Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
193. 1

 
ఆ చెట్టు కింద చల్లగా ఉండడం  వలన  ఎండకు చెమట్లు కార్చిన  శరీరాలు    ఆ చెట్టుకింద  చల్ల గాలికి  దాసోహం అంటు ఉండగా నేను నిద్రలోకి జారుకొన్నాను.   ఓ రెండు నిమిషాలు  నిద్రపోయానో లేదో     అక్కా చెల్లెళ్ళు ఇద్దరు  కెవ్వున కేక వేస్తూ  చెరో  వైపు నన్ను  కరుచుకొన్నారు.
 
"ఏమైంది " అంటూ  దిగ్గున  నిద్ర లేచి  చేతి కర్ర అందుకొన్నాను.   భయంతో వాళ్ళ నోట్లోంచి మాట కూడా  రావడం లేదు.  వాలు చూస్తున్న  వైపు చూశాను.
 
ఎండ  తీవ్రతకు  తట్టుకోలక  ఓ  అడివి పంది  తన పరివారం తో  సహా  చెట్టుకిందకు రావడానికి  ట్రై చేసి ,  గుస గుసా మాట్లాడు కొంటున్న వీళ్ళ ఇద్దరినీ చూసి  చెట్టుకింద కంటే  బయటే ఎండలో బాగుంటుంది  అని  వెనక్కు  మరిలినట్లు ఉన్నాయి, వాటి సౌండ్  కు  విల్లా  నోట్లోంచి  వచ్చే సౌండ్ , కేకలుగా  మారి  వారు కూచొన్న చోట స్తానబ్రంసం చెంది , నా  కౌగిట్లోకి వచ్చారు ఇద్దరు.
 
"అడివి పందిని చూసే అలా జడుసు కుంటే ఎలా  , ఈ అడివిలో  పులులు , సింహాలు తప్ప  అన్ని రకాల జంతువులూ ఉంటాయి" అంటూ ఉండగా  ఇందాక  అడివి పందులు వచ్చిన  ప్లేస్ లోని  రెండు జింకలు  వచ్చి  చెట్టు చివరగా నిలబడి  మా వైపు చూడసాగాయి.
 
"సౌండ్ చేయకుండా ఉండడండి  పాపం  వాటికి కూడా  ఎండగా ఉంది , అవి రెగ్యులర్ గా వచ్చే ప్లేస్ కాబోలు  మనం వచ్చాము  అని  అక్కడే ఆగిపోయాయు" అన్నాను  వాళ్ళకు మాత్రమె వినబడేతట్లు.
 
నేను అన్న మాటలకూ  ఇద్దరు  సెన్సెస్ లోకి వచ్చి  తము  ఎక్కడున్నామో  గమనించి  సిగ్గుతో  మెల్లగా నా నుంచి  విడువడి  , కొద్దిగా పక్కన  కుచోన్నారు.  మా నుంచి ఎంటువంటి ఆపదా లేదని నిద్రారించు కొన్న  ఆ జింకలు   తీరకగా  రెస్ట్ తీసుకో సాగాయి మాతో పాటు. 
 
ఇద్దరి  శరీరాలోంచి  వచ్చే  వాసన ఓ వైపు మత్తెక్కిస్తుంటే  , అలసిన శరీరం   చల్లగాలికి   మరో మారు నిద్రలోకి  జారుకుంది.   చెరో  వైపు  అంటి  అంట  నట్లు నాతొ పాటు పడుకొని  వాళ్ళు కూడా  నిద్ర లేకి జారుకొన్నారు.
 
ఓ  గంట తరువాత   పక్కనుంచి వస్తున్న సవ్వడికి  టక్కున మెలుకవ వచ్చింది.   లేవకుండా   కళ్ళు మాత్రమె  అటు వైపు  తిప్పాను.  
 
మేము  సవ్వడి లేకుండా పడుకోవడం  వలన ,  మేము పాడుకొనే ముందు ఉన్న రెండు జింకలకు  తోడుగా మరో   గుంపు వచ్చి రెస్ట్  తీసుకో సాగాయి.   వాటికి  తోడూ ఓ నాలుగు అడివి కోళ్ళు ,  రెండు కుందేళ్ళు  కూడా  కొద్ది దూరంలో  ఆడుకో  సాగాయి. 
 
మెల్లగా  వేళ్ళతో ఇద్దరినీ లేపుతూ ,  భయపడకుండా  పక్కకి చూడమన్నాను.     శబ్దం లేకుండా  అక్కడున్న జంతువుల  వైపు  ఆశ్చర్యంగా చూడసాగారు.  ఓ  పది నిమిషాలు  గడిచిందో లేదో   మాకు  కొద్ది దూరంలో    ఏవో పక్షులు   సవ్వడి చేయసాగాయి.   ఆ సవ్వడి  విని  అక్కడున్న జంతువులు చెల్లా చెదురై చెట్టుకింద నుంచి  బయటకు పరిగెత్తాయి.
 
ఆ సౌండ్  విని  "వాటికి  హాని చేసే జంతువు  ఎదో వస్తుంది  అందుకే అవి alert అయ్యాయి " అంటూ  లేచి  చేతికర్రను  తీసుకొని  ఆ పక్షుల సవ్వడి వస్తున్న వైపు చూడసాగాను.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:53 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 24 Guest(s)