Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
191 . 2

బుక్ ఇంగ్లీష్  లో రాయబడి ఉంది.  ఒక్కో పేజీ  తిప్పుకోంటు పోసాగాను ,  ఉమ్మడి రాష్ట్రం  గా ఉన్నప్పుడు రాసిన బుక్,  కోటల  ప్రాముఖ్యాన్ని బట్టి  రాసుకుంటూ పోయాడు  రచయిత.  కోటలోని   కొన్ని పోతోలతో  సహా చాలా చక్కగా వివరించారు  ఆ కోట ఇప్పుడు కట్టింది ,  అది ఎన్ని సార్లు దాడికి గురి అయ్యింది. ఇప్పుడు ఎవరి అధీనం లో ఉంది.  ప్రస్తుతం ఎక్కడ ఉంది.
నేను  5 పేజీ లో ఉండగా  తన చేతిలోని బుక్ నా పక్కన పెట్టి  నా చేతిలోని బుక్  వర్షా  తీసుకుంది.
తను  ఏమి  చదవకుండా   అందులో ఉన్న బొమ్మలు మాత్రమె చూస్తుంది.    కరెక్టే  తనకు కలలో కోట మాత్రమె   వచ్చింది  ఆ లొకేషన్ పేర్లు ఎమీ  తెలియవు  అనుకొంటూ ఉండగా.
తన చేతులు వణకడం  గమనించా. చేతిలోని బుక్  కింద పెట్టి  ఓ పేజీ లో సెటిల్ అయ్యి “చివరి నుంచి రెండో పేజీ లో ఉంది  చూడండి” అంటూ బుక్ ను  మా ముందుకు నెట్టింది.
నేను శ్రీ పక్క పక్కనే కూచోవడం వల్ల  ఇద్దరం  ఒకే సారి తను చూపించిన పేజీ లోకి చూసాము.
ఆ పేజీ లో 4 ఫొటోలు ఉన్నాయి    మూడు ఫొటోలు    కోట ను చూపుతుంటే  నాలుగవ ఫోటో   అడవి మద్యలో  కోట లాంటి కట్టడాన్ని చూపుతుంది.
“ఇందులో ఏది నీ కలలోకి వస్తుంది”
“అడవిలో ఉన్న  ఫోటో  అంటూ” , తన చేత్తో  నాలుగవ ఫోటో ను చూపెట్టింది.
దాన్ని గురించి కొద్దిగా డీటెయిల్ గా చదువుతుంటే అర్థం అయ్యింది  ఎం టంటే.
ఆ కోట ఎప్పుడో 13 , 14 వ శతాబ్దం లో కట్టింది.  ప్రస్తుతం అడివి ప్రదేశం విశాఖపట్నం, ఒరిస్సా బోర్డర్  మద్యలో ఎక్కడో ఉంది.
 
దట్టమైన  అడివి ప్రాంతం మద్యలో ఎక్కడో ఉంది  ఆ వంటి కట్టడం.
ఆ తరం రాజులు వేటకు వెళ్ళినప్పుడు  ఉండ డానికి కట్టుకున్న ది.   ఓ చిన్న కోటకు ఏమాత్రం  తీసిపోనట్లు గా కట్టినట్లు ఉన్నారు.  తను చెప్పింది  ఆ  అడివి లో ఉన్న  కోట లాంటి కట్టడం గురించి. దాన్ని చేరుకోవడానికి డైరెక్ట్  రూట్ ఎమీ లేదు, వైజాగ్  బోర్డర్ కు వెళితే అక్కడ నుంచి దాదాపు 20 కిమీ  లోపలికి  వెళితే  అడవి లోకి  ఎంటర్ అయ్యేందుకు  దారి మొదలవుతుంది.  అక్కడ నుంచి  ఇంకో  10 కిమీ లోపలి వెళితే  ఆ చుట్టూ పక్కల ఎక్కడో ఉంది.  ఇంత కంటే  వివరాలు ఎక్కువ వివరాలు  లేవు. 
ఆ  కోటకు సంబంధించిన  పేజీల ను ఫోన్ లో నిక్షిప్తం చేసుకొని ఆ బుక్స్  రాక్  లో పెట్టి బయటికి వచ్చాము. 
 
అక్కడ నుంచి  దగ్గరు లో ఉన్న ఓ హోటల్  కి వెళ్లి టీ ఆర్డర్ చేసి  మాట్లాడుకో సాగాము.
 
అక్కడికి వెళ్ళాలంటే  మనం చాలా దూరం కాలి నడకన వెళ్ళాలి  మరి మీరు  రాగల రా ??
“మీరు ఉంటారు కదా, మాకేం problem లేదు, ఎప్పుడు బయలు దేరాలో  డిసైడ్ చేసి చెప్పండి” అంటూ తాగిన  టీ లకు బిల్ చేసి అక్కడ నుంచి ఇంటికి బయలు దేరాము.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:45 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 9 Guest(s)