Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#3
మరుసటి రోజు,

పార్వతీ: సాయి నువ్ కూడా డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనవచ్చు కదా?

సాయి: లేదు, నేను essay writing లో ఉంటున్న, డాన్స్ శివ చేస్తాడు మస్త్.

పార్వతీ: కాదు, ఇప్పుడు నన్ను శివ ని జంట గా చెయ్యమంటున్నారు. 

సాయి: అయితే శివ కి చెప్పాలి ఇది. 

పార్వతీ: వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, waste fellow కుదురుగా ఉండడు, నువ్వుచేయొచ్చుగా... 

సాయి: నాకు రాదు. అయినా నువ్వు ఇలా శివ ని తక్కువ చేసి మాట్లాడితే నేను నీతో మాట్లాడను. 

పార్వతీ: అసలు ముందు నువ్వు వాడితో దోస్తానా కట్ చెయ్యి సాయి వాడు చదవడు నిన్ను చదనివ్వడు. 

సాయి: పో ఇక్కడనుంచి, పెద్ద టాపర్ అని పోగరా, అయినా నీతో నాకేంటి. 

3 రోజుల తర్వాత, శివ పార్వతీ డాన్స్ class లో జంట గా ఉన్నారు. 

పార్వతీ తో శివ డాన్స్ చేస్తూ ఉండగా, శివ కాలు తగిలి పార్వతీ కింద పడిపోయింది. 

పార్వతీ ఏడుస్తూ, " టీచర్ నాకు శివ తో చెయ్యాలని లేదు, కావాలనే నన్ను కింద పడేసాడు. " అనికంప్లైంట్ఇస్తే, 

శివ: లేదు టీచర్, నేనేం చెయ్యలేదు, అది చుస్కోకుండా జరిగింది. 

టీచర్: చుస్కోకుండా కదా, పారూ ఏం కాదులే అసలు ఇక్కడ ఉన్నవల్లలో శివ కన్న ఎవరు మంచిగాచెయ్యరు. 

అని శివ నే పొగిడింది. 

పార్వతీ " అబ్బ వీడిని ఎలా ఒదిలించుకోవాలి " అని నసిగింది. 

సాయంత్రం, శివ ఇంటికి వెళ్తుంటే, పార్వతీ వచ్చి ఆపింది. 

పార్వతీ: శివ శివ..... 

అని పిలిచి, శివ సాయి ఆగారు. 

పార్వతీ: శివ నువ్వు డాన్స్ నుంచి తప్పుకో. (అని చెప్తే)

శివ: ఎందుకు?  (అన్నాడు)

పార్వతీ: నువ్వు తప్పుకుంటే సాయి ఉంటాడు

శివ: సరే నువ్వు అడిగావు కదా... సాయి నువ్వే డాన్స్ లో పార్టిసిపేట్ చెయ్యి.  (దిగులుగా ఒప్పుకున్నాడు) 

సాయి: మరి నువ్వు? 

శివ: నాకు ఇంక ఏం రాదు కదరా పోని

అని చెప్పి, తిరిగి స్కూల్ లో, లిస్ట్ లో శివ పేరు తీసేసి సాయి పేరు పెట్టించాడు. 

పార్వతీ సాయి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాయి పార్వతీ నీ అదోలా చూస్తున్నాడు అది తనకి చాలా ఇబ్బందిగాఅనిపించింది. సాయి ఉద్దేశం ఏం బాగోలేదు అనిపించింది. 

ఆ తర్వాత 2 రోజులు పార్వతీ డాన్స్ ప్రాక్టీస్ కి రాలేదు. 

పార్వతీ కి డాన్స్ చేయడం ఇష్టం, కానీ సోలో పెర్ఫార్మెన్స్ లేదు అనేసరికి జంటగా చెయ్యాల్సి తప్పలేదు. శివఅంటేఇష్టం లేదు, సాయి వ్యవహారం నచ్చలేదు. అసలు డాన్స్ పోటీ నుంచి తప్లుకుందామ్ అనుకుంది. 

పార్వతీ ఆ మరుసటి రోజు బడికి వచ్చి, తప్పుకుంటా అని చెప్పింది. శివ పార్వతీ ని అడిగాడు, 

శివ: ఏమైంది, నీకు డాన్స్ అంటే ఇష్టం కదా?

