Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
194. 3

 
సరేలే  ఎలా  జరిగితే  అలా జరుగుతుంది  ఈ పండ్లు  తినండి  ఎం పరవా లేదు అని చెప్పగా  తను తెచ్చిన పండ్ల తిన సాగారు.  నారి  నా చేతులకు  కట్టిన  తీగలు విప్పగా నేను  వాళ్లతో పాటు  ఓ రెండు పండ్లు  తిని  ముంతలో నీళ్ళు తాగాను.
పండ్లు తెచ్చిన  అమ్మాయి పేరు నారమ్మ ,  గూడెం పెద్ద కూతురు.  వాళ్ళ  గుడిసె  మమ్మల్ని ఉంచిన గుడిసెకు  పక్కనే ఉంది.  
వాళ్ళ అన్నా  వదినలు పక్కనే ఉన్న ఇంకో  గుడిసెలో  ఉంటారట.   వాళ్లకు  9 నెలల బాబు.
వాళ్ళన్న  గూడెం లో అందరి కంటే బలవంతుడు  అంట.
వీళ్ళ ఇద్దర్ని  ఇష్టపడ్డాడు  అంట ,  మొన్నాడు జరిగే పోటిలలో అందరిని గెలిచి  వీళ్ళ  ఇద్దర్ని  పెళ్లి చేసుకొంటాడు అంటూ  చావు కబురు చల్లగా చెప్పి ,  వెళ్ళు ఇచ్చిన  గిఫ్ట్స్  తీసుకొని  వెళ్ళింది.
“ఈ అడవిలో  ఇలాంటి పరిస్థితి  వస్తుంది  అని ఎప్పుడు అనుకోలేదు ,  నీ  దగ్గర  గన్  ఉందిగా , అందరిని భయపెట్టి  అప్పుడు పారి పోదాము.” అంది వర్షా
“వాళ్లతో  గొడవ పెట్టుకొని  ఎక్కువ దూరం పారిపోలేము , వాళ్ళ  దగ్గర బాణాలు ఉన్నాయి చూసావా , వాటికి విషం పూసి ఉంటారు  ఒక్కటి చాలు పైకి పోవడానికి”  అంది  శ్రీ
“మరయితే  ఆ  గొట్టం గాడిని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండాలా ఏంటి”
“కొద్దిగా ఓపిక పట్టు, ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా గన్  తీసుకొని  పారిపోదాం  ఈ లోపల  ఆ బ్యాగ్ లో ఉన్న గన్ తీసుకొని  ఎక్కడన్నా  దాపెట్టండి, వాళ్ళకు బ్యాగ్  లో ఉన్న వస్తువులు చెక్ చేయాలని గానీ  లేదా వాటిని తీసుకుందాము  అని గానీ  ఆలోచన రాలేదు”
బ్యాగ్ లోంచి  ఓ  పిస్టల్  ఆ పిస్టల్  లో వాడే  గుళ్లు ఉన్న రెండు బాక్స్ లు తీసి ఆ గుడిసెలో  దాపెట్టింది.
 
"ఈ సాయంత్ర మే  మనకు ఎ విషయం  తెలిసేది , అంత వరకు  మనం ఇక్కడే ,కావాలంటే ఓ కునుకు తీయండి   నడిచి అలిసిపోయారు కదా"
"వాళ్ళు మనల్ని ఎం చేస్తారో  అని  ఓ పక్కా టెన్షన్  గా ఉంటే , నీకు నిద్ర వస్తుందా  ఇప్పుడు " అంది వర్షా
"మీరు కావాలంటే ఆలోచిస్తూ ఉండండి  నాకు ఛాన్స్ దొరికింది  ఓ నిద్ర  వేస్తా "  అంటూ   అక్కడే ఓ వైపు కు  ఒత్తి  గిలా పడి  నిద్రలోకి జారుకున్నాను.
 
దాదాపు  ఓ రెండు  గంటలు పడుకున్నాను  ఏమో  "శివా  ఎవరో , వస్తు ఉన్నట్లు ఉన్నారు  లే " అంటూ నా భుజాలు పట్టుకొని  ఊపుతుండగా  మేలుకవ వచ్చింది. 
 
నారి  తెచ్చిన పండ్లు బాగున్న ట్లు ఉన్నాయి ఇద్దరు కలిసి   ఆ చేటలో  ఉన్నవి మొత్తం లాగించారు.       నేను  లేచి  ఆ కొట్టం కట్టడానికి  నిలువుగా పాతిని  గుంజకు  అనుకొంటూ ఉండగా  నారి  తో పాటు  ఇద్దరు బలంగా  ఉన్న  వారు వచ్చి మమ్మల్ని గూడెం  మధ్యలోకి తీసుకెళ్లారు.
 
వాళ్ళ కుల దైవం  అనుకుంటా   ఓ పెద్ద రాతికి   అలంకరణ చేసారు ,  ఆ పక్కనే  పెద్ద  అరుగు లాగా బండలు వేసారు  వాటి మీద గూడెం పెద్దతో పాటు  ఆ గూడెం లో  వయసైన వాళ్ళు కూచుని ఉన్నారు .     కింద  బాగా చదును చేసి ఉన్నట్లు ఉన్నారు ,  గూడెం లో  జనాలు అందరూ అక్కడ కుచోన్నారు
మమ్మల్ని  అక్కడికి  తీసుకొని రాగానే ,  వాళ్లలో వాళ్ళు మాట్లోకోంటు ఉన్న వాళ్ళంతా   calm  అయిపోయి   మా వైపు , గూడెం పెద్దల వైపు చూడ సాగారు.
"ఈ  అడవిలోకి  వీళ్లతో ఎం పని మీద వచ్చావు " అని  అడిగాడు గూడెం పెద్ద.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:58 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 29 Guest(s)