Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
192. 2

 
ముందే హోటల్ కూడా బుక్ చేసుకోవడం వలన  స్టేషన్ నుంచి డైరెక్ట్ గా హోటల్ కు వచ్చాము   వాళ్ళను రెస్ట్ తీసుకోమని   తెలిసిన  కొన్ని కాంటాక్ట్స్  ను వెతుక్కుంటూ వెళ్ళాను.
 
మా బ్యాచ్  లో  చదివిన  ఓ ఫ్రెండ్  ఫాదర్   ఆ  అరువుల్లో రెంజర్ గా చేసి  రిటైర్ అయ్యాడు ,   వాళ్ళ ఫాదర్ తో మాట్లాడిస్తాను రమ్మని చెప్పగా వాడు చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ  వెళ్లాను.
 
ట్రైన్  దిగగానే  మా వాడికి ఫోన్ చేసి   చెప్పడం వలన వాడు నా కోసం వెయిట్  చేస్తూ ఉన్నాడు.    నేను వెళ్ళగానే కుశల ప్రశ్నల తరువాత  నేను వెళ్ళాల్సిన ప్రదేశం గురించి వాళ్ళ నాన్నకు చెప్పాను .
 
అయన ఓ  20 నిమిషాలు   పొలిసు ప్రశ్నలు వేసాడు  , ఎందుకు అక్కడికి వెళ్తున్నావు , నిధులు తవ్వడానికా  , లేక పురాతన విగ్రహాలు   దొంగలించడానికా   , ఎంత మంది వెళుతున్నారు   అంటూ 
 
నేను ఒక హిస్టరీ  PHD  స్టూడెంట్  ని   పురాతన కట్టడాల మీద  రీసెర్చ్ చేస్తున్నా,   కొంత సర్వే చేసి అప్పుడు థీసిస్‌  సబ్‌మిట్ చెయ్యాలి  అందుకే  కొద్దిగా కష్టం అయినా  సరే ఈ ప్లేస్ ను ఎన్నుకున్నా  అని చెప్పాగా  కొద్దిగా కన్విన్సు  అయినట్లు అనిపించింది.
 
"కొద్దిగా కష్టం కాదు , చాలా కష్టం ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే.   జీపు  మాత్రం  ఓ  50 కిమీ  దూరం  వరకు వెల్ల గలదు  ఈ  ఆ తరువాత అంతా దట్టమైన  అడవి  నువ్వు కాలి నడకనే వెళ్ళాలి  ఆ అడవిలో  ఒకటో రెండో  తేగల ఆటవికులు ఉన్నట్లు గుర్తు   వాళ్లకు పెద్దగా  నాగరికులతో పని ఉండదు  వాళ్ళ జోలికి పోనంత వరకు  ok , కానీ  వాళ్ళ  కు కాని పని ఏదన్నా జరిగితే  వాళ్ళు ఏమైనా చేయడానికి వెనకాడరు , ఆ అడవిలో ఎటువంటి రూల్స్ పని చేయవు. 
ఎందుకైనా మంచిది  వాళ్ళు నీకు కనబడితే  వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి  కొన్ని  గడియారాలు ,రంగు రంగుల  ఐటెమ్స్ ( వంటి మీద వేసుకొనేవి ) తీసుకెళ్లు.  వీలయితే  ఓ రెండు  బాటిల్స్  తీసుకెళ్లు అక్కడ గూడెం పెద్దలకు అవి ఇచ్చి వాళ్ళను మచ్చిక చేసుకోవచ్చు అన్నాడు.
 
కొన్ని మెడిసిన్స్ ,  అడివి దోమల భారిన పడకుండా ఉండడానికి  పూత మందులు,  చేతి లైటు ,  అగ్గిపెట్టె లేదా లైటర్  అంటూ ఓ లిస్టు చెప్పాడు.   ఓ  రెండు గంటలు ఓపికగా అయిన చెప్పిన మాటలు విని,  అవసరం అయిన చోట పాయింట్స్ నోట్ చేసుకుంటూ వచ్చాను.  చివరగా ఆయనకు వీడ్కోలు చెప్పి  ఫ్రెండ్ తో పాటు బయటకు వచ్చాను. 
 
వాడికి   తెలిసిన ట్రావెల్స్  లో  ఓ  జీప్ అద్దెకు తీసుకొని   అదే జీప్ లో  హోటల్ కి వచ్చాను.
కింద నుంచి వాళ్ళ రూమ్స్ కాల్ చేసి  భోజనానికి కిందకు రమ్మని చెప్పి  వాళ్ళు రాగానే  భోజనానికి కూచుని  మా ఫ్రెండ్ వాల్  నాన్న దగ్గర సేకరించిన సమాచారాలని వాళ్ళకు  వినిపించాను.
తను  చెప్పిన లిస్టు లో చాల బాగం ఇంతకూ ముందు నేను ప్రిపేర్ చేసిన లిస్టు లో ఉన్నవే   ఓ  6 , 7  వస్తువులు మిస్ అయ్యాయి  అవి  తీసుకోవాలి.
“ఈరోజు బయలుదేరుదామా , లేక  ఈరోజు రెస్ట్ తీసుకొని బయలు దేరుదాము ” అంది వర్షా
“మల్లీ  రేపటి వరకు ఉండడం ఎందుకు  ఇప్పుడే బయలు దేరుదాము ఎంత దూరం వెళ్లగలిగితే అంత  వెళ్దాం, చీకటి పడగానే ఏదైనా ఉరిలో ఆగి తరువాత వెలుగు రాగానే తిరిగి బయలు దేరుదాము అప్పుడు టైం కలిసి వస్తుంది”
ఇద్దరు  నా మాటకు ok చెప్పి  తిని  వెళ్లి వాళ్ళ luggage  తెచ్చి  జీప్ లో పెట్టి  హోటల్ వెకేట్ చేశాము.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:50 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 22 Guest(s)