Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
193. 2

 
ఓ  రెండు నిమిషాలకు  అదే చేట్టుకిందకు  ఓ హైనా  వచ్చింది.  దాన్ని   వారికి చూపిస్తూ  ఇంక మనం  వెళదాం అంటూ  బ్యాగ్  లు  తీసుకొని  దారి పట్టాము.
పోను పోను   కాలి బాట కనుక్కోవడం కష్టం కాసాగింది. చూస్తుంటే  ఆ దారంట  పెద్ద జనసంచారం లేనట్లు ఉంది  అందుకే  కనుక్కోవడం కష్టం  అవుతుంది.  చేతిలో కంపాస్  సాయంతో  ముందుకు కదల సాగాము.
 
మరో  రెండు గంటలు  ప్రయాణం సాగే సరికి   అక్కా చెల్లెళ్ళు ఇద్దరు వెనుక బడ సాగారు.  
"ఏంటి కొద్దిసేపు అగుదామా , రాత్రికి  ఏదైనా  ఎత్తయిన  సేఫ్ ప్లేస్ కు వెళ్ళాలి  ఇలా అడివిలో ఉండలేం ,  కొద్ది దూరం నడవండి ,  అక్కడ కనబడే  కొండ మీదకు చేరుకుందాము అక్కడ ఏమైనా  గుహ లాంటిది లేదా  ఆ పెద్ద   బండల మీదకు  వెళితే కొద్దిగా  సేఫ్ గా ఉంటుంది " అంటూ  మాకు ఎదురుగా కనబడతున్న బండలు చుపించాను.
 
"ఎంత దూరం లో ఉన్నాయి  అవ్వి "
"ఇంకో   గంట ప్రయాణం చెయ్యాలి ,  అక్కడి కి వెళ్ళాక  రెస్ట్  తీసుకొందాము, చీకటి పడక ముందే అక్కడికి చేరుకోవాలి   నడవండి" అంటూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ   పడమటి వైపు  కొండల మీద వాలుతున్న సూర్యున్ని చూస్తూ ముందుకు   కదల సాగాము.
 
నేను చుసిన బండలు  ఓ నదికి అవతలి వైపున  ఉన్నాయి ,  అక్కడికి వెళ్ళాలంటే  మేము   ఏండి  పోయి  అక్కడక్కడా  మడుగుల్లో మాత్రం  నీళ్ళు  ఉన్న నదిని దాటి వెళ్ళాల్సి  వచ్చింది.
 
ఆ నది  కి కొద్దిగా పై బాగాన   నేను చుసిన బండలు ఉన్నాయి , అక్కడ నీళ్ళు చూసి  ఇద్దరు సంతోషం గా  నీళ్ళల్లో  దిగారు.
"జాగ్రత్త , ఆ నీళ్ళల్లో   జలగలు ఉంటాయి  అవి  పట్టుకోన్నాయి అంటే వదలవు  చూసుకోండి " అంటూ  ఆ బండల వైపు వెళ్లాను , రాత్రికి ఏదైనా కొద్దిగా సేఫ్ గా ఉన్న ప్లేస్   వెతక డానికి.
 
నేను  పైకి వెళ్ళడం చూసి నాతొ పాటు  నా వెనుకనే వచ్చారు.  
"నీళ్ళు బాగున్నాయి  కొద్ది సేపు  ఆగి ఉంటె  కాళ్లు చేతులు కడుక్కొనే వాళ్ళం కదా " అంది  శ్రీ
"కావాలంటే పొద్దున్నే   వెళ్ళవచ్చు లే అక్కడికి  చీకటిలో  మనకు సేఫ్ ప్లేస్ దొరకడం కష్టం అంటూ   ఆ బండల మీదకు చేరుకొన్నాను. "
 
అక్కడున్న వాటిలో  కొద్దిగా ఎత్తుగా ఉన్న బండ మీదకు  ఎక్కడానికి వీలుగా రాళ్ళూ పెట్టి ఉన్నాయి  వాటి మీద నుంచి ఆ బండ మీదకు చేరుకొన్నాను.  బండకు అటువైపు పెద్ద లోయలాగా ఉంది,  అక్కడ ఎ ముందో  చూడడానికి వీలు కాలేదు  చీకటి పడుతుండడం  వలన , కానీ   ఓ విదమైన  చెడ్డ వాసన వస్తూ  ఉంది , బహుశా ఏవైనా జంతువులూ చనిపోయి ఉన్నాయే మో.   మా ముగ్గరి కి పడుకొనేందుకు  వీలుగా కొద్ది విశాలంగా ఉంది.   దాని మీదకు  జంతువులూ రావడానికి ఆస్కారం  లేదు  ఎందుకంటే  కొద్దిగా ఎత్తు లో ఉంది.  కాకా పొతే  ఆ చివరి వైపు వెళితే  డేంజర్  కొద్దిగా జాగ్రత్తగా ఉంటె చాలు  అనుకోని  బ్యాగ్  లు  వాటి మీదకు చేర్చి  ,  ఇప్పుడు కావాలంటే  నీల్ల  లోకి వెళ్ళండి  రాత్రికి ఈ బండ మీద మన పడక అని చెప్పగానే  , వాళ్ళ బ్యాగ్  లోంచి  టవల్స్  తీసుకొని   కొద్ది దూరం వెళ్లి నా వైపు చూసారు , నేను వస్తున్నానో  లేదో అని.  
 
గాలి   నీళ్ళ వైపు నుంచి వస్తుంటే  వాసన  రావడం లేదు కానీ , బండకు   రెండో  వైపు నుంచి గాలి వస్తుంటే మాత్రం  వాసన వస్తుంది.    ఆ చుట్టపక్కల అంతకంటే మంచి ప్లేస్  దొరకం కష్టం అనుకొంటూ   "వెళ్ళండి  నేను ఇక్కడే ఉన్నాలే "
 
"అంత దూరం లో ఉంటె ఎలా  కొద్దిగా దగ్గర గా ఉండండి " అంది  వర్షా
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:53 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Subbarao123, 25 Guest(s)