పార్వతీ: లేదు నాకు మీతో చెయ్యడం ఇష్టం లేదు. 

శివ: అదే ఎందుకు? (అని వాదించగా) 

పార్వతీ: అది నీకు అనవసరం. (అంటూ కసురుకుంది) 

శివ: మనం చేద్దాం, నెన్ ఏం చేసా చెప్పు, నాకు నువ్వు డాన్స్ చెయ్యడం ఇష్టం. 

పార్వతీ: లేదు నువ్వు ఎక్కడ పడితే అక్కడ చేతులు వెస్తున్నావు. 

శివ: ఛీ నేను అలా అసలు చెయ్యను, నువ్వు సరిగ్గా చెయ్యకపోతే పట్టుకుని లాగాను అంతే, నువ్వేఏమోఅనుకుని నన్ను వదిలి కింద పడిపోయావు. నాతో డాన్స్ చే ఈసారి మనకే first price వస్తది. 

పార్వతీ: సరే అన్నట్టు తల ఊపి వెళ్ళిపోయింది. 

Annual day రోజు, నిజంగానే శివ పార్వతికి first prize వచ్చింది. 

శివ పార్వతికి cup ఇచ్చి, " ఇది నీకే తీస్కో" అన్నాడు. 

పార్వతీ " థాంక్స్ " చెప్పి సంతోషం తో వెళ్ళింది. 

సాయి ని కలిసి cup చూపించింది. 

సాయి: అది శివ ది, నువ్వేం అంత బాగా చెయ్యలేదు.    (మొహం పట్టుకుని చెప్పాడు) 

ఒక్కసారిగా dull అయ్యింది. 

పార్వతీ ఇంటికి వెళ్లే దారిలో, 

పార్వతీ  మంచితనం " నేను బాగా చేయకున్నా నాకెందుకు ఇచ్చాడు, ముందు కూడా నాకోసం పోటీలోంచితప్పుకున్నాడు. " 

శివ మీద ద్వేషం " అదేం కాదు వాడు తింగరోడు, ఆ సాయి కావాలనే అలా అన్నాడు ". 

పార్వతీ " కానీ వాడు లేకుంటే నేను డాన్స్ చేసేదాన్ని కాదుగా, అయినా సరే ఆ తింగరోడికి దూరంఉండడంమంచిది ". 


——————————————————————————-

ఆ రోజు final exam ఫలితాలు. 

పార్వతి ఎప్పటిలాగే 1st rank వచ్చింది. 
సాయి మాత్రం అనుకోకుండా 2nd rank వచ్చాడు. 
శివ గూర్చి తెలిసిందే మళ్ళీ 2 subjects లో గుండు సున్న. 

అయితే శివ తింగరి తనం మరింత పెరిగింది. 

ఏకంగా ఆ రోజు వెళ్లి పార్వతి తో ఇలా అన్నాడు. 

శివ: పార్వతి, శివ పేర్లు భలే ఉన్నాయి కదా ఆ శివుడు పార్వతుల లా.

పార్వతి: అయితే ఏంటి, నాతో మాట్లాడకు పో.

శివ: పార్వతి పెద్దయ్యాక మనం కూడా పెళ్లి చేసుకుందాం. 

అంతే పార్వతి శివని ఒక్కటి కొట్టింది. కానీ సమయానికి అక్కడ ఎవరూ లేరు, చూడలేదు. 

పార్వతి: ఛీ, నువ్వేంటి.. మొద్దు గాడిద, ఆ మొహం చూడు, పెళ్లి చేసుకుంటాడంటా. Stupid. ఇంకో సారినాతోమాట్లాడితే ఏడిపిస్తున్నవని టీచర్ కి complaint చేస్తా. 

శివ పార్వతి తనని అలా తిట్టడం, అసలు తనకి ఏ విలువా ఇవ్వకపోవడం చాలా సిగ్గు, భాధ కలిగించింది.

శివ అప్పుడు ఎలాగైనా పార్వతి తనని మెచ్చుకునేలా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. 

కానీ ఇంతలో headmaster మళ్ళీ వెంకన్న ని పిలిచాడు.

వెంకన్న: sir మా అబ్బాయి ఏమైనా ..?

Head: మీకు నిన్న శివ progress report చూపించలేద?

వెంకన్న: అవునా వాడు నాకు ఆ విషయమే చెప్పలేదు. 

