Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#19
ఆ చందమామ చూసావా కాజల్ ఎంత అందంగా ఉంటుందో, అచ్చం నీ ముఖం లా..

నిన్న రోజా పువ్వు రెమ్మలని తడిమాను, అంత సున్నితంగా ఉంటాయా నీ పెదాలు .. 

మనం  కొన్ని అద్భుతాలు చూసినప్పుడు కాసేపు స్తంభించిపోతాం అట, నీ కళ్ళలోకి మొదటి సారిచూసినప్పుడు నా లోకం స్తభించింది.

మళ్ళీ నీ కళ్ళలోకి చూసే అవకాశం నాకు ఇస్తావా కాజల్.. 

నీ చిరు నవ్వు నా గుండెపై ప్రేమ చిరుజల్లు లా కురుస్తుంది.. 

నీ మనసు తలుపులు ఎప్పుడు తెరుస్తావో చెప్పు, అడుగుపెట్టడానికి నా మది పాదాలు పరవసించిపోతున్నాయి.. 

ఇట్లు: నీ ప్రియుడు " శ్రీ "

దీపా: ఏయ్ కాజల్ రావే , 2 months back మనం చేసిన ఆ ట్రైబల్ field work ఇంకా నువ్వు ఆ sex culture గురించి రాసిన analysis note మన మన department cheif చాణక్య గారికి నచ్చాయట. ఆయనchamber కి రమ్మన్నారు పదా.. 

కాజల్: ఇది చూడు.. (అంటూ ఆ letter ఇచ్చింది)

దీపా: ఏంటి మళ్ళీ ఆ శ్రీ గాడెనా? 

కాజల్: అవును , అసలు ఎవడే ఈ శ్రీ, సోది గాడు రోజూ నాకు లెటర్స్ రాసి disturb చేస్తున్నాడు.. ఒకసారి ఆwaste fellow నాకు దొరకాలి, చెప్తా వాడి పని.. (అని చిరాకుగా ఉంటుంది)

దీపా: వాడి గురించి తర్వాత ముందు రా నువ్వు, 

ఇక కాజల్ దీపా ఇంకా వాళ్ళ టీమ్ అంత్రోపోలజీ చీఫ్ రూం కి వెళ్ళారు.. 

అక్కడ attender : only ఇద్దరినీ మాత్రమే ఆయన లోపలికి రమ్మన్నాడు, 

దీపా: సరే నేను కాజల్ వెళ్తాము..

భువన్: నేను వెళ్తాను.. 

కాజల్: ఏయ్ వీడు వస్తే నేను రాను పోవే.. 

కాజల్ మనసులో " కానీ ఆయనతో మాట్లాడాలి అని నాకు కూడా ఉంది, నా research గురించి ఆయనకుచెప్పాలి.. కానీ ఎలా.. ఈ ఛాన్స్ కూడా దొబ్బినట్టే" అనుకుంది.

దీపా ఇంకా భువన్ ఇద్దరు లోపలికి వెళ్లి అంతా మాట్లాడి వచ్చారు.. 

Campus బయటకి వెళ్ళాక.

దీపా: కాజల్, నీ గురించి కూడా చేపానే sir కి. నిన్ను ఒక thesis prepare చేసి submit చెయ్యమన్నాడు.

కాజల్: అవునా అయితే చేస్తానే..

దీపా: కానీ కాజల్ ఒకటి చెప్పాలా.. (అంటూ చిన్నగా నవ్వుతుంది)

కాజల్: ఎంటే?

దీపా: తెల్సా చాణక్య sir చాలా young గా ఉన్నాడే, and చాలా handsome ఏ , రాత్రి కాళ్ళోకి వస్తాడేమో ..

కాజల్: పిచ్చిదాన, నిజంగా అంత బాగున్నాడ? అయినా నువ్వు నా శివ నీ చూస్తే ఆ మాట అనవు లే..

దీపా: అంతా ఇంతా కాదు, ఈ యూనివర్సిటీ మొత్తంలో నే... తెల్సా ఆయన మన కంటే just 2 years senior.. PhD complete అయిన వెంటనే తను చేసిన work కి cheif. చేశారట.. 

కాజల్: అబ్బో ఆ range లో ఏం చేశాడే.. 

దీపా: మొన్న professor కరుణా చెప్తుంటే విన్నాను,  4 sciences లో  61 field works చేశాడట, 11 thesis submit చేశాడట.. సొంతంగా 4 theories ఉన్నాయట. 

