Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
192. 4 - కలిసి వచ్చిన అదృష్టం  - 8,305 - 8,389,713

 
ఒక మనిషి నడవడానికి వీలుగా ఉంది దారి ,   ఒకరు వణుక ఒకరు నడవడానికి మాత్రమె ఉంది.    వర్షా మద్యలో నేను ముందు నా వెనుక   శ్రీ   అలా  ముందుకు సాగుతున్నాము.  
 
దారి ఉంది కానీ   చెట్లు దారిలోకి వచ్చి ఉన్నాయి  వాటిని చేత్తో  జరుపుకుంటూ  ముందుకు కదలాలి లేకుంటే కళ్ళకు   తగిలేట్లు ఉన్నాయి  బాట  మీదకు వచ్చిన  కొమ్మలు.   కొంత  దూరం వెల్ల గానే      మేము వెళుతున్న బాట పక్కన ఓ పెద్ద  మర్రి  చెట్టు  కనబడ్డది  విశాలంగా  విస్తరించిన  కొమ్మల కింద చల్లగా ఉంది.   ఆ చల్లదనం చూసి  "ఇక్కడ కొద్దిసేపు కుచోందామా "  అంది  వర్షా  ,   దగ్గర  దగ్గర  1.30  గంట నడిచి ఉంటారు  ఒకే సారి  ఎక్కవ నడిపిస్తే జడుసుకోంటారు  అనుకొంటూ   ఆ చెట్టు కిందకు చేరాము.
 
"ఎండకు ఏవైనా జంతువులూ కూడా  రావచ్చు  , జాగ్రత్త"   అని చెప్పగానే   తన చుట్టూ చూసుకోంటు  "ఇక్కడ పాములు ఉండవా " అది వర్షా
"అడివిలో  పాముల ఉండక సిటి  లో ఉంటాయా , ఉండొచ్చు  , ఉండక పోవచ్చు , కానీ జాగ్రత్త గా ఉండండి " అన్నాను.
 
అక్కడ కూచొన్న  కొద్ది సేపటికి  తను ఇబ్బంది పడసాగింది.  అది గమనించి
"ఏమైంది , కుచోవడానిక్  చాల ఇబ్బంది పడుతున్నావు"
"నేను పాస్  పోసుకోవాలి  ,  పొదలు వెనక్కు వెళ్ళాలంటే  భయంగా ఉంది "
"మీ అక్కను  తీసుకెళ్ళు  ,  తనకు కూడా  భయమా   ఏంటి " అన్నాను
 
అవును అన్నట్లు ఇద్దరు   ఒకే సారి తల ఆడించారు.  నేను ఇక్కడే ఉన్నా  ఎం కాదు  వెళ్ళండి ,  మీకు అంతగా భయంగా ఉంటె  నేను   అటు వైపుకు తిరుగుతాను   కానివ్వండి  అంటూ  వాళ్ళు ఉన్న  వైపుకు నా వీపును పెట్టి  కుచోన్నాను.
 
కొద్ది సేపటికి ఎక్కవ దూరం వెళ్లి నట్లు లేరు ఎందు కంటే వాళ్ళు  వదిలే  ధార సౌండ్ నా చెవులకు  వినబడ సాగింది.    నాలో నేను నవ్వుకొంటూ ఉండగా  తమ పని ముగించు కొని   వచ్చారు.     వాళ్ళు రావడం చూసి కొద్ది  serious  పేస్  తో  "ఇంక కదులుదామా  ?  , మనం చాల దూరం వెళ్ళాలి" అంటూ బ్యాగ్ లు బుజాన వేసుకొని   దారి పట్టాము.
 
చేతిలోని వాచ్  11.30  చూపిస్తుంది  ఎండ   తీవ్రం గానే ఉంది.  కానీ చెట్ల  కొమ్మల  అడ్డం వస్తు ఉండడం వలన మా మీద పెద్దగా పడలేదు కానీ   ఆ వేడి మాత్రం మా శరీరాల లోంచి  చమటలు  దారాలుగా కార్పించ  సాగింది.    బ్యాగ్  కు  అటాచ్ చేసిన బాటిల్  లోని  వాటర్  సిప్ చేస్తూ  , సపోర్ట్ గా తెచ్చుకొన్న కట్టెతో కొమ్మలు పక్కకు తప్పిస్తూ  అప్పుడప్పుడూ   మేము వెళుతున్నా దారి సరిగ్గా ఉందొ లేదు చూసుకోంటు  ముందుకు సాగి పోసాగాము.
 
మరో రెండు గంటలు  పాటు మా ప్రయాణం లో ఎటువంటి  ఆటంకం   రాలేదు.       దారి పక్కనే ఉన్న  ఓ పెద్ద చెట్టు కిందకు  చేరి  కొద్ది సేపు రెస్ట్ తీసుకొని ప్యాక్ చేసుకొచ్చిన  చపాతీలు  విప్పుకొని తిని  నీళ్ళు తాగి  ఓ గంట ఆగి వెళదాం అని  బ్యాగ్  మీద  తల పెట్టి  కొద్దిగా నడుం వాల్చాను. 
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:52 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Depukk, 23 Guest(s)