Head: మీ శివ కి ఈసారి, maths ఇంకా science లో గుండు సున్న వచ్చాయి. Maths sir అయితే అసలుశివ ని10వ తరగతి కి promote చెయ్యకూడదు అని చెప్పేసారు.

వెంకన్న: అయ్యో అలా ఎందుకు, లేదు sir మావాడు చదువుతాడు. 

Head: మాకు నమ్మకం లేదండి. మేము మీ శివ ని promote చెయ్యదలచుకొలేదు. 

వెంకన్న: లేదు sir please మీరు అలా అనకండి, మాది చాలా పరువుగల కుటుంభం, కానీ వాడు వాళ్ళతల్లిగారాబం వల్ల అలా అయ్యాడు. ఇప్పుడు మీరు ఇలా చేస్తే నా కొడుకు మళ్ళీ 9వ తరగతి చదవడం లేదువద్దు sir. 

Head: కానీ మేము promote చేసినా మీవాడు 10వ తరగతిలో fail అవుతాడు. ఎప్పుడైనా మీపరువుపోవాల్సిందే. వాడు మారుతాడు అన్న నమ్మకం నాకు లేదు. 

వెంకన్న: please sir అలా మాత్రం అనకండి. మా శివ వచ్చే ఏడూ బాగా చదువుతాడు, నాది పూచి. Please ఈఓక్కసారికి వాడిని క్షమించండి. 

Head: సరే కానీ మీరు మాత్రం ఏమ చేస్తారో తెలీదు శివ వచ్చే ఏడు సరిగ్గా చదవకపోతే బాగోదు. 

వెంకన్న శివ మీద కోపంతో ఇంటికి వచ్చి, శివని కొడుతున్నాడు. 

శివ: ఆ అరె వద్దు నాన్న వద్దు please, నేను చదువుతా నాన్న, వచ్చే ఏడూ పక్క pass అవుతా నాన్న. 

వెంకన్న: అందరూ చదువుతున్నారు కదార నీకు ఏం రోగంరా, ఆ సాయి నీతోనే ఉంటాడు, వాడు కూడాబాగానేచదువుతాడు, నీ సమస్య ఏంటి?

అంటూ శివని కట్టేతో కొట్టాడు. 

శివ: అబ్బా నాన్న please కొట్టకండి. నేను చదువుతా నాన్న. ఈసారి. 

అయితే summer holidays లో, వెంకన్న ఒక చుట్టాల ఇంటికి వెళ్ళాడు.

రంగరాజు: ఏంటి వెంకన్న బావా దిగులుగా ఉన్నావు?

వెంకన్న: అవును బావా, నా కొడుకుతో అంతా దిగులు.

రంగరాజు: ఏమైంది?

వెంకన్న: వాడు సరిగ్గా చదవలేదు బావా, సరిగ్గా కాదు, అస్సలు చడావట్లేదు. 

రంగరాజు: వాడికి ఏదైనా బుద్దిహీనం లాంటివి ఏమైనా?

వెంకన్న: లేదురా అలాంటివి ఎవి లేవు. తెలివిగా ఉంటాడు. ఆటలు బాగా అడుతాడు. కానీ పుస్తకాలుఅంటేచాలు, దయ్యాన్ని చూసినట్టు చూస్తాడు. Class లో కుదురుగా పాఠం వినకుండా పక్కకి, బయటకిచూస్తాడట. 

రంగరాజు: బావా నువ్వు ఏమీ అనుకోను అంటే, ఒక స్వామీజీ ఉన్నాడు. ఒకసారి మన వాడిని ఆయనదగ్గరకితీసుకొని పో, ఏదైనా లాభం ఉండొచ్చు. 

ఇక ఆ తర్వాత, శివ కుటుంభం ఆ స్వామీజీ దగ్గరకి వెళ్లారు. 

ఆ స్వామీజీ కి శివ పరిస్థితిని చెప్పుకున్నారు. 

లక్ష్మి: మా వాడికి ఏదైనా దోషం లాంటివి ఉన్నాయా స్వామి.

స్వామీజీ: ఏమీ లేవు. చక్కని పిల్లాడు. ఎటువంటి చెడు ఆలోచన, ఉద్దేశం లేని వాడు. 

వెంకన్న: కానీ స్వామి వాడి చదువు. 

