Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
తింటూ  మరుసటి రోజు ప్లాన్ గురించి మాట్లాడుకోన్నాము.    ఎలాగు అక్కడ పనిచేస్తే వ్యక్తీ పరిచయం అయ్యాడు కాబట్టి అతని ద్వారా  లోపలి కి వెళ్ళడం ఈజీ అవుతుంది ,  వెళ్ళడానికి ముందు అంటాను ఎలాంటి వాడో తెలుసుకోవాలి ,  నిన్న చుసిన దాన్ని బట్టి , అతనికి దైవ భక్తీ ఎక్కువ ఉన్నట్లు ఉంది,   కూతురి మీద ప్రేమ ఎక్కువ అనుకొంటా ,   రేపు రాత్రికి అతని ఇంటికి  భోజనానికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకోన్నాము , ఎలాగు ఆశ్రమానికి వెళ్ళడం లేదు కాబట్టి, రేపు స్కూల్ కి వెళ్ళాలి అనుకొన్నాము.  తిన్న తరువాత  రాత్రి   ఓ రౌండ్ వేసుకొని  తన దాంట్లో నా దాన్ని నింపి  పడుకోండి పోయాము,  ఉదయం లేవగానే మరో రౌండ్  తో  నిద్ర లేపింది స్వప్నా.
రెడీ అయ్యి ఇద్దరం బైక్ మీద స్కూల్ కి వెళ్ళాము, స్కూల్ పక్కనే కాలేజీ ఉంది ,  మాకు దాని గురించి ముందు తెలియదు,   నిన్న కస్తూరి చెప్పినప్పుడు తెలిసింది స్కూల్ కి అనుబందంగా  కాలేజీ ఉంది అని కానీ దాని యాజమాన్యం వేరు , దాని డ్రెస్ వేరు కాకపోతే రెండు పక్క పక్కనే ఉన్నాయి. 
మాకు అప్పగించిన క్లాసులకు  వెళ్లి  సిలబస్ మొదలు పెట్టాము. పగలు నార్మల్  గా గడిచి పోయింది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే  నాయుడు గారు వరండాలో కూచొని ఉన్నారు.  రండి శివా  టీ తాగి వేలుదువు  అంటూ  పిలిచాడు, నేను బైక్ స్టాండ్ వేసి  తన దగ్గరికి వెళ్ళగా , స్వప్నా  లోపలికి వెళ్ళింది,  తను రావడం చూసి  పెద్ద కూతురు ఎదో బ్యాగ్ తో స్వప్నా వెనుక లోపలికి వెళ్ళింది.     వాళ్ళ ఆవిడ  రెండు టీ  కప్పులతో  ,ఇంకో చిన్న ట్రే  లో   తినడానికి  జంతికలు మరియు కజ్జికాయలు తెచ్చి పెట్టింది. 
వాటిని తిని టీ తాగుతూ ఉండగా ,  బయట నుంచి  చిన్నది  స్కూల్ డ్రెస్ లో  ఇంటికి వచ్చింది. నిన్న కస్తూరి వేసుకొన్న స్కూల్ డ్రెస్ కూడా  అదే. అంటే ఇద్దరు అదే కాలేజీ లో చదువుతూ ఉన్నారు అనుకుంటా.   అది గుమ్మం లో  అడుగు పెట్టగానే ,  లోపలి నుంచి స్వప్నా , పెద్దది లోపలి తీసుకెళ్ళిన బ్యాగ్  తో  మా దగ్గరికి  వచ్చారు.
“ఏమైందమ్మా” ఆనాడు నాయుడు గారు.
“అక్కకు, దీని గురించి ఎం  తెలీదు అంట నాన్నా ,  అంకుల్  దీంట్లో ఎక్స్పర్ట్  అంట” అంటూ తన బ్యాగ్ లోంచి  లాప్టాప్  బయటకు తీసింది.
“దీన్ని  మాకు తెలిసిన వాళ్ళు US  నుంచి వస్తుంటే పిల్లల కోసం ఉపయోగ పడుతుంది అని  తెప్పించాను , దీన్ని  ఎలా ఆపరేట్ చేయాలో  వీళ్ళకు రాలేదు” అంటూ  తన చేతిలోంచి  Macbook  తీసి నా చేతిలో పెట్టాడు.
