Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
స్వప్న  ఈ లోపు నా చేతిలోని బ్యాగ్  తీసుకొని  బైక్ లో పెట్టింది.
వాటర్ బాటిలో  లోని నీళ్ళతో  తన మొహం మీద  చిలకరించి తనను  లేపాము.
సన్నగా మూలుగుతూ  లేస్తూ   తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని  “ నొప్పి నొప్పి” అంటూ  గట్టిగా నొక్కు కో సాగాడు.
తనను కిందకు  దించగానే  తన పొట్ట మీద గుచ్చుకున్న  గాజు ముక్కలు తీశాను, గాజు పెంకుల వలన  నొప్పి ఉండకపోవచ్చు,  కానీ తను  ఎగిరి   డాష్  బోర్డు మీద పడ్డప్పుడు ఏమైనా  దెబ్బలు తగిలి ఉంటె వాటి నొప్పి ఉండవచ్చు.
“సార్  ఆశ్రమం  నుంచి కారు వస్తుంది , లేదంటే అంబులెన్స్  వస్తుంది  ,  పాలెం లో   నర్సింగ్ హోమ్  ఉంది  అందులో  డాక్టర్  ఆశ్రమం లో అందరికి బాగా తెలుసు  , అక్కడికి తీసుకెళ్లాలి” అన్నాడు.
“నొప్పి” అంటూ తను  కింద పడి పొర్లుతూ ఏడుస్తున్నాడు.
“స్వప్నా  ,  మద్యలో  కుచోపెట్టుకొని  పట్టుకోగలవా  బైక్ మీద తీసుకొని వెళదాం”  అంటూ  తనని బుజం మీద వేసుకొని  , బైక్  సీట్ మీద కుచో పెట్టి   వెనుక  స్వప్నా కూచుని తనను పట్టుకోగానే  బైక్ ని  భూపతి పాలెం  వైపు తిప్పాను.
 
టౌన్ లోకి ఎంటర్ అయ్యి కొద్ది దూరం వెళ్ళిన తరువాత  జంక్షన్ లో   అడిగాను  డ్రైవర్ చెప్పిన నర్సింగ్ హోం పేరు చెపుతూ ఎటు వైపు అని
చేత్తో దారి చూపిస్తూ , ఆ కనబడే బిల్డింగే  అన్నాడు ఆ వ్యకి , బైక్ ని అటువైపు తిప్పి తను చూపిన బిల్డింగ్ ముందు బైక్ ని ఆపాను.
ఎంట్రెన్సు  లో  వైట్ డ్రెస్ వేసుకున్న అతన్ని పిలిచి విషయం చెప్పాను, ఆటను వెంటనే   ఇంకో ఇద్దరినీ పిలిచి స్త్రేచ్చేర్  తీసుకొని వచ్చాడు.   
లోపలి కి వెళ్ళగానే  వాళ్ళు  ఇతన్ని గుర్తు పట్టారు.  డాక్టర్   రాగానే  “ఏమైంది” అన్నాడు.
జరిగింది అంతా  చెప్పగా, “ఇతను మాకు బాగా తెలుసు  , మీరు కొద్ది సేపు ఉండండి” అంటూ  అతన్ని  లోపలి  కి తీసుకొని వెళ్ళారు.
“నీ షర్టు  అంతా  బ్లడ్  అయ్యింది , ఇంటికి వెళ్లి షర్టు మార్చుకొని వస్తావా?” అంది స్వప్నా
“వేళ్ళకు  ఇతను ఎవరో బాగా తెలుసు అంటున్నారు గా , కొద్ది సేపు ఆగి   ఇంటికి వేల్లి  పోదాము” అన్నాను.
ఓ  పది నిమిషాల పాటు  అక్కడే   తను తీసుకొని వెళ్ళిన రూమ్ బయట కుచోన్నాము.  ఈ లోపల  డ్రైవర్  అతని తో పాటు ఇద్దరు  constables వచ్చారు.
“సార్  కు ఎలా ఉంది?”  డ్రైవర్  అడిగాడు.