స్వామిజి: చూడండి, జ్ఞానం అదేది మనిషికి అనుకుంటే రాదు. దానికి సమయం, ఆలోచన, గ్రహించాలి అన్నకోరికఉండాలి. అతి ముఖ్యంగా సంకల్పం, ఆ జ్ఞానాన్ని ఎందుకు తను గ్రహించాలి అన్న ఒక గట్టి అవసరంఅతనికిఉండాలి. అది తనకు తానే తెలుసుకున్న రోజు, తనకు తానే చదువుతాడు. 

వెంకన్న: కానీ స్వామి వాడు, చెప్తే వినడు. నేను ఎంత కొట్టినా తిట్టినా ఏ మార్పు లేదు.

స్వామిజి: చూడండి, నేను చెప్పాను కదా.. సంకల్పం. సంకల్పం ఉన్నవాడు అది సాధించడానికి కావాల్సినజ్ఞానంవాడే సమకూర్చుకుంటాడు. పిల్లాడిలో మార్పు వస్తుంది కానీ ఎప్పుడూ అనేది అంతా ఆ కాలమేనిర్ణయిస్తుంది. 

ఇక వెంక్నన వాళ్ళు ఒక చిన్న ఆశతో ఇంటికి వచ్చారు. 

వెంకన్న శివ కి మళ్ళీ చదువుకోమని నచ్చచెప్పి ఇక సెలవులు కదా ఆడుకోమన్నాడు.

శివ నేరుగా సాయి దగ్గరకి వెళ్ళాడు. 

శివ: సాయి నీకు పార్వతి వల్ల ఇళ్లు తెల్సా..

సాయి: తెలీదు రా అయిన వాళ్ళు ఈ ఊర్లో కాదు పక్కుర్లో ఉంటారట. వాళ్ళ నాన్న రోజు బండి మీదతీసుకొస్తాడుఅట.

శివ: రేయ్ నాకు పార్వతిని చూడాలి అని ఉందిరా. 

సాయి: ఏంట్రా అలా అంటావు?

శివ: పార్వతి మొన్న నన్ను తిట్టింది రా.

సాయి: ఎం తిట్టింది? 

శివ: నేను మొద్దుని అట, stupid అట. నాతో స్నేహం చెయ్యడం waste అంట. 

సాయి: పోతే పొన్లేరా.

శివ: లేదురా సాయి, నేను పార్వతిని నా భార్యగా అనుకుంటున్న. ఎప్పటికైనా నేను తననే పెళ్లి చేసుకోవాలి. 

సాయి: పిచ్చారా నీకు, నువ్వు సరిగ్గా చదవవు అని నీ మొహం కూడా చూడదు, అలాంటిది నిన్ను పెళ్ళి, అయినట్టే. 

వీళ్ళు మాట్లాడుకునేది ఒక మందు కొట్టి ఉన్న uncle విని, 

Uncle: బచ్చగాల్లారా, ఇంకా పెద్ద మనుషులు కూడా కాలేదు, అది వీడిని తిట్టిందంటా, పెళ్ళిచేసుకుంటాడంటా.. పొండి ఇక్కడ నుంచి. 

శివ: లేదు uncle తను అంటే నాకు బాగా ఇష్టం. 

Uncle: అవునా, మరి నువ్వు చదువ్వుకదరా, అది నిన్ను ఎలా ఇష్ట పడుతుంది. రెయ్ ఆడవాళ్ళు అలాఉండరురా నేను కూడా నీలాగే అనుకుని ఒక పిల్ల వెంట పడ్డాను, ఇప్పుడు అది నాకంటే బాగా సంపాదించేవాడు దొరికాడు, అని వెళ్ళిపోయింది. 

శివ సాయి అక్కడ్నుంచి, వెళ్ళిపోయారు. 

సాయి: శివ నువ్వు పార్వతికి దగ్గర అవ్వాలి అంటే ఒకటే దారి. నువ్వు class first రావాలి, ఆ uncle ఏమన్నాడోవిన్నావా, పార్వతి నిన్ను పెళ్ళిచేసుకోవాలని ఉంటే, తనకు నీకన్న మంచి సంబంధం దొరకకుండాఉండాలి. 

శివ: అవునురా, అయితే చదువుతారా నేను, ఎంత చదువుతాను అంటే పార్వతి కంటి ముందు నాకన్నాబాగాచదివిన వాడు ఇంకొకడు ఉండకూడదు.