కాజల్: what అలా ఎలా చేశాడే, impossible, ఒక్క మనిషి అన్ని ఎలా చేశాడే.. 

దీపా: అదే కదా విచిత్రం..

కాజల్: సరే పోని కానీ, ఈ శ్రీ ఎవడే మూడు రోజులకు ఒకసారి letter పంపిస్తాడు, అసలు వాడు ఎం రాస్తాడోవాడికైనా అర్దం అవుతుందా... ఒకసారి పోగుడుతాడు, ఒకసారి కలవాలి అంటాడు, ఒకసా I Love you అంటాడు.. కానీ నా ముందుకు వచ్చి చెప్పే దమ్ము లేదు.. waste fellow కి

దీపా: అవును 

కాజల్: మన బ్యాచ్ లో శ్రీ అనే పేరుతో ఎవరు ఉన్నారో కనుక్కోవాలి, వాడు దొరకాలి, ఎడ పెడ వాయిస్త..

దీపా: ఇగో నువ్ అది మర్చిపో, ఇలాంటి చిల్లర గాల్లు ప్రతిచోట ఉంటారు... ముందు నీ thesis ready చేస్కో...

ఇంటికి వచ్చిన తర్వాత కాజల్ శివ కి కాల్ చేసింది.

కాజల్: hello శివ గారు..

శివ: కాజల్ గారు ఏంటి సంగతి, మీ field work submission అయిందా..

కాజల్: హా అయింది, కానీ నా luck ఏ బాగాలేదు.. 

శివ: అయ్యో ఏమైంది అలా అంటున్నారు?

కాజల్: అంత కష్టపడి నేనే అంతా చేస్తే చివరకు నాకే మా cheif కి explanation ఇచ్చే అవకాశం రాలేదు.. 

శివ: ఎందుకు?  

కాజల్: ఆ భువన్  గాడు నేను పోతా లోపలికి అంటూ వెళ్ళాడు, వాడు ఉంటే నాకు చిరాకు , ఆరోజు వాన్నిreject చేసాను అని నా మీద పగ పెట్టుకున్నాడు. వాడితో ఉంటే నన్ను సరిగ్గా చెప్పనివ్వడు అందుకే మాస్నేహితురాలు దీపా ని పంపించాను, తను చెప్పింది అంటా నా వర్క్ గురించి. 

శివ: ఓహ్ అవునా.. ఇంకా ఏం విషయాలు 

కాజల్: ఏముంటాయి అండి మీరే చెప్పాలి, 

శివ: next month 17 th కి కలుద్దమా..

కాజల్: ఏంటి నేను europe లో ఉన్నాను, sorry శివ గారు నేను రాలేను..

శివ: లేదు నాకు అక్కడ fitness campaign ఉంది, నేనే వస్తున్న, అందుకే కలుద్దాం అంటున్న.. 

కాజల్: సరే కానీ మనం కలిసి ఏం చేస్తాము.. 

శివ: ya think of it like a date.. ఇద్దరం ఒక రోజు date చేద్దాం.  మీకు ok అయితేనే...

కాజల్: హా ok

శివ: ok 17th evening 5 కి అక్కడికి వచ్చాక మీరే address చెప్పండి..

కాజల్: ok done..

----------------------------------------------------------------------




Feb 17 , శివ కాజల్ ఇద్దరూ యూరోప్ లో కలుసుకుందామని అనుకున్న రోజు.


కాజల్ శివ కి address WhatsApp చేసింది, శివ మధ్యాహ్నం 2 కి కలుద్దాం అని అన్నాడు. ఆ address లో. 

కాజల్ దీపా తో పాటు అక్కడ wait చేస్తుంది. 

దీపా: ఏయ్ మీరు date కి వెళ్తారు కదా.. తర్వాత ఏమైనా చెయ్యాలి అనుకున్నారా? (నవ్వుతూ అడుగుతుంది)

కాజల్: ఏమైనా అంటే ? (దీపా చెప్పేది అర్థం కాక)

దీపా: అదేనే date కి వెళ్లి night ఒక రూం లొ.. ఊహు

కాజల్: చి చి.... అలా ఎం లేదు, శివ మంచో డే, అలాంటి బుద్ధులు లేవు. 




దీపా: ఆయనకు లేవు సరే నీకు ఉన్నాయిగా... (చిలిపిగా నవ్వుతూ )

కాజల్: ఏయ్ పోవే.. ఎవరైనా వింటే నా పరువు బాగోదు.. ఎందుకలా అనిపించింది నా గూర్చి నికు

దీపా: అబ్బో interest లేకుండానే, sexology and sexual psychology మీద thesis చేస్తున్నావా? 

