Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
నా క్లాస్సులు అయిన తరువాత కాలేజీ వైపు వెళ్లాను. కాలేజీలో  PET  తో పరిచయం చేసుకొని  నా గురించి చెప్పి,   స్కూల్ గ్రౌండ్ గురించి  అడిగాను.
“గ్రౌండ్ ఉంది కానీ దాన్ని ఇంతవరకు వాడింది  లేదు, ఇంతకూ ముందు ఇలానే  ఓ సారి తయారు చేసాము  4  ఇయర్స్ క్రితం , ఆ తరువాత ఇలా తుప్పలు మొలిచాయి. 
“మీరు చెప్పింది అర్తం అయ్యింది ,  మనమే కొద్దిగా  encourage  చేద్దాం స్టూడెంట్స్ ని ,  వీళ్ళు  మట్టిలో మాణిక్యాలు,  సాన పెడితే వజ్రాలు  గా తయారు అవుతారు, నాకంటే మీకే బాగా తెలుసు, నేను ఎదో టౌన్ లోంచి వచ్చిన వాణ్ణి , మీరు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు. మీకు చెప్పేంత వాన్ని కాదు , ఎదో నాకు తెలిసింది చెప్పాను , శారీ ఎక్కువ గా మాట్లాడితే”
“లేదు శివా,   నేను కుడా ట్రై చేస్తున్నా , కానీ   కొన్ని సార్లు నాకు కూడా  మోటివేషన్ కావాలి , ఎందుకంటే  ఇక్కడ  వేళ్ళతో ఉండి  నేను కూడా  వీళ్ళ లాగా  తయారు అయ్యాను, మీరు  తోడుగా ఉండండి  లెట్స్ స్టార్ట్ ఫస్ట్ క్లీన్ ది గ్రౌండ్”   అంటూ   సాయంత్రం కొద్ది మంది స్టూడెంట్స్ తో వస్తాను మీకు వేలు అయితే  స్కూల్ నుంచి కొంత మందిని తీసుకొని రండి” అని చెప్పాడు.
కాలేజే  నుంచి స్కూల్ కి వచ్చి అక్కడ  10 తరగతి పిల్లలతో మాట్లాడి  లాస్ట్ పీరియడ్ మనం అందరం గ్రౌండ్ క్లీన్ చేయడానికి వెళుతున్నాము.    వీక్ లో రెండు రోజులు గేమ్స్ పీరియడ్ ఉంటుంది.  తప్పకుండా అందరు  పాల్గొనాలి   అని చెప్పి  వచ్చాను.
లాస్ట్  పీరియడ్  లో  స్కూల్ పిల్లలను తీసుకొని కాలేజీ గ్రౌండ్ కి  వెళ్లాను , అక్కడ  దాదాపు 20 మంది ఇంటర్ పిల్లలు అబ్బాయిలు ఉన్నారు,  అందరం  కలిసి  దాదాపు  ఓ  గంటన్నర సేపు  గ్రౌండ్ క్లీన్ చేసాము.   PET  తెచ్చిన పౌడర్ తో  గ్రౌండ్ చుట్టూ కొలిచి  లైన్స్ వేసాము.  ఇప్పుడు చూడడానికి గ్రౌండ్ చాల నీట్ గా ఉంది. 
పిల్లల అందరికీ థాంక్స్ చెప్పి,  PET  సర్ తో కొద్దిసేపు మాట్లాడి  ఇంటికి వచ్చాము.
“రేపటి నుంచి మనం కాలేజీ గ్రౌండ్ లో నే రౌండ్స్ వేయవచ్చు, ఉరి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు” అన్నాను  నాకంటే ముందే  స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన స్వప్నాతో.