అయితే సెలవులు అయిపోయాయి. 

మొదటి రోజు స్కూల్ కి వచ్చారు, కానీ ఆ రోజు పార్వతి రాలేదు. అలా 4 రోజులు గడిచాయి పార్వతి మాత్రంరాలేదు. 

ఎవరో చెప్పారు, పార్వతి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు అని. 

శివ చాలా నిరాశపోయాడు. ఈసారి ఎలాగైనా బాగా చదివి పార్వతి ముందు నిరూపించుకుందాంఅనుకున్నాడుకానీ ఇలా అయ్యింది. 

సాయి: శివ మరి పార్వతి ఇక నీకు దూరం ఐనట్టేరా. 

శివ: లేదురా నేను బాగా చదువుకుంటాను. బాగా చదివి మంచి ఉద్యోగం చేసి, ఎలాగైనా పార్వతిఎక్కడుందోకనుక్కొని పెళ్లి చేసుకుంటాను.


రెండు రోజులకు,

శివ సాయి ఇద్దరూ రోడ్డు పక్కన కూడా ర్చొని మాట్లాడుకుంటున్నారు. 
అప్పుడే ఒక lorry అటు నుంచి వెళ్ళింది, అలాగే పార్వతి కూడా ఆ లారీ లో ఉంది. 

సాయి అది చూసి, 

సాయి: రేయ్ శివ పార్వతి రా. ఆ లారీ లో

శివ: నిజమా?

సాయి: అవునురా నేను చూసాను. 

శివ ఏమీ ఆలోచించలేదు ఆ lorry వెనక పరిగెత్తాడు. పరిగెడుతునే ఉన్నాడు. కానీ.ఆ lorry చాలా speed గావెళ్ళిపోయింది. 

అయినా సరే శివ అలాగే ఉరుక్కుంటు వెళ్ళాడు. 

సాయి: శివ ఆగురా, ఆగు....

సాయి మనసులో " దాని పిచ్చి పట్టింది వీడికి"

కానీ శివ అసలు ఏమీ పట్టించుకోకుండా ఉరుకుతూ చివరకి పార్వతి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాడు. 

చాటుగా ఉంటూ అక్కడ ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. 

పార్వతి వాళ్ళు మిగిలిన సామాన్లు తీసుకువెళ్ళడానికి వెచ్చారు. 

పార్వతి శివని చూసింది. 

పార్వతి మనసులో " వీడెంటి ఇక్కడ " 

ఇక శివ దగ్గరకు వచ్చి, 

పార్వతి: ఏయ్ stupid fellow నువ్వేంటి ఇక్కడ?

పార్వతి అలా stupid fellow అనడం ఎందుకో శివ కి నచ్చింది. పార్వతి తిట్టినప్పుడల్ల శివకి నచ్చుతుంది. 

శివ అప్పటికే బాగా పరిగెత్తే సరికి మోసపోసుకుంటు ఉన్నాడు. మాట రావట్లేదు. మొసపోసుకుంటూ ఉన్నాడు.

శివ: పార్..... పార్వతి నిన్ను చూడాలి అని వచ్చాను. 

పార్వతి: చూసావు కదా పో. మళ్ళీ నన్ను విసిగించకు. 

శివ: పార్వతి ఎందుకు అలా అంటావు. నేను సరిగ్గా చదవను అనే కదా నన్ను పట్టించుకోవు నువ్వు. ఇప్పుడుచదువుతాను మన class లో నీకన్నా నేనే first rank వస్తాను. 

పార్వతి: అది నీ వల్ల కాదులే. అయినా నేను ఇక ఇక్కడ ఉండట్లేదు నువ్వు ఏమైతే నాకేంటి. (అని పొగరుగామాట్లాడింది) 

సాయి అప్పుడే అక్కడికి సైకిల్ మీద వచ్చి పార్వతి అలా అనడం చూసి, కోపంతో,

సాయి: పోగరుబోతు దాన, వాడు నీకోసం మా ఊరునుంచి ఇక్కడి దాకా ఉరుక్కుంటు వచ్చాడే. కానీ నువ్వుఏమైతే ఏంటి.. ఆ? 