కాజల్: అవును అనుకో కానీ ముయి నోరు, ఇక చాలు. శివ గారు వచ్చే టైం అయింది. 

దీపా: శివ గారు ఎంటే ఏ కాలం లో ఉన్నావు, అతనికి నీకు 1 year తేడా అంతే శివ అను ఏం కాదు. 

కాజల్: అంటే ఇప్పుడే అలా అంటే.. 

దీపా: అవును నువ్వు శివ చాలా handsome గా ఉంటాడు అని ఆ రోజు build up ఇచ్చావు కదా చూస్తా...

కాజల్: హా చూడు.

అలా కాజల్ దీపా వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటే, దీపా కాజల్ వెనక వైపు road ని చూస్తుంది. అప్పుడే ఒకcar వచ్చి ఆగింది, car window open అయ్యింది, అందులో శివ ని చూసి దీపా షాక్. 

వెంటనే దీపా కాజల్ కి విషయం చెప్పాలి అనుకుంది, కానీ శివ మూతి మీద చూపుడు వెలు వేసుకొని, దీపాకికాజల్ కి విషయం చెప్పొద్దూ అన్నట్టు గా సైగ చేసాడు.

అలా శివ silent పిల్లి నడకలు వేస్తూ కాజల్ దగ్గరకి వస్తున్నాడు. 

కాజల్ దీపా షాక్ అవ్వడం చూసి దీపా కళ్ళలో శివ నీడని చూసి వెనక్కి తిరిగింది. 

శివ: hi కాజల్ గారు.. hows it going?

కాజల్: మీకోసమే waiting. శివ గారు తిను నా ఫ్రెండ్ దీపా. దీపా this is my fiance శివ. 

అంటూ శివ ని దీపాకి దీపా ని శివకి పరిచయం చేసింది. 

శివ: సరే ఎటైన పోదాం , ఎక్కడికి వెళ్దాం చెప్పండి. 

దీపా: సరే కాజల్ రేపు కలుద్దాం. 

కాజల్: హేయ్ ఆగవే, మాతో రా. ఇప్పుడు నువ్ రూం కి వెళ్లి ఏం చేస్తావు నికు bore కొడ్తుంది.

దీపా: హెయ్ మీ మధ్య నేనెందుకే?

శివ: అవును దీపా మీరు కూడా రండి నేను ఏం అనుకోను.

కాజల్: రావే నికు మేము first time కలిసినందుకు treat ఇస్తున్నాం అనుకో.

ముగ్గురు ఒక రెసటారెంట్ కి వెళ్ళారు.  అక్కడ table దగ్గర కూర్చున్నారు. 

కాజల్: ఏం కావాలి, చెప్పండి తీసుకొస్తాను?

శివ: నాకు heavy ఏం వద్దు ఒక tea 

దీపా: నాకు strawberry icecream.

కాజల్: winter లో icecream ఎంటే?

దీపా: నాకు కావాలి

శివ: ok ok కాజల్ గారు మీరు తీసుకురండి.

కాజల్ ఇక ఐస్క్రీమ్ కోసం counter దగ్గరకు వెళ్ళింది. కాజల్ అలా వెళ్లిందో లేదో,

దీపా: శివ right? (అంటూ శివ వైపు కోపంగా ఇంకా ఎదో మోసగాడిని చూసినట్టు చూస్తుంది)

శివ: హా శివ (నవ్వుతున్నాడు)

దీపా: వామ్మో ఎలా శివ గారు మీకు ఎక్కడినుంచి వస్తాయి ఇన్ని talents. యాక్టింగ్ కూడా చెయ్యొచ్చు మీరు. 

శివ: ఏ ఉర్కో దీపా..

దీపా: you know what శివ... She's loving you

శివ: ఏయ్ respect, seniors తో ఇలాగేనా మాట్లాడేది. 

దీపా: ok ok శివ sir, మా కాజల్ మీకు బాగా నచ్చింది కదా...?

శివ: హా i felt for her the day i saw her.

దీపా: ఓహో అది విషయం.

శివ: హేయ్ దీపా, భువన్ కదా, అతనికి చెప్పు ఇంకోసారి కాజల్ ని ఇబ్బంది పెడితే బాగోదు అని. మళ్ళీఏమైనాఅంటే నేను స్వయంగా వచ్చి డీల్ చేస్తా 

దీపా: ok శివ గారు.

