Thread Rating:
  • 13 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#51
(29-12-2023, 08:26 AM)opendoor Wrote: చాలా బాగా చెప్పారు మాస్టరూ ... పోయినోళ్ళు ఎందుకు పోయారో అనవసరం . ఉన్నోళ్ళని కాపాడుకోవాలి .. కధ రాయాలంటే ఎంతో సమయం వెచ్చించాలి , ఆలోచించాలి , జన రంజకంగా రాయాలి .. ఎలాగోలా కష్టపడి రాస్తే , ఆదరణ కరువు . లైక్స్ ఉండవు , కామెంట్స్ ఉండవు ... ఉన్న కామెంట్స్ కూడా బాగుంది , నైస్ అప్డేట్ , సూపర్ ... ఇలాంటివి 

కధని సమీక్షించి ఏమి నచ్చిందో , ఏమి నచ్చలేదో చెప్పాలి 

నా సైడ్ నుంచి అడ్మిన్స్ కి చిన్న విన్నపం .. మనకి ఈ సైట్ లో ప్రతి యూజర్ యొక్క అనలిటిక్స్ పోగు చేస్తున్నాం .. నెలలో ఎన్ని నిముషాలు సైట్ లో ఉన్నారు , ఎన్ని లైక్స్ ఇచ్చారు , ఎన్ని పోస్ట్స్ చేసారు .. ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని పాసివ్ రీడర్స్ ని బాన్ చేయండి కొంత కాలం 

ఉదాహరణకి ఒక యూజర్ నెలలో 5 గంటలు సైట్ లో ఉన్నాడు , కేవలం 4 లైక్స్ మాత్రమే ఇచ్చాడు అని అనుకోండి , అతన్ని ఒక నెల ఇన్ ఆక్టివేట్ చేయండి ... ఇలా 3 సార్లు కంటిన్యూ గా ఇన్ ఆక్టివేట్ అయితే అతన్ని బాన్ చేయండి 

మన సైట్ కి ఎక్కువ మంది రీడర్స్ అక్కర్లేదు , ఉన్న వాళ్ళు బాగా చదివి , ఎంకరేజ్ చేయాలి .. అప్పుడే కొత్త కధలు , కొత్త రచయితలు వస్తారు . 

ఆలోచించండి..



      హాయ్ అండీ     opendoor గారు ఎలా వున్నారు.......  మీరు చేసిన కామెంట్ కీ నేను 100% ఏకిభవిస్తాను..... 

అలాంటి అవకాశం  ఉంటే చెప్పండి చేద్దాం....  Usres.... Activity చెక్ చేసి రెగ్యులర్ gaa వుంటున్నారు కథ కీ కామెంట్స్ చేస్తున్న వాళ్ళను  ఉంచడం లేకుంటే  తీసివేయడం చేస్తేనే site ki మంచిది.... 




సైట్ లో చాలా మంది వాళ్ళ ఎటువంటి ఉపయోగం లేదు....... ఇక్కడ చాలా రకాల " రీడర్స్ " వున్నారు.....

Example గా కొంతమంది గురించి......



  వీళ్ళ వాళ్ళ సైట్ కీ గాని రచయితలకు గాని ఎటువంటి ఉపయోగం ఉండదు........

Site extra భారం తప్ప......


ఎవరైనా కథ పెట్టారా అని చూడటం.... కథ చదివామా   "మడ్డని"  ఊపుకున్నామా కారిందా....  happy ఇగ అంతే.... ఎం లేదు ఇగ మళ్ళీ చూద్దాం..... ఎవరిరైనా కథ అప్డేట్ చేస్తే అప్పుడు వద్దాం  లేకుంటే లేదు......

..site ki ...అమావాస్య పుణ్యానికి వచ్చేవాళ్ళు  కొంతమంది.... అస్సలు సైట్ కీ వస్తారో లేదో కూడ  తెలియదు..... ఎప్పుడో ఒకసారి వస్తారు.... వచ్చి అన్ని కథలు చదివి....  Nice update, super update ani కామెంట్స్  అని కథలకి కామెంట్స్ చేస్తారు.....  మళ్ళీ నెక్స్ట్  అన్ని కథల కి అప్డేట్ plz ani comments chesi వెళతారు.... కథం iga malli చూద్దాం వీలుంటే.... 



  రెగ్యులర్ gaa site ki వచ్చే వాళ్ళు పైన వున్నా వున్నది ఒక రకం అయితే వీళ్ళు ఇంకో రకం....  వీళ్ళు ఎందుకు వస్తారో మరి...

ఈ మాత్రం కామెంట్స్ చేయడానికేనా అనిపిస్తది..... 

 రెగ్యులర్ gaa సైట్ ki వచ్చే వాళ్ళు కొంతమంది మంది అయితే అప్డేట్ పెట్టగానే చదువుతారు..... చదివి వీళ్ళు చేసే కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే  "( nice అప్డేట్, గుడ్ అప్డేట్, సూపర్ అప్డేట్, nice కీప్ రాకింగ్ , exalent అప్డేట్,  అమేజింగ్ బ్రో, nice & కంటిన్యూ బ్రూ, సూపర్ update బ్రో ) ఇలాంటి  కామెంట్స్ చేస్తారు.....
కథం ఇగ ఎదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతారు....


రెండు రోజులు చూశామా మళ్ళీ, update బ్రదర్, ఇంకా ఎన్ని రోజులు బ్రదర్ , త్వరగా update బ్రదర్,  ఇవ్వండి ఆగలేకపోతున్నాము... మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేసేది వీళ్ళే........ 

నేను రైటర్స్ ని నా కామెంట్స్ తో బాగా ఎంకరేజ్ చేసినా... నా వల్లే రైటర్స్ బాగా కథ రాస్తున్నారు అని ఫీల్ అవుతారు... 

  మీరు  కామెంట్  చేయడానికి  రైటర్ కనవసరం లేదు.... Nice update, సూపర్ update, అని కాకుండా,,

మీకు ఎం కామెంట్ చేయాలో తెలియలేదు అనుకోండి..... మీకు కథలో బాగా  "నచ్చిన line ని రాసి " నాకు ఈ లైన్ చాలా బాగా నచ్చింది....  నేను అ లైన్ చదివేటప్పుడు  "తెలియని ఫీలింగ్ ని " పొందాను.... 

ఫీలింగ్ ento కూడ తెలియదు edo తెలియని అనుభూతి ni అనుభవించాను  meeru రాసిన కథ గురించి వర్ణించండానికి naaku మాటలు రావడం లేదు అని రాయండి.....

అప్పుడు రచయిత దాన్ని కామెంట్స్ తీసుకుంటాడు..... అరేయ్ నా వల్ల  ఒకరు అయినా ఆనందం పొందారు అని happy gaa ఉంటాడు..... ఇంకా బాగా రాయాలి అనిపిస్తది రచయితకి..... 

దయచేసి   nice update  ఎక్సలెంట్ update , కీప్ రాకింగ్, amazing update, సూపర్ update,   లాంటివి vaddu అర్ధం చేసుకోండి..... 

 నా ఉద్దేశం ఎప్పుడు ఒక్కటే మన ku చాలా మందికి కథలు రాయడం రాదు.....  రచయితలను కాపాడుకుందాం.......... Plz అంతే.....











   
ఆమని Heart Heart గారి విరాభిమాని.......
[+] 2 users Like ANUMAY112911's post
Like Reply


Messages In This Thread
RE: ఏమై పోయారు ఈ రచయితలు అందరు - by ANUMAY112911 - 29-12-2023, 10:08 AM



Users browsing this thread: 1 Guest(s)