Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
191 . 1

 
శ్రీలత  స్కూటర్ మీద  ఇద్దరు వెళ్ళాకా  , నా బైక్ ను ఇంటి వైపుకు  తిప్పాను.
ఇంటికి చేరే సరికి  9.౩౦ అయ్యింది, హరిణి ఒక్కటే  టివీ ముందు కూచుని  ఎదో సినిమా చూస్తూ ఉంది.
“అమ్మ పడుకుందా”
“ఆ  9  గంటలకే  తినేసింది  ఇప్పుడే   15 నిమిషాల కిందట వెళ్లి పడుకుంది”
“నాకు ఆకలిగా ఉంది ,  రా తిందాము”  అంటూ  తను టివీ ముందు నుంచి లేచి వచ్చి  ప్లేట్స్  లో   సర్దింది  తినడానికి.
తనతో పాటు కూచుని బొమ్చేసి  తను కిచెన్ లోకి వెళ్ళగా డ్రెస్ మార్చుకొని వచ్చి  టివీ ముందు కుచోన్నాను. 
తను కిచెన్  లో పని అయిపోగానే ,  తను కూడా  డ్రెస్ మార్చుకొని వచ్చి నా పక్కన చేరింది.
టివీ లో వస్తున్న సినిమా చూస్తూ  తనను మీదకు లాక్కున్నాను.  
టివీ లో సినిమా అయిపోయే లోపల  తన  పూకు నిండా  నా  రసాలతో నింపి తన పక్కనే పడుకున్నాను.
తెల్ల వారే  లోపల మరో మారు తన కన్నాన్ని  నింపి  ,   5 గంటలకే తనను  తన బెడ్ రూమ్ లోకి పంపాను.
పొద్దునే కొద్దిగా లేట్  గా లేచి  బ్రేక్ ఫాస్ట్ చేసి  9.45  కి   సెంట్రల్ లైబ్రరీ  కి వెళ్ళాను. 
బైక్ ను పార్కింగ్ ప్లేస్ లో పెట్టి  ఎంట్రెన్స్ లోకి రాగానే , నాకోసమే  ఎదురు చూస్తున్నట్లు  అక్కా చెల్లెళ్లు  ఇద్దరు  ఎంట్రన్స్ లో ఎదురు వచ్చారు. 
ముగ్గరం కలిసి లోపలి వెళ్ళాము.    తను ఇంతకూ ముందే  అక్కడికి వచ్చినట్లు ఉంది అనడానికి గుర్తుగా  మమ్మల్ని డైరెక్ట్  గా  హిస్టరీ  బుక్స్ ఉన్న  rack దగ్గరకు తీసుకొని వెళ్ళింది  వర్షా.
“ఇంతకూ ముందే ఇక్కడికి వచ్చావా”
“ఓ సారి వచ్చా ,  కానీ ఎం చూడ కుండా నే వెళ్లి పోయా”  అంటూ   rack లోని ఒక్కో పుస్తకం చుడసాగాము
ఓ  గంట  వెతికాక కూడా మేము వెతుకుతున్న బుక్  కనబడ లేదు 
తన చేతిలో ఉన్న పేపర్  తీసుకొని  “మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తా” అంటూ   ఆఫీస్ లోకి వెళ్లాను
రేపో ఎల్లుండో  రిటైర్  అవుతాడు అన్నట్లు ఉన్న  ఓ  పెద్దాయన  దగ్గరకు వెళ్లి  చేతిలోని పేపర్ అయన ముందర పెట్టి
“సార్  ఈ బుక్స్  కావాలి”  హిస్టరీ  సెక్షన్ లో  దొరకడం లేదు కొద్దిగా చెప్తారా  ఉన్నాయో  లేదో.
“ఈ బుక్స్ ఉన్నాయి ,  కాకా పొతే  5 డేస్ కిందట  ఎవరో వచ్చి  తీసుకొని వెళ్ళారు ,  బహు శా ఈ పాటికి తెచ్చే ఉంటారు , కొద్దిగా  ఫ్రంట్ డెస్క్ లో  అడగండి  నిన్న గానీ  వచ్చి ఉంటే ఇంకా  rack లో పెట్టి ఉండరు.  వాళ్ళ దగ్గరే ఉంటాయి  అడిగి తీసుకోండి”
“థేంక్స్ సర్” అంటూ  ఫ్రంట్ డెస్క్ దగ్గరకు వెళ్లి  ఆ బుక్స్ గురించి  అడిగాను.
“రాక్స్  లో  చూడక పోయారా, అక్కడ లేవంటే  లేనట్లే”
“చూశాం    సర్ ,  ఎవరో తీసుకొని వెళ్లారట , తెచ్చి ఉంటారు  ఇక్కడ చూడమన్నారు  పెద్ద సారూ”
“రేపు  రిటైర్ అయ్యే ముసలాయనకు అన్నీ  కావాలి” అని నోట్లో గోనుక్కోంటు  రిటర్న్ చేసిన బుక్స్  ఉన్న పెద్ద బాక్స్ లాంటిది చూపెట్టి  “అందులో ఉన్నాయి ఏమో చూసుకోండి”   అన్నాడు
ఆ బాక్స్ లో కొద్దిసేపు కుస్తీ పట్టేసరికి  ఆ రెండు బుక్స్ దొరికాయి. నా చేతిలోని బుక్స్ చూసి
“మీకు మెంబెర్షిప్ ఉందా” అన్నాడు  రిజిస్టర్ చేతిలోకి తీసుకుంటూ.
“వీటిని తీసుకొని వెళ్ళడం లేదు, ఇక్కడే  రిఫర్ చేసుకొని వెళతాను” అంటూ  ఆయనకు ఇంకో మాట మాట్లాడే అవకాశం  ఇవ్వకుండా  వాటిని తీసుకొని   ఖాలిగా ఉన్న టేబుల్  దగ్గరకు వెళ్ళాను.
నా చేతిలోని బుక్స్  చూసి  అక్కా చెల్లెళ్లు ఇద్దరు  నా దగ్గరకు వచ్చారు.
ఓ బుక్ తన చేతికి ఇచ్చి ఇంకో బుక్  ఓపెన్ చేసాను.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:44 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 19 Guest(s)