాయి  వర్షా .  ఓ సారి శాంతా వాళ్ళను రాజి వాళ్ళ ఉరి నుంచి కారులో తీసుకొని వస్తుండగా రోడ్డు మీద వర్షా వాళ్ళ నాన్న కారు  ఆక్సిడెంట్  అయ్యింది , వాళ్ళను  హాస్పిటల్ లో చేర్పించి నప్పుడు వాళ్ళను చూడడానికి వచ్చింది  ఆ అమ్మాయే ఈ  వర్షా. 
 
"వర్షా  నీకు ముందే  తెలుసు  సర్, తనను మీరు  గుర్తు పట్టారా  "  అంది 
"నీవే  గుర్తుకు రావడం లేదు ,  వర్షా  ఎవరో నాకు బాగా తెలుసు  , ఇంతకీ  మనం ఎక్కడ కలిశాము చెప్పు "
"నా పేరు  శ్రీలత   ,  నన్ను  ఓ  సారి  మీరే  రక్షించారు, కానీ అప్పుడు మీతో ఎక్కువ మాట్లాడ కుండా మా డాడీ  నన్ను తీసుకొని వెళ్ళారు " అంటూ  అడ పిల్లలను కిడ్నాప్ చేసిన గ్యాంగ్  ని  సముద్రం  ఒడ్డున  కాపాడిన  సన్నివేశం గుర్తుకు చేసింది.
"ఓహో  , వాళ్లలో  నువ్వు ఉన్నావా  ,  పేస్  గుర్తుకు  వుంది  కానీ  నీ పేరే  గుర్తుకు రావడం లేదు, ఇంతకీ  వర్షా నీకు ఎలా తెలుసు ? "
"మా చిన్నాన్న  కూతురు  , తను అక్కడే   టౌన్ లో ఉంది చదువుకుంటూ  ఉంటుంది."
"ఓహో  , మీరు ఇద్దరు బంధువులా ,  మీ నాన్న  ఎదో  మినిస్టర్  అని విన్నట్లు గుర్తు "
"అప్పుడు  ఫైనాన్సు లో ఉన్నారు , ఇప్పుడు   ఎక్ష్  మినిస్టర్ అయ్యరులే "
"ఇంతకీ  ఎందుకు కాల్ చేసా వో  చెప్పలేదు"
"చెప్తా  సర్  , వర్షా కి  మీ  హెల్ప్ కావాలి అందుకే   పిలిచింది"  అంటూ   వాళ్ళు  నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం  చెప్ప  సాగింది.  దాదాపు  ఓ గంట పాటు చెప్పుకుంటూ పో సాగింది  , మద్యలో  వర్షా  అక్కడక్కడా  అడ్డు పడుతూ  తను చెప్పే మాటలు సరి  చేసుకుంటూ పో సాగింది.
 
మద్యలో మరో మారు coffee ఆర్డర్ చేసి వారు చెప్పే ది  విన్నాను.      క్లుప్తంగా  చెప్పింది ఏటంటే.     
 
వర్షా కి   గత  6 నెలల నుంచి  ఏవో కళలు వస్తున్నాయి   అందులో  తను ఎక్కడో కోటలో ఉన్నట్లు ,  వాళ్ళ బంధువులు ఎవ్వరో  తనను చంపడానికి వస్తున్నట్లు,  తను వాళ్ళ నుంచి పారిపోతూ  లోయలోకి జారి పోతున్నట్లు  , మరో మారు  నీళ్ళలో  దూకి నట్లు ,  పాము కాటేస్తున్నట్లు,  రక రకాలుగా వాళ్ళు  తనను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు , కానీ ప్రతి సారి తను ఎదో విధంగా తప్పించుకొని  వాళ్ళకు అందకుండా పారిపోతున్నట్లు గా  వస్తున్నాయి అంట.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:42 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 27 Guest(s)