“ఇప్పుడే లోపలి కి తీసుకొని వెళ్ళారు ,  డాక్టర్  ఇంకా బయటికి  రాలేదు , రాగానే తెలుస్తుంది ఏంటి అనేది ” అన్నాను.
“సారూ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసాను , వాళ్ళ  అమ్మాయి  వస్తా అంది” అన్నాడు గేటు వైపు చూస్తూ. 
ఓ  30 35  వయసున్న  పెద్దావిడ ,  స్కూల్  లేదా కాలేజీ డ్రెస్ లో ఉన్న  ఓ అమ్మాయి  ఆదుర్దాగా వస్తు కనిపించారు.
“ఇదిగో సార్  వాళ్ళే  లోపల ఉన్న అయన ఫ్యామిలీ” అన్నాడు  డ్రైవర్ వచ్చే వాళ్ళను చూస్తూ.  స్వప్నా  లోపలి కి వస్తూ తనతో పాటే డబ్బులు ఉన్న బ్యాగు కూడా  తీసుకొని  వచ్చి తన వళ్ళో పెట్టుకొని కూచుని ఉంది.
వాళ్ళు మా దగ్గరికి రాగానే ,  “అమ్మా , ఇదిగో ఈ సారూ ఆ మేడం  వాళ్ళే  సారూ  తీసుకొని వచ్చింది ఇక్కడికి” అన్నాడు  
“ఏమన్నారు  డాక్టర్” అంది అవిడ  వచ్చే ఏడుపు అపుకోంటు.
ఆమె పేరు  వసుమతి ,  తన కూతురు పేరు  , కస్తూరి సాయి.    మా పరిచయాలు అవుతూ ఉండగా డాక్టర్  లోపలి నుంచి వచ్చాడు. 
మేము అడగక ముందే  “తనకు ఎం పరవాలేదు , చిన్న చిన్న దెబ్బలు మాత్రమె  తగిలాయి ,   కడుపు నొప్పి అంటున్నారు ,  ఇప్పుడే X-RAY  పంపాను రాగానే తెలుస్తుంది ఏదైనా  ప్రాబ్లమ్   ఉంటె” అన్నాడు తీరికగా
“మేము వెళ్లి చూడచ్చా”   అడిగింది కస్తూరి
X-RAY    కి పంపాను రాగానే చూడొచ్చు, నర్సు వచ్చి మీకు చెప్తుంది అప్పుడు వచ్చి చూడండి” అంటు  తను లోపలి  కి వెళ్ళాడు.
“థేంక్స్  అక్కా ,   హెల్ప్ చేసినందుకు,  అక్కడే ఉంచ కుండా  బైక్ మీద ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు  ,  మీ క్కూడా  అంకుల్”  అంది మా ఇద్దరి దగ్గరకు  వస్తూ.
“తను ఆఫీస్ డబ్బు అనుకుంటా , కార్  లో ఉంచొద్దు అన్నాడు  డ్రైవర్ , అందుకే మాతో పాటు ఈ బ్యాగ్  తీసుకొని వచ్చాము , ఇందులో డబ్బులు  ఉన్నాయి జాగ్రత్త” అంటూ  స్వప్నా  బ్యాగ్  ను  ఆ అమ్మాయికి ఇచ్చింది.
“నేనే చెప్పా నమ్మా , అక్కడే ఉంటె సెక్యూరిటీ అధికారి వాళ్ళు తీసుకొంటే  అది మన చేతికి రావడం  జరిగే పని కాదు  అందుకో వాళ్ళని తీసుకొని వెళ్ళమని చెప్పా” అన్నాడు   తను బ్యాగ్ ఇవ్వడం చూసి.
తనతో పాటు వచ్చిన సెక్యూరిటీ అధికారి  లో  ఫార్మాలిటీస్  నోట్ చేసుకొని వెళ్ళిపోయారు. 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 22-12-2023, 07:15 PM



Users browsing this thread: 26 Guest(s)