“గుడ్ ,  మనతో పాటు ఏకాంత కూడా  వస్తా అంది,  వాళ్ళ నాన్న వెల్ల మని చెప్పాడు.  పిల్ల చాల ఉత్సాహంగా ఉంది”
“చూద్దాం ఆ ఉత్సాహం ఎన్నాళ్ళు ఉంటుందో”
“నువ్వు వచ్చినన్ని రోజులు ఉంటుంది లే”
“అంటే అది , నాకోసం రన్నింగ్  కి వస్తుంది అంటావా”
“ఏమో , నాకు అలానే అనిపిస్తుంది , చూద్దాం”
స్కూల్ లో ఉండగానే  , ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి  నాయుడి తెప్పించిన  మాక్ లాంటిదే , ఆర్డర్ చేసి నాయుడి అడ్రస్ చెప్పి ,  దానికి కావలసిన డబ్బులు ఫోన్ పే చేసాను.   రెండు రోజుల్లో  డెలివరీ  అని చెప్పారు.  ఎల్లుండి వస్తుంది.  నేను కాలేజీ నుంచి లేట్  గా రావడం  వాళ్ళ  కంప్యూటర్ నేర్పించడం జరగ లేదు.
రాత్రి ఓ రౌండ్ , పొద్దున్నే ఓ రౌండ్  తో  ఇద్దరం  సుఖపడి, మరుసటి  ఇద్దరం  కాలేజీ గ్రౌండ్  కి  రున్నింగ్ కి  వెళ్ళాము ,  బాగానే వచ్చింది కానీ  రున్నింగ్ ట్రాక్ కొద్దిగా  గట్టిగా ఉంది ,  ఓ సారి JCB  తో పెళ్ళగించి రోలర్  తో  తోక్కిస్తే  అప్పుడు నీట్ గా ఉంటుంది అనుకొంటూ, ఆరోజు కి  కంప్లీట్ చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి స్కూల్ కి బయలు దేరాము.  బుల్లెట్ దగ్గరికి రాగానే   “సార్  చిన్న దాన్ని మీతో పాటు  తీసుకెళ్ళి కాలేజీ లో దింపరా,  వాళ్ళ నాన్న పొద్దునే ఎదో పని మీద బయటికి వెళ్ళాడు, పెద్దది  స్పెషల్ క్లాసు ఉందని  పొద్దున్నే వెళ్ళింది” అంటూ  నాయుడి గారి భార్య రిక్వెస్ట్ చేసింది.
కౌముది మద్యలో కుచోగా ,  ముగ్గరం  స్కూల్ కు  బయలుదేరాము.
“మీరు గ్రౌండ్ క్లీన్ చేయడం నిన్న నేను చూసాను , ఎం అడతారు అక్కడ”
“ఎదో ఒకటి గ్రౌండ్ అలా కంప చెట్లతో ఉంటె  చూసే దానికి ఏదైనా ఆడుకోవడానికి ఇబ్బంది కదా అందుకే  క్లీన్ చేయించాము”
“పొద్దున్నే , మేము జాగింగ్ కుడా వెళ్ళాము” అంది స్వప్నా
“నాన్న , నిన్న అక్కను కుడా మీతో పాటు  పొద్దున్నే వెళ్ళమన్నాడు జాగింగ్  కి”
“నువ్వు కుడా రావచ్చుగా మాతో పాటు”  అంది స్వప్నా
“చూస్తా, నాకు చదువుకొనేది చాల ఉంది , నేను JEE  రాయాలి అనుకొంటూ ఉన్నా”
“అంకుల్ హెల్ప్ తీసుకో,  తప్పకుండా  మంచి ర్యాంకు వస్తుంది”
“అంకుల్ అయితే  రొజూ  రాత్రి  ఓ  గంట నాకు హెల్ప్ చేయండి , ప్లీజ్” అంటూ చేత్తో నా భుజం మీద తట్టి అడిగింది.
“సరే లే” అంటూ  కాలేజీ  గేటు దగ్గర  వదిలి పెట్టాను ,  కొందరు  కాలేజే  కుర్రాలు  మేము తనని దిగాబెట్టడం చూసారు.  కానీ వాళ్ళు కాలేజీ  పిల్లలకంటే వయసులో పెద్దగా  అగుపిస్తున్నారు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 22-12-2023, 07:15 PM



Users browsing this thread: 5 Guest(s)