Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
జరిగిన కథ :
గవర్నర్  ఇచ్చిన  కేసు కోసం , స్వప్న తో కలిసి భూపతిపాలెం వచ్చాము.   అక్కడ  రఘుపతి నాయుడు అనే మిలిటరీ ఆఫీసర్ ఇంట్లో అద్దెకు  దిగాము.
ఆ   రాత్రికి ఓనర్ గారి ఇంట్లో నే తిన్నాము. రఘుపతి నాయుడి  పేరు సుజాత,  వారికి ఇద్దరు అమ్మాయిలూ ,  మొదటి అమ్మాయి ఏకాంత , డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ఉంది , రెండో అమ్మాయి కౌముది  ఇంటర్  రెండో సంవత్సరం చదువుతూ ఉంది. 
జరగబోయే ది  చదవండి.
 
రఘుపతి నాయుడి ఇల్లు  ఈ మధ్యనే కట్టుకున్నట్లు ఉన్నాడు,   కానీ  ఇల్లు పాత కాలం పద్దతిలో కట్టాడు.   ఇంటి ముందు గుమ్మాలు,   ఇంటి వెనుక  చిన్న తోట ,  తోటకు పక్కన చిన్న  అవుట్ హౌస్,  మేము  దిగింది ఆ అవుట్ హౌస్ లోనే.    చిన్న బెడ్ రూమ్  దానికి attached బాత్రూం.  చిన్న హాల్,  దానికి  అనుకోని  ఓ  చిన్న కిచెన్.
ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ ,   ఇంట్లోకి  ఎంటర్ అయితే వెనుక  పెరటి ఇంటి వైపు తలుపు  మెయిన్ గేటు కు  ఎదురుగా ఉంటుంది.    పెరటి  తలుపుకు , మెయిన్ తలుపుకు మద్య  కారిడార్  లాగా ఉంది ,  దానికి అటువైపు  ఇటువైపు    కిచెన్ , హాల్   ఆ  తరువాత రెండు బెడ్ రూమ్స్   ఆ తరువాత  ఒకటే  బాత్రుం  ఇంటికి  అంతటికీ కలిపి.   టాయిలెట్ , బాత్రుం రెండు ఒకే దాంట్లో ఉన్నాయి   ఇది  ఆ  ఇంటి స్వరూపం.
సుజాత గారు ,  వంటల్లో  దిట్ట అనుకుంటా కమ్మని భోజనం  వండారు.
 
మా గురించి  అడిగారు,  మేము ఇద్దరం ముందే మాట్లాడుకొని  రిహార్సల్ వేసుకోవడం వళ్ళ  ఎక్కడ ఇబ్బంది పడకుండా  చెప్పాము.   ఇద్దరం   టీచర్స్  అని , ఇద్దరి దీ లవ్ మ్యారేజ్  అని , ఇంకా పిల్లలు పుట్టలేదు అని.  ఈ  ఊరికి  ట్రాన్స్‌ఫర్  అయ్యింది అని.  నేను mathematics  తను,  హిందీ  సబ్జెక్ట్స్  చెప్పడానికి అక్కడికి వచ్చాము.   ఇది మేము వాళ్ళకు  చెప్పిన సారాంశం.
మల్లికార్జున  కు  ఎక్కడో దూరం చుట్టాలు అవుతారు  రఘుపతి నాయుడు వాళ్ళు , అలా   ఈ ఇంటిని  సెట్ చేసాడు.
వాళ్ళ  దగ్గర  వీడ్కోలు తీసుకొని,  అవుట్ హౌస్ కు వచ్చాము. 
“నువ్వు  పరుపు మీద పడుకో , నేను హాల్ లో పాడుకుంటాను” అన్నాను స్వప్న తో
“ఓయ్ ,  ఇది ఒక్క రోజుతో  అయ్యే పని కాదు ,  మనం  ఇక్కడే ఒక నెల అయినా ఉండాలి , అందులోనా మనం  మొగుడు పెళ్ళాలం,  నువ్వు మొహమాటం లేకుండా  వచ్చి మంచం మీద పడుకో, నా కేమీ ఇబ్బంది లేదు”
“ఎందుకో , కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కలిసి పడుకోవాలంటే” అన్నాను సంశయిస్తూ.
“వచ్చి పడుకో, అన్నీ అవ్వే సర్దు కొంటాయి  రేపటి కల్లా” అంది  తను  డ్రెస్ మార్చుకోవడానికి  రెడీ అవుతూ
తను చెప్పింది నిజమే , బయట అందరికీ మొగుడు  పెళ్ళాలం  అని తెలుసు , మేము వేరు వేరుగా పాడుకుంటూ ఉన్నాము అంటే ,  వీళ్ళ కు చాలా  డౌట్స్  వస్తాయి.     ఓ సారి  దీన్ని వేస్తె  ఆ  తరువాత  అలవాటు అవుతుంది. ఆ వేయడం   కొద్దిగా  ముందుకు సాగాలి అనుకొంటూ  లుంగీ మార్చు కొని  మంచం ఎక్కాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
238. కదిలి వచ్చిన అదృష్టం. - by siva_reddy32 - 22-12-2023, 07:14 PM



Users browsing this thread: ashxan123, 27 Guest(s)