ఆశ్చర్య పోతూ , పార్వతి: ఏంటి 8kms ఉరుక్కుంటు వచ్చాడా. 

సాయి: అవును నీకోసం.

శివ కి సాయి పార్వతిని అలా అనడం నచ్చలేదు. కోపం వచ్చింది,

శివ: నా పెళ్ళాం నన్ను ఏమైనా అంటుంది నీకెందుకు రా దెంగేయ్ ఇక్కడనుంచి. 

పార్వతి: పెళ్ళాం ఏంట్రా? 

శివ: అవును పార్వతి నేను ఎప్పటికైనా నిన్నే పెల్లిచేస్కుంట, బాగా చదుకుంట, నా కన్నా బాగా చదివేవాడు నీముందు ఇంకోడు ఉండడు. 

పార్వతి: చుడు శివ చదవడం నీ వల్ల కాదు కానీ, ఏదైనా physical work అదే fitness sports లాంటివిచేస్కో, అప్పుడైనా నువ్వు బాగుపడతావు. 

శివ: కానీ పార్వతి ఇప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు?

పార్వతి: ఎందుకు అక్కడికి కూడా వస్తావా?

శివ: నీకోసం ఎక్కడికైనా వస్తాను. 

పార్వతి: అయితే అస్సలు చెప్పాను.

శివ మనసులో " మరి నిన్ను ఎలా కలవాలి పార్వతీ, అసలు చదవడం నా వల్ల అవుతుందా నాకే తెలీదు " 

శివ: పార్వతి చెప్పు, నిన్ను చూడకుండా నేను ఉండలేను.

శివ కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఇక మళ్లీ పార్వతిని కలవగలడో లేదో అని.

పార్వతి: లేదు శివ నువ్వు ఏడవకు, నువ్వు అబ్బాయి ఏడిస్తే బాగోదు. 

పార్వతి శివ దగ్గరకి వచ్చి, శివ బుగ్గ మీద ముద్దు పెట్టింది. 

శివ సాయి ఇద్దరుకి అసలు ఏం జరుగుతుంది అని అర్థం కావటం లేదు. ఇది నిజమా కల అనుకున్నాడు శివ. 

పార్వతి: శివ నన్ను మర్చిపో ఇవన్నీ నీ వల్ల కాదు. ఇక నుంచైనా బాగా చదువుకో, ఎవరైన చూసే లోపే ఇద్దరుఇక్కడనుంచి వెళ్ళిపొండి. బై

అని చెప్పి వెళ్ళిపోయింది. 

శివ ఆ షాక్ లోంచి బయటకు వచ్చి. 

శివ: అరేయ్ ముద్దు పెట్టింది ఏంట్రా?

సాయి: ఏమో రా నాకేం తెల్సు, రేయ్ తనకి నువ్వంటే ఇష్టమెరా కానీ కావాలనే నీతో ఆడుకుంటూ ఉంది. 

ఇక చేసేది ఏం లేక ఇద్దరు అక్కడ నుంచి వెళ్లిపోయారు.






—————————————————————

శివ 10వ తరగతి చదివే మొదట్లో, 


శివ సైకిల్ మీద బడికి వెళ్తున్నాడు. 

రమేష్: వారి శివ ఆగురా.

శివ: ఎందన్నా?

రమేష్: నీ cycle నాకిచ్చి బడికి నడుచుకుంటూ పో...

శివ: గట్లెట్ల, నెన్ సైకిళ్ మీదనే పోతా. 

రమేష్: ఎమ్రో ఏషాలా... ఎదో పోరెంబడి పస్తున్నవటా, సదువు లేదు, పోరెందుకు రా నికు. ఇంట్లో చెప్పాలా ఈవిషయం. 

శివ: వద్దన్న... Please

రమేష్: పో సైకిల్ ఇచ్చి ... సాయంత్రం నేనే బడి కాడికి తెచ్చిస్త. 

శివ: సరే అన్న (అని ఇక సైకిల్ ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళాడు) 

సాయంత్రం బడి నుంచి ఇంటికి వస్తూంటే, 

రమేష్ శివ సైకిల్ తెచ్చి ఇచ్చాడు. 

Cycle pumpchar అయింది. 

శివ: అన్నా tyre ల గాలి పోగొట్నావ్...? (అని cycle ని చూసి అడిగాడు) 

రమేష్: అరె తొవ్వ మంచిగ లెద్రా, గాలి దిగింది కొట్టిచకోపో..

