Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
నేను ఇక రాశి వాళ్ళ నాన్న కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, సూర్య నారాయణ అంకుల్ కి ఫోన్ చేసి అంకుల్ మేము ప్రాబ్లెమ్ లో ఉన్నాము, మమ్మల్ని చేజ్ చేస్తున్నారు హెల్ప్ చేయండి అన్నాను, రిలాక్స్ బాబు ఎక్కడ ఉన్నారు అన్నాడు, లొకేషన్ పంపుతున్నాను అని చెప్పాను, కృష్ణ అంకుల్ కి సూర్య నారాయణ అంకుల్ కి మెసేజ్ చేశాను, అలా చేజ్ నడుస్తూ ఉంది, ఒక పది నిమిషాలు అయ్యాక సెక్యూరిటీ అధికారి కార్లు వచ్చాయి, వాటిని చూడగానే స్లో అయ్యారు మమ్మలని చెస్ చేసేవారు, కానీ సెక్యూరిటీ అధికారి వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు, మా దగ్గరకి వచ్చి ఇక ప్రాబ్లెమ్ ఏమీ లేదు మీరు వెళ్లచ్చు సర్ అన్నారు, థాంక్స్ అని చెప్పాను, రాశి ఏడుస్తూ కార్తీక్ అని హగ్ చేసుకుంది, ఏమీ కాదు రిలాక్స్ అవ్వు అని చెప్పాను, సూర్య నారాయణ అంకుల్ ఫోన్ చేశాడు, సేఫ్ గా ఉన్నారా అని అడిగాడు, అవును అంకుల్ చాలా థాంక్స్ అన్నాను, అసలు ఏమైంది అన్నాడు, అంకుల్ మీరు ఒకసారి సరస్వతి ఫార్మా కాలేజ్ కి రండి అన్నాను, సరే వస్తున్న అన్నాడు, నేను సెక్యూరిటీ అధికారి వాళ్ళతో సార్ మనం అర్జెంట్ గా సరస్వతి ఫార్మా కాలేజ్ కి వెళ్ళాలి అన్నాను, సరే వెళ్దాము అన్నారు, మేము అక్కడికి వెళ్లేసరికి సుబ్బారావు గారిని, సరస్వతి గారిని కట్టేసి ఉన్నారు, నేను ఏమైంది అంకుల్ అని అడిగాను, నిన్నటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు మురళీ, రామ కృష్ణ, సత్య మూర్తి, వెంకట రమణ, చేతన్ ని విదిపించాలి అని అన్నాడు, అసలు మీరు ఇక్కడ ఉన్నారు అని ఎలా తెలుసు అన్నాను, అదే నాకు అర్థం కావడం లేదు అన్నాడు, ఇన్ని సంవత్సరాలు ఎవరికీ కనపడని మీరు ఇప్పుడు ఎలా తెలిసింది అని అడిగాను, తెలియదు అన్నాడు, సరే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాను, సెక్యూరిటీ అధికారి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని అడిగాను, ఇక్కడ అండ్ రాజేష్ ని ఎక్కడ ఉంచారు అని, వాళ్ళు ఒక ప్లేస్ చెప్పారు, సెక్యూరిటీ అధికారి వాళ్ళు మేము చూసుకుంటాము అని అన్నారు, నేను సుబ్బారావు గారితో మాట్లాడుతూ ఉంటే రాశి సరస్వతి గారితో మాట్లాడుతూ ఉంది, కొద్దిసేపటికి సూర్య నారాయణ అంకుల్ అండ్ లాస్య వచ్చారు, లాస్య నన్ను చూడగానే వచ్చి హగ్ చేసుకుని కార్తీక్ ఏమీ కాలేదు కదా అంది, ఏమీ కాలేదు కదా అన్నాను, నాన్న చెప్పగానే చాలా టెన్షన్ పడ్డాను అంది,  ఏమీ కాలేదు అన్నాను, రాశి చాలా సీరియస్ గా చూస్తూ ఉంది, సూర్య నారాయణ అంకుల్ సుబ్బారావు గారిని చూడగానే గురువు గారు అని వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు, మీరు ఏంటి ఇక్కడ ఇన్ని రోజులు అని రొటీన్ ప్రశ్నలు అన్నీ అయిపోయాక అసలు ఎలా తెలుసు మా కార్తీక్ అని అడిగాడు, సుబ్బారావు గారు నాకు రాశికి పెళ్లి అయింది అని చెప్పేస్తారు అనిపించి నేను చెప్తాను అని హైదరాబాద్ స్టోరీ చెప్పాను కానీ అందులో రాశి లేకుండా, మరి నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు, ఎక్కడ అంకుల్ మనకి ప్రాబ్లమ్స్ తోనే టైమ్ సరిపోవడం లేదు కదా అన్నాను, చాలా థాంక్స్ కార్తీక్ మా గురువు గారు మళ్ళీ కనిపించారు, బెంగళూర్ లో ఉండి కూడా కనిపెట్టలేకపోయాను అన్నాడు, సరే ఏమైంది గురువు గారు అని అడిగాడు, ఏమీ చెప్పమంటావురా సూర్య, నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చాము, సాయంత్రం