కాజల్ ఐస్క్రీమ్ తీసుకొని వచ్చింది, శివ కాజల్ tea తాగారు.

ఆ తర్వాత,

కాజల్ దీపా వైపు చూస్తూ పొమ్మన్నట్టు సైగ చేసింది, 

దీపా: సరే నేను వెళ్తాను

కాజల్: ok bye.
[url=https://emoticoncentral.com/category/thanking][/url]


శివ: అయ్యో అప్పుడే వెళ్తారా ఇంకాసేపు ఉండొచ్చు కదా

దీపా: లేదండి , మా రూమ్మేట్ call చేస్తుంది, ఒక work ఉంది, ఇందాకే message పెట్టింది. 

కాజల్ మెల్లిగా దీపా కి call చేసింది.

దీపా: hello ఆ వస్తున్న నే,  (ఫోన్ మాట్లతినట్టు acting చేస్తు) 

దీపా: హా bye కాజల్ bye శివ sir.

వెళ్ళిపోయింది.

కాజల్: ఏంటి sir అంటుంది?

శివ: junior కదా

కాజల్: అంటే నేను అనాలా, నేను junior కాదా మరి

శివ: మీరు ఏమని పిలిచిన నాకు ok.

కాజల్: సరే శివ గారు ఇంకా ఏం plan చేసారు?

శివ: ఏమో, మిమ్మల్ని కలవాలి అనుకున్న అంతే, సరే అలా city మొత్తం తిరిగి వద్దామా?

కాజల్: ok

ఇద్దరు అలా షికార్లు కొడుతూ, ఎక్కడ ఏదైనా special గా కనిపిస్తే అక్కడ ఆగుతూ, మధ్యలో ఒకరి గురించిఒకరుచెప్పుకుంటూ ఉన్నారు. అసలు శివ తన గురించి ఏం చెప్పట్లేదు కానీ కాజల్ మాత్రం తను ఏం చేస్తుంది, ఏంచెయ్యాలి అనుకుంటున్నది అని అన్నీ చెప్పేస్తుంది.

అలా ఒక garden దగ్గర ఆగి కాసేపు అలా సాయంత్రం వేల చల్ల గాలికి కూర్చున్నారు. చీకటి పడుతుంది, మంచుకురవడం మొదలైంది. 

అక్కడ ఇద్దరు lovers ఒకరిని ఒకరు lipkiss పెట్టుకుంటు romance చేస్తున్నారు.

కాజల్ అది చూసి ముసిముసిగా నవ్వుకుంటూ శివ కళ్ళలోకి చూసింది. శివ కి అప్పుడు కాజల్ కళ్ళలోఎదోకోరుకుంటుంది అని తెలుస్తుంది కానీ అది ఎంటా అని అనుకుంటున్నాడు.

ఆ couples శివ కి వెనక వైపు ఉన్నారు, శివ చూడలేదు. 

కాజల్ కి చలి ఎక్కువ అయింది అని శివ తన leather jacket ని కాజల్ కి తొడిగాడు. 



కాజల్: శివ గారు మనం నా room కి వెళ్దామా , మీరు చూడలేదు కదా

శివ: ok

ఇద్దరు కాజల్ రూం కి వెళ్ళారు. 

కాజల్ dress change చేసుకుంటాను అని బెడ్రూం లోకి వెళ్ళింది.

కాజల్ " ఇప్పుడు ఏం వేసుకోవాలి, పైజామలు ఉతకడానికి వేసాను, ఉన్నది రెండు shorts, కానీ ఇలావేసుకుంటేతను ఏం అనుకుంటాడో, ఏమైనా అనుకొని " అని అనుకుంది.

కాజల్ dress change చేసుకొని వచ్చి, ఉట్టి tanktop and shorts వేసుకొని వచ్చింది. 

శివ కాజల్ ని చూసి కాస్త ఇబ్బంది పడ్డాడు. 

శివ: కాజల్ గారు , 

కాజల్: మ్మ్ చెప్పండి

శివ: అంటే మీరు ఇలా... Hope you understand..

కాజల్ " నిజమే తను కాస్త ఇబ్బంది పడుతున్నాడు నన్ను ఇలా చూసి" 

కాజల్: అంటే శివ గారు అది , 

శివ: no problem I know

కాజల్ kitchen లోకి వెళ్లి శివ కోసం special గా, చీస్ sandwich ఇంకా chicken చేసుకుని వచ్చింది.

