Thread Rating:
  • 13 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#63
(29-12-2023, 11:14 PM)taru Wrote: గెస్ట్ mode ఉండటం చాలా అవసరం ఎందుకంటే

లాస్ట్ టూ త్రీ ఇయర్స్ చూసినప్పుడు హైయెస్ట్ యూసర్ s maximum at ఎనీ పాయింట్ ఆఫ్ టైం avg ga 300 to 400 

Kani ఇప్పుడు maximum above 600 ఉన్నారు

యూజర్స్ కూడా చాలామంది పెరిగారు
దానివల్ల views బాగా పెరిగాయి



మన చేతికున్న ఐదు వేళ్ళు ఏ ఒక తీరుగా ఉండవు అలాంటిది రీడర్స్ అందరూ ఒకేలా ఎలా ఉంటారు 


ఇట్స్ just my opinion


మన తెలుగు వాళ్ళు చాలా మంచివారు , మొహమాటం ఉన్నవారు, swathaga చాలా సిగ్గు గల గల వారు



నా  వరకు వస్తే నేను 2014 పాత xossip సైట్ నుంచి స్టోరీస్ చదువుతూనే ఉన్నాను

 నాకు కూడా స్టోరీస్ రాయాలనిపించీ  ఈ మధ్యన 
నేను కూడా స్టోరీస్ రాస్తున్నాను

Of course వేరే సైట్స్ నుంచి మన సైట్లో కొన్ని స్టోరీస్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని 
వాటిని నా స్టైల్ కు తగ్గట్టు copy, remix reremix చేస్తూ సమయం దొరికినప్పుడల్లా అప్డేట్స్ ఇస్తున్నాను

నా స్టోరీస్ కి రేటింగ్ ఇచ్చే వాళ్ళు కానీ likes చేసే వాళ్ళు గాని చాలా తక్కువ మంది ఎంత అంటే వెళ్ళు మీద లెక్కపెట్టొచ్చు

కాకపోతే నా అదృష్టమేమిటంటే 10 -15 మంది ramd d,  ravanna, prince, sri7869, bro 0304,  stories 1968, kranti Kumar, utkrusta Raj , bittu Bobby k Rahul k3vv3, thorlove , murali 1978
thimappa, twincity, phani , vg786, paty , Anand  
నేను ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు వాళ్లకు కొంతమంది నాకు
Personal message lo టచ్ లో ఉంటారు
ఎవరిని అయినా మర్చిపోయి ఉంటే క్షమించండి

కాకపోతే views బాగానే ఉంటాయి 
చాలామంది స్టోరీస్ చదువుతున్నారు కానీ కామెంట్స్ కానీ రేటింగ్ అని ఇవ్వడం లేదు

బహుశా దాంట్లో కొంతమందికీ నా స్టోరీస్ నచ్చిన గాని నేను ఎంచుకునే కాన్సెప్ట్స్ పైన ఓపెన్ గా మాట్లాడటం వాళ్లకు ఇష్టం ఉండకపోవచ్చు 



ఒక రైటర్ ఒక కథ రాయాలి అంటే ఎంతో కష్టపడాలి అంతకుమించి ఇష్టపడాలి

ఉదాహరణకు అద్భుతమైన వంటకం ఇష్టపడి తినేవాడికి ఉన్న ఆతురత కష్టపడి వంట చేసిన వాడికి  ఉండదు

అలాగే

 కదా రాయాల అంటే

.ఒక రీడర్ లాగా వేరే కథలు చదవలేరు అవి చదువుతూ ఉంటే మన కథ రాయలేము 
ఒక కథ రాయాలి అంటే మన సమయం ఎంతో
దానికోసం కేటాయించాలి అందులో మంచి మూడ్ ఉండాలి  ఇంకా privacy ఉండాలి


నా విషయానికొస్తే మంచి కథలు అందించాలని రాస్తాను కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు ఆకపోవచ్చు



కానీ ప్రతి రైటర్ కోరుకునేది ఎంకరేజ్మెంట్


Category 1) present running story ke comment పెట్టరు కానీ ఏపుడో stop ayna story ke update please Ani పెడ్తారు

అలా ఎందుకు ??
Running stories ke comment cheste meeku a story s ఆగిపోయే అవకాశం ఉండదు కదా??
 ఒక సారి ఆలోచించండి


Category 2)

కొంత మందిని చూశాను వాళ్ళు జీవితం లో ఎప్పుడు కామెంట్ చేసి ఉండరు


చాలా మంది రీడర్స్ అంటే మే బే 2/3 years నుంచి ఉన్న active users ఇప్పటి వరకు కనీసం ఒక comment, like rating ఇవ్వని వాళ్ళు చాలా నే ఉన్నారు

మే బీ వాళ్ళు safety గురించి కానీ పరవు గురించి గానీ అలోచిస్తూ నారు అనుకుంటా అలాంటి వారు కోసం

ఈ సైట్లో ఎవరి ముక్కు మొహం ఊరు, పేరు
 ఎవరికి తెలియదు

సో readers మీరు నీరు మొహమాటంగా ఈ  ఈ సైట్లో ఉన్న స్టోరీస్ అన్నిటిని అంటే మీకు నచ్చిన వన్నింటిని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ
ఉండవచ్చు దానివలన మీకు జరిగే నష్టం
ఏమీ లేదు

మీరు దైర్యం గా  uthasam గ మీ
ఇష్టం వచ్చినట్టు  ఒక గౌరవప్రదముగ ఉండే తట్టు కామెంట చేయండి



థాంక్యూ ఆల్

well said, most balanced comment.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply


Messages In This Thread
RE: ఏమై పోయారు ఈ రచయితలు అందరు - by twinciteeguy - 31-12-2023, 01:11 PM



Users browsing this thread: 1 Guest(s)