తాగేసిన కాఫీ కప్పును అక్కడ ఉన్న  టేబుల్ మీద పెట్టి,  టేబుల్ అంచున లాప్టాప్ పెట్టి ఓపెన్ చేసాను. “సెట్టింగ్స్  కన్ఫిగర్ చీయాల్సి ఉంది” అని చెప్పి    వాటిని కన్ఫిగర్ చేయడానికి రెడీ అయ్యాను.   “నువ్వు కుడా శివాను  చూసి నేర్చుకో” అంటూ నాయుడు గారు తన చైర్ ను కూతురికి ఇచ్చి లోపలి కి వెళ్ళాడు.
“నాన్నా , నేను కుడా వస్తున్నా , నాక్కూడా నేర్చుకోవాలని ఉంది , రెండు నిమిషాలు ఆగమని చెప్పండి” అంటూ చిన్నది లోపల నుంచి  గట్టిగా  చెప్పింది.
“శివా ,  రెండు నిమిషాలు అగు , అదికూడా వస్తుంది  అంట” అన్నాడు భూపతి గారు.
“సరే,   ఇంతకీ నువ్వు ఎ స్ట్రీమ్  చదువుతున్నావు” అన్నాను  ఏకాంత వైపు చూస్తూ.
“స్ట్రీమ్ , అంటే” 
“అదే  ఎ  గ్రూప్  చదువుతున్నావు  అని”
“ఓ అదా ,  B.Com  computers, 2nd  ఇయర్”
computers, గుడ్  దీని తరువాత ఎం చాయాలని నీ  ప్లాన్”
“ఏమో ఇంకా ఎం అనుకోలేదు , ఇంకా ఓ సంవత్సరం ఉందిగా ఈ లోపల డిసైడ్ చెయ్యాలి , మీరు  సజెస్ట్ చెయ్యండి ఎం తీసుకుంటే బాగుంటుందో ”
“నీకు ఏది ఇష్టమో నాకు ఎలా తెలుసుంది , అందులోనా నీకు మార్కులు ఎలా వస్తాయో  తెలియదుగా”
“మార్కులు బాగానే వస్తాయి , కానీ  ఇంగ్లీష్  అంతగా రాదు”
“ఫస్ట్ ఇయర్స్ మార్క్స్ ఎన్ని వచ్చాయి?”
“90% వచ్చింది”
“ఓ  అయితే బాగానే చదువుతావు అన్నమాట”
“బాగానే చదువుతుంది , కానీ   పిరికిది, ఎలకను చూసినా , బల్లిని చూసినా భయమే” అంది   కౌముది  పక్కన  చైర్  తో వచ్చి కుచోంటు.
“మరి అవ్వంటే  నీకు భయం లేదా”
“అవేమన్నా  దయ్యాలా ఏంటి,  తరిమితే వెళ్ళే అల్ప ప్రాణులు”
“అబ్బో పెద్ద  నాయకురాలు నాగమ్మ వచ్చింది , నీకు కుడా   కుక్కలంటే భయం కదా” అంది  ఏకాంత.
“హోల్డ్  , ఇద్దరు   తరువాత కొట్లాదురు లెండి , ప్రస్తుతానికి,   దీని మీద  ద్యాస పెట్టండి” అంటూ  లాప్టాప్  సెట్టింగ్స్ చేసుకొంటూ , ఒక్కొక్కటి వాళ్ళకి డీటెయిల్ గా చెపుతూ ,  ఇద్దరికీ  రెండు అకౌంట్స్  create  చేసి వాళ్ళనే  పాస్వర్డ్  ఎంటర్ చేయమని చెప్పి  అది గుర్తు పెట్టుకోమని చెప్పాను.  ఇద్దరికీ  రూట్ ఎకౌంటు create చేసాను.
ఫైల్స్ గురించి చెపుతూ ఉండగా కస్తూరి  వచ్చింది.
“అంకుల్ నేను వచ్చేశా ,మీరు రెడీ అయితే వెళదాం” అంటూ మా దగ్గరికి వచ్చింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 22-12-2023, 07:15 PM



Users browsing this thread: Siva789, 27 Guest(s)