శివ తీసుకొని taste చేసాడు, 

శివ: wow... కాజల్ గారు మీ వంట బాగుంది. 

కాజల్: థాంక్స్ అండి. ఏదైనా movie చూద్దామా.. tv పెట్టాలా?

శివ: హా నేను అదే అనుకున్న 

కాజల్ tv on చేసి, ఎదో ఇంగ్లీష్ channel పెట్టింది, దాన్లో ఎదో రొమాంటిక్ movie వస్తుంది. 

కాజల్ వచ్చి శివ కూర్చున్న సోఫాలోనే కూర్చుంది. ఇద్దరి మధ్యలో remote తప్ప పెద్దగా gap లేదు. 

ఇద్దరూ movie interesting గా చూస్తున్నారు. 

బయట చలి, మంచు, గాలి. 

కిటికీ లోంచి ఒక చల్లని పిల్లగాలులు అలా వచ్చి కాజల్ మెడలు చేపంలు తాకింది, అంతే ఆ చలికికాజల్వణికింది. 

వెంటనే పక్కన శివ కి దగ్గరగా జరిగి శివ భుజం మీద తల వాల్చింది, శివ చెయ్యి పట్టుకుంది. 

కాజల్ అలా పట్టుకోగానే ఒక్కసారి శివ స్తంభించి పోయాడు. ఒంట్లో రక్తం వేడెక్కుతుంది. 

కాజల్ " అయ్యో ఇలా పట్టుకున్నా ఏంటి, తను ఎలా feel అవుతున్నాడు, కానీ నాకు వెచ్చగా ఉంది, ఇంకాసేపు ఇలాగే ఉంటాను". 

బయట చలి, రొమాంటిక్ సినిమా, పక్కన ఏంజెల్ లాంటి కాజల్. అప్పుడు మనసులో,

శివ " ఇలా పట్టుకుంది ఏంటి, వామ్మో శివ కంట్రోల్ రా కంట్రోల్, తనేదో చలికి పట్టుకుంది, నువ్వు ఎదేదోఊహించుకొని tempt కాకు. ఇప్పుడు ఏం చెయ్యాలి, వధలమంటే ఇష్టం లేదు అనుకుంటుందో, లేక matter లేదు అనుకుంటుందో.. దగ్గరకి తీసుకుంటే కామం అనుకుంటుంది, దేవుడా ఏంటి ఇలా ఇరుకున్నాను" అనుకుంటున్నాడు.


కాజల్ మాత్రం వెచ్చగా శివ మీద ఒరిగి సినిమా చూస్తుంది.

శివ: కాజల్ (అని పిలిచాడు)

కాజల్ ఒక్కసారి శివ ని చూసింది. 

కాజల్ " ఎంటీ అబ్బాయి `గారు’ అని అనట్లేదు" అనుకుంటుంది. 

కాజల్: హా శివ ఏంటి? 

శివ: కాజల్ are you comfortable?

కాజల్: లేదు శివ కాస్త నీ చెయ్యి పైకి ఎత్తి సోఫా మీద పెట్టుకోవా?

శివ కాజల్ చెప్పినట్టే తన చేతిని సోఫా వెనక వేశాడు. 

అప్పుడు కాజల్ మధ్యలో remote తీసి ఇంకా దగ్గరకి జరిగి , శివ ఛాతీ మీద తల పెట్టి సినిమా చూస్తుంది.

అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు గారు అనుకోవడం లేదు అని ఒక్కసారిగా నవ్వుకున్నారు. 

శివ మనసులో " ఆడపిల్ల అంత comfort గా ఉంటుంది నువ్వెంట్రా భయపడుతున్నవూ, అయిన ఇదిభయంకాదు, ఛీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఇక చాలు పోదాం night అయ్యింది" అనుకుని. 

శివ: కాజల్ నేను వెళ్తాను. 

కాజల్: కాసేపు ఉండచ్చు కదా. 

శివ: ఉండచ్చు but అది... 

కాజల్ శివ కి చెమట పట్టడం చూసి అర్థం చేసుకుంది. 

కాజల్: సరే night అయ్యింది కదా మీరు ఇంకా travel చెయ్యాలి, త్వరగా వెళ్తేనే మంచిది కదా శివ గారు

శివ: అవును కాజల్ గారు

అప్పుడు కాజల్ శివ పెదాల మీద చెయ్యి వేసింది, ఇద్దరూ రెండు క్షణాలు silent గా ఉన్నారు, ఒకరి కళ్ళలోకిఒకరు చూసుకుంటూ.

