Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
191. 5

 
ఉదయం  తను మాల్ లోని షాప్ కు వెళ్ళగా , నేను ఆఫీస్ కి వెళ్లాను.    పెండింగ్  వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి  షబ్బీర్  రాగానే ,  ఓ వారం పర్సనల్ పని మీద బైటకు వెళుతున్నాను  అని చెప్పాను.
 
"మొన్నే కదరా , అదేదో దేశానికి వెళ్లి వచ్చావు , ఏదైనా problem  ఉందా ఏంటి"
"నాకు కాదు ప్రాబ్లమే  వేరే వాళ్ళకు " అంటూ  క్లుప్తంగా    విషయం చెప్పాను.
 
"వేరే వాళ్ళకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే ముందే  ఉంటావు ? అందులోనా  నువ్వు వెళ్ళే ది సిటీ  కాదు  ,  అడవి  అంత అవసరమా"
"అవసరమో  లేదో  నేను ఆలోచించ లేదు , కానీ  లోపల నాకు కూడా  ఎక్కడో  ఓ  చిన్న క్యురియాసిటీ  ఉంది   ఆ పిల్ల చెప్పే ది నిజమా కాదా  అని"
"అది  తీర్చు కోవడానికి అంత దూరం వెళ్ళాలా  ఏంటి"
"అది కాదు రా ,  ఆ పిల్ల  ఫోటో లు చూడక ముందు  తన కలలో  ఆ కోట ఎలా ఉందొ  చెప్పింది , ఫొటోలో  సరిగ్గా  తను చెప్పిన విధంగానే ఉంది ఆ కోట , అంటే తను చెప్పే ది నిజమే కావచ్చు కదా "
"ఒక వేల నిజమే అయ్యింది అనుకోందాము , నీకు వచ్చే లాభం ఏంటి ? "
"అన్నీ లాభం కోసం చేస్తామా ఏంటి , వదిలేయి మామ  నాకు ఎం కాదులే  , ఓ  వారం రోజులే కదా , ఇలా వెళ్లి  అలా  వచ్చేస్తా , అప్పుడప్పుడూ ఇంటికి  ఫోన్ చేసి  అమ్మ ఎలా ఉందొ కనుక్కుంటూ ఉండు ,  హరిణి ఉంటుంది ఇంట్లో , ఏమైనా అవసరం అయితే హెల్ప్ చెయ్యి "
"అబ్బో ,  నువ్వు చెప్పాలా  అవన్నీ , నువ్వు బేఫికర్ వెళ్లి రా ,  ఇక్కడ నువ్వేం  దిగులు పెట్టు కోకు" అంటూ వాడి పనిలో బిజీ  అయిపోయాడు
 
శ్రీలతకు ఫోన్ చేసి,  ఎల్లుండి  ట్రైన్  కు విశాఖపట్నం  వెళుతున్నాం  అక్కడ కొన్ని డీటైల్ కనుక్కొని  అప్పుడు ఎలా వెళ్ళాలి అనేది  అక్కడికి వెళ్ళాకా ప్లాన్ చేద్దాం , వీలయితే  ఈ రోజు సాయంత్రం  కలుద్దాం ఎం తెచ్చుకోవాలో చెప్తా అంటూ  ఇద్దరం ఇక్కడ కలవాలో చెప్పా.
 
శాంతా కు  ఓ మారు ఫోన్ చేసి   నా ప్రయాణం గురించి చెప్పా.    తొందరగా  వచ్చేయి మనం పల్లెకు వెళ్ళాలి అక్కడ  పెళ్లి ఉంది అని చెప్పింది.  ఎవరి పెండ్లో   చెప్పలేదు.    వచ్చాక డీటెయిల్స్ చెప్తా అంది.
 
సాయంత్రం  వరకు   ఆఫీస్ లో  కూచుని  నెక్స్ట్ వీక్  ప్లాన్ అంతా ప్రిపేర్ చేసి  ఇచ్చి  5 గంటలకు  బయట పడ్డా,  నేను ఇంటికి చేరుకోగానే   హరిణి  రెడీ అయ్యి ఉంది  హాస్టల్  కు వెల్ల దానికి.
"నేను వచ్చాక  వెల్ల వచ్చు కదా , ఈరోజు వెళ్లి  ఎల్లుండి మల్లీ  రావాలి   , ఇక్కడికి అక్కడికి నీ luggage  తిప్పడమే సరిపోతుంది"
 
కొద్ది సేపు ఆలోచించి   "అయితే  వాళ్ళకు ఫోన్ చేసి  చెప్తా  నెక్స్ట్  వీక్  వస్తా అని , నువ్వు కూడా  ఓ మారు ఫోన్ చేసి  మాట్లాడు అంటూ" సర్దిన luggage లోపల పెట్టేసింది.
 
"సరే అంటూ  PG  ఫోన్ చేసి తను  నెక్స్ట్  వీక్ వస్తుంది అని  చెప్పి  నేను బయటకి వచ్చే సా"
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:49 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 15 Guest(s)