శివ: అన్న గాలి దిగుడు కాదు పాంచార్ అయ్యింది..

రమేష్: ఆ అయితే ...? (అడిగాడు) 

శివ: నువ్వే పాంచార్ చేస్నవ్ నువ్వే repair చేపియ్యు. (అని బదులిచ్చాడు) 

రమేష్: నక్రాల పో, నీ cycle కి నువ్వే చేపిచకోవలే, నేను ఎందుకు చేపిస్తర, డొక్కు cycle అది నిన్ను అసలుcycle అడుగుడే తప్పైంది పో. 

శివ: అగో నువ్వే చేశ్నవ్ కదా మరి. 

రమేష్: పో రా గా పోరి గూర్చి మీ అయ్యకి చెప్తా ఇంకో సారి నేనే పాంచార్ చేస్నా అంటే.

ఇక శివ ఏమి అనలేక.

శివ దగ్గర పైసల్ లేవు, ఇంట్లో నాన్న ని అడిగితే తిడతాడు అని అనుకున్నాడు. 

ఇక సైకిల్ ని తోసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. 

వెంకన్న: ఏమైంది రా cycle కి నూకుంట వస్తున్నావు?

శివ: పాంచార్ అయ్యింది. 

వెంకన్న: కొత్త tyre ఎపిచ్చి వారం కూడా ఐతలేదు కదరా...బడికి పాయినవ బయట తిరిగి వస్తున్నవ?  (కోపంగా) 

శివ: లేదు నాన్న, స్కూల్ కే పోయి వస్తున్న. 

వెంకన్న: మరి cycle ఎందుకు అయింది. 

శివ: ఏమో నాన్న స్కూల్ నుంచి బయటకి వచ్చేసరికి..... 

లక్ష్మి: అయ్యో వాడు ఇప్పుడే ఇంటికి వచ్చాడు, ఆ సైకిల్ సంగతి రేపు చుస్కొచ్చు గానీ, శివ దార కాళ్ళుచేతులుకడుక్కొ పాలు తాగుతూవ్ గానీ..

ఇక శివ లోపలికి వెళ్ళాడు. 

ఒక గంట తర్వాత సాయి ఇంటికి వచ్చాడు. 

సాయి: uncle శివ ఏం చేస్తుండు?

వెంకన్న: అరె సాయి నువ్వు మంచిగానే సడువుతవ్ కదరా, జెర్ర మావాడికి కూడా చదుపియ్యుర బాబు. 

సాయి: uncle వాడు నేను ఎంత చెప్పినా వినడు, ఎప్పుడు పక్కొంతోని మాట్లాడుకుంటూ ఉంటాడు class లా, ఇవ్వాళ మాలతి టీచర్ home work చెయ్యలేదని కొట్టింది. 

ఇది శివ లోపలి నుంచి విని, " రేయ్ పిచ్చి సన్నాసి ఇరికించవు కదరా " అనుకున్నాడు. 

సాయి: శివ శివ బయటకి రారా చౌరస్తా దాకా పోయి వద్దాం. (శివ ని పిలిచాడు) 

శివ బయటకు వచ్చి ఇద్దరు వెళ్తుంటే , వెంకన్న శివ ని కోపంగా చూస్తున్నాడు. 

సాయి: అరేయ్ రమేష్ అన్న నీ సైకిల్ పాంచార్ చేసిండు అని మీ అయ్యకి ఎందుకు చెప్పలేదు రా? 

శివ: చెపితే పార్వతి గూర్చి చెప్తా అని బెదిరిస్తుండు రా. 

సాయి: అయితే ఎంట్రా అలా అని అడిగినప్పుడల్లా నీ cycle ఇస్తావా? 

శివ: పోన్లే రా వాళ్ళతో ఎందుకు కానీ videos ఉన్నాయా రా?  

సాయి: రేయ్ అవి మా బావ గాడు ఎదో మొన్న రెండు ఇచ్చాడు ఇప్పుడు లేవు.  

శివ: రేయ్ please మొన్న చూపించినవ్ నాకు మళ్ళీ చూడబుద్ది ఐతుంది. Please please రా. 

సాయి: కానీ వాడు ఇప్పుడు అడుగుతే నన్నే తిడతాడు రా. 

