Thread Rating:
  • 13 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#39
(22-12-2023, 01:50 PM)ANUMAY112911 Wrote:   హాయ్ అండీ అందరికి......

ప్రసాదరావు గారు కథను కొనసాగుంచకపోవడానికి కారణం నిజంగా అదేనా..........

Prasadrao గారు రాసే.... Naa ఆటో గ్రాఫ్స్ స్వీట్ మెమొరీస్ ...... సారీ లో "జారీనా"  పేరుకు బదులు "jalaja" మార్పించినందుకే   "ప్రసాదరావు " గారు హర్ట్  అయ్యి కథను కొనసాగించడంలేదు అని చాలా మంది అనుటున్నారు......

 ఒకవేళ అదే కనక నిజం అయితే మాత్రం........మనం అందరం oka గ్రేట్ రచయితను.... నష్టపోయాం...... 

దానికి 
హర్ట్
అయ్యారా లేదా నాకు తెలియదు కాని..
ఆ సిరీస్ ను అన్ని ఎపిసోడ్ లు రాయడానికి చాలా సంవత్సరాలు పట్టి ఉంటుంది...

చాలా కష్టం అన్నేళ్లు టైపు చేయడం..

సింపుల్ గా ఆ కష్టాన్ని తోసేస్తే ఎలా..
అంతవరకే...
ఆ తప్పు రీడర్స్ దే....
బెదిరిస్తే అడ్మిన్ ఏమి చేస్తారు...


[+] 3 users Like కుమార్'s post
Like Reply


Messages In This Thread
RE: ఏమై పోయారు ఈ రచయితలు అందరు - by కుమార్ - 22-12-2023, 06:20 PM



Users browsing this thread: 1 Guest(s)