కొందరు వచ్చి నన్ను మీ అమ్మ గారిని బెదిరించి చేతన్ ని విడిపించమని అడిగారు, ఇక చేసేది లేక తెలుసు కదా నీకు ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ అప్పుడు మన దగ్గరే పని చేసేవాడు కదా, వాడికి ఫోన్ చేసి చెప్పాను, మీరు షురిటీ ఇస్తే సరే అన్నాను, చేతన్ ని విడిపించాను, ఇంటికి వచ్చాక, సత్య మూర్తి, మురళీ, రామ కృష్ణ, వెంకట రమణ వచ్చారు, మొదట చేతన్ ని US పంపాలి అని సెట్ చేశారు, తరువాత కృష్ణ కి ఫోన్ చేసి 200 కోట్లకి DD అడగమన్నారు, కానీ DD ని ఈ కార్తీక్ తో పంపమని చెప్పారు, కార్తీక్ అంటే నీకు చాలా అభిమానం అంట కదా, తనని మన దగ్గర పెట్టుకుని నిన్ను బ్లాక్ మెయిల్ చేసి, కేసు నుంచి బయటకి రావాలి అని ప్లాన్ చేశారు, కానీ ఈ కార్తీక్ చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నాడు, మా కంటే ముందే చేతన్ ని US పోకుండా ఆపేసి తన అదుపులోకి తీసుకున్నాడు, అప్పుడు మాకు అర్థం అయింది, మా ఇంటి దగ్గర కూడా మనుషులు ఉన్నారు అని, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, అండ్ చేతన్ ని ఐటీ ఆఫీస్ లో డ్రాప్ చేశాక అక్కడి కార్తీక్ మనుషులని పట్టుకున్నారు అన్నాడు, ఇక సూర్య నారాయణ అంకుల్ చాలా ఫీల్ అవుతూ గురువు గారు మీకు ఏమీ కాదు, మా మనుషులు ఉంటారు అని చెప్పి అసలు నా వాళ్ళు అని అనుకుంటూ ఉంటే ఇలా చేస్తారా, ఒక్కక్కడి జీవితం ఎలా చేస్తానో చూడు అని బయటకి వెళ్ళాడు, నాకు రాజేష్ ఫోన్ చేసి థాంక్స్ సర్ అన్నాడు, అది నేను చెప్పాలి, అంతా ఓకే కదా అన్నాను, ఇప్పుడు ఓకే అన్నాడు, నీకు డబ్బులు పంపుతున్నాను, రిలాక్స్ అవ్వడానికి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పాను, ఇక నేను బయటకి వెళ్లి చూస్తే అంకుల్ సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, అంకుల్ అని నేను పిలవగానే లాస్య గెట్ ఇన్ అన్నాడు, తను వెళ్ళొస్తా అని కార్ ఎక్కింది, అంకుల్ నాతో కార్తీక్ రాశిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి, నువ్వు ఆఫీస్ కి రా అని చెప్పి, వెళ్ళిపోయాడు, నేను సుబ్బారావు గారికి చెప్పి , రాశి ని తీసుకుని బయలు దేరాను, రాశి కార్తీక్ మనం బెంగళూర్ లో ఉండకూడదు ఇక ముంబై వెల్లిపోదాము అంది, ఎందుకు అన్నాను, ఇవన్నీ అవసరమా అని అంది, నువ్వే అన్నావు కదా నిన్న రాత్రి, ఇప్పుడు అంతా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు చెప్పినట్టు నేను ఊరికే అలా నా పని నేను చేసుకుంటాను, నీతో టైమ్ స్పెండ్ చేస్తాను, అన్నాను. సరే నాకు మాట ఇవ్వు ఏ విషయం లో కూడా ఇన్వాల్వ్ కాను అని అంది, ప్రామిస్ అని చెప్పాను, ఇక నేను రాశి ని డ్రాప్ చేసి వెళ్తూ ఉంటే కృష్ణ అంకుల్ ఫోన్ చేసాడు, కార్తీక్ ఏమైంది హెల్ప్ అని మెసేజ్ చేసావు, నేను బిజీగా ఉండి చూసుకోలేదు అన్నాడు, నేను జరిగింది అంతా చెప్పాను, షిట్ కార్తీక్, DD నీతో పంపు అని గురువు గారు చెప్పినపుడు అయినా అర్థం చేసుకోవాలి నేను, సారీ కార్తీక్ అన్నాడు, సుబ్బారావు గారు బెంగళూర్ లో ఉన్నాడు అని వాళ్ళకి ఎలా తెలిసింది అని అడిగాను, నేను అదే ఆలోచిస్తున్న, కానీ నేను హ్యాపీ అన్నాడు, ఎందుకు అంకుల్ అన్నాను, ఇప్పుడు సూర్య నారాయణ అందరినీ అరెస్ట్ చేపిస్తాడు, బోర్డ్ లో నుంచి తీస్తాడు, షేర్ డౌన్ అవుతుంది, అప్పుడు R గ్రూప్ నంబర్ వన్ కంపెనీ అవుతుంది ఇండియా లో అన్నాడు.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 26-12-2023, 06:53 AM



Users browsing this thread: 1 Guest(s)