శివ: ఏం కాదు నన్ను తీస్కోపో నేను అడుగుతా. 

ఇద్దరు సాయి వాళ్ళ బావ దగ్గరకి వెళ్లారు. 

శివ: వినయ్ బావ please ఒకసారి నీ system వాడుకొచ్చ?

వినయ్: ఏహే పొండ్రా ఒక్కసారికి ఎదో చూపించాను. ఊకే అడుగుతారా, వద్దు. 

శివ: please నాకోసం ఒక్కసారి. 

వినయ్: పో బే నాకు పనుంది.

శివ కి ఒకసారి చూసినప్పటి నుంచి మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.

ఆ తర్వాత కొన్ని రోజులకు, 

శివ రమేష్ దగ్గరకి వెళ్ళాడు, అప్పుడు రమేష్ తన ఫోన్ లో videos చూస్తున్నాడు. 

శివ అది చూసి, వెళ్లి రమేష్ పక్కన కూర్చున్నాడు. 

రమేష్: దెంగెయి రా ఇక్కడనుంచి. 

శివ: please అన్న నాకు కూడా ఇవ్వవా? 

రమేష్: ఇవి చిన్నపిల్లలు చుడద్దుర పో నువ్వు. 

శివ: నువ్వు కూడా నాకంటే 2 years పెద్ద అంతేగా మరి నువ్వెందుకు చూస్తున్నావ్?

రమేష్: అరె పోరా ఎవరైనా వస్తే ఇద్దర్నీ తిడతారు. 

శివ: అన్న ఇవి ఎలా వస్తాయి చెప్పవా please?

రమేష్: మీ phone లో ఈ website search చెయ్యి రా వస్తాయి. 

శివ: కానీ మా దగ్గర ఇలాంటి ఫోన్ లేదు అన్న. 

రమేష్: అరేయ్ మన సంతు అన్న వాళ్ళ internet cafe ల పోయ్ చుస్కోపొర, పో. (అని చిరాక్ గావెళ్లగొట్టాడు) 

ఇక అప్పటి నుంచి శివ సాయి ఇద్దరు ఇంట్లో వాళ్ళు pocket money ఇచ్చిన ప్రతి సారి, సంతు cafe కి పోయి, videos చూస్తున్నారు. 

సాయి ఎక్వా పట్టించుకోడు కానీ శివ వాటికి బాగా addict అయ్యాడు.



ఒక రోజు స్కూల్ time అయిపోయాక మాలతి టీచర్ ఇంటికి వెళ్లాడు. 

శివ: టీచర్ good evening...

మాలతి: శివ నువ్వా ఏంటి ఇక్కడికి వచ్చావు?

శివ: టీచర్ నాకు maths tuition చెప్పరా please. 

మాలతి: చెప్తాను కానీ class లో వున్నట్టు కాదు శ్రద్ధగా వినాలి, అసలే నీకు ఏం రాదు, మళ్ళీ అన్ని చెప్పాలి. 

శివ: సరే టీచర్ నేను బాగా చదుతాను. ఈసారి నేనే class first వస్తాను. 

మాలతి శివ అలా అనడం విని నవ్వింది. 

మాలతి: ఏంట్రా? ఇంత మారిపోయావు?

శివ: అవును టీచర్, నిజంగా నేను ఇక నుంచి చదువుకుంటాను. 

మాలతి: సరే కానీ ఇంట్లో చెప్పు రోజు సాయంత్రం 6-7 గంటలకు tution అని. 

శివ: ok teacher. వెల్లోస్తాను. 

అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళాక, 

అక్కడ వెంకన్న శివ చదువు గురించే ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. 

అప్పుడే,

శివ: నాన్న నేను tuition కి పోత, maths రాదు నాకు. 

వెంకన్న: సరే పో, కానీ tuition ఎగ్గొట్టి ఎటైన పోతే కాళ్ళు విరగ్గొడ్త.  (అని హెచ్చరించాడు)

శివ: లేదు నేను చదువుకుంట, 10th pass కాకపోతే ఇజ్జత్త్ పోతది.  (మనసులో, ఇక పార్వతి కనీసందేకదుకూడా) 

వెంకన్న: సరే పో తిని మంచిగ నిద్ర పో. 
[+] 5 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 05:35 PM



Users browsing this thread: 2 Guest(s)