కాజల్: ఆ మీరు నన్ను కాజల్ అనే పిలవండి గారు వద్దు.

శివ కాజల్ కి కాస్త దగ్గరిగా జరిగి " నువ్వు కూడా శివ అను మరి" 

కాజల్ శివ jacket తీసుకువచ్చి ఇస్తుంటే, 

శివ: అది ఇక్కడే ఉండనివ్వు, నికు పనికొస్తుంది. 

ఇక శివ వెళ్ళిపోయాడు. 

కాజల్ అన్ని off చేసి ఆ jacket పట్టూకిని బెడ్రూం లో bed మీద పడి, ఆ jacket ని కౌగిలించుకుంది, ఇక శివని hug చేసుకున్నట్టు ఫీల్ అవుతూ , 

కాజల్ " శివ నిన్ను ఎప్పుడు hug చేసుకుని పడుకుంటాను నేను, ఇంకా 3 years ఆగాలి , ఛ" 

ఇక నిద్రలోకి జారుకుంది.

—————————————————-

సుమారు రాత్రి 11 గంటలకు, శివ కి సెండ్ ఆఫ్ ఇచ్చి, శివ జాకెట్ ని హత్తుకుని బెడ్ మీద పడికళ్ళుమూసుకుంది కాజల్. 

2 గంటలు గడిచాయి. అలారం మోగింది ఒంటి గంటకు. 

కాజల్ కళ్ళు తెరిచింది, కళ్ళలో కోపం, ఎదో చెయ్యాలి అన్న ఆలోచన, 

లేచి, bathroom లొకి వెళ్లి, చెమట వాసన లేకుండా వేడినీళ్లతో స్నానం చేసి, బయటకు వచ్చి, జీన్స్వేసుకుంది, full sleeves టీషర్ట్, చేతులకి గ్లోవ్స్, ఆ గ్లోవ్స్ మీద ఇంకో silicon గ్లోవ్స్ వేసుకుంది. కాళ్ళకి బూట్లు.

ఇక బయల్దేరింది. 

ఇంటి బయటకి వస్తే, వీధి చివరిలో ఇద్దరు గార్డ్స్. 

చప్పుడు చెయ్యకుండా, దట్టమైన మంచులో, అడుగులో అడుగు వేస్తూ, వెళ్ళింది. 

అనుకున్నట్టుగా నే mathews (aaron కొడుకు) రూం కి చేరుకుంది. 

అక్కడికి ఎవరో వస్తున్న చప్పుడు విని, ఇంటి ముందు ఉన్న పొదల్లో దాక్కుంది. 

వాళ్ళని, ఆకుల చాటుగా చూస్తూ, వాళ్ళు వెళ్ళాక, లోపలికి వెళ్ళి, డోర్ కొట్టింది. 

Mathews door తీసాడు. 

కాజల్ ని చూసి shock అవుతూ,

Mathews: కాజల్, you here, what's the matter. 

కాజల్ చలికి వణుకుతూ, 

కాజల్: ఉ ఉహ్ ముందు నన్ను లోపలికి రానివ్వు. 

Mathews కాజల్ ని లోపలికి ఆహ్వానించాడు. 

కాజల్: థాంక్స్ math. 

అని ధన్యవాదాలు తెలిపింది.

Mathews కాజల్ ని కామంతో చూస్తున్నాడు. 

Mathews: can i get you a coffee? 

కాజల్: oh no thanks. 

Math వచ్చి కాజల్ పక్కన కూర్చొని, 

Math: చెప్పు సమస్య ఏంటి?

కాజల్ కాస్త math దగ్గరకి జరిగి, math మొహం పట్టుకుని, 

కాజల్: math... It's... 

Math కాజల్ వణుకుతున్న కింది పెదవిని చూస్తూ ఉన్నాడు.

Math " oh baby let me chew them please, oh god please " అనుకున్నడు. 

అలా math కాజల్ ని చూస్తుండగా నే కాజల్ math కి లిపకిస్ చేసింది. 

Math కాజల్ పెదాలను మెల్లిగా ముద్దు పెడుతూ ఉన్నాడు. 

కాజల్ విడిపించుకుని, 

కాజల్: you like it haa? 

అని కసిగా అడిగింది. 

Math: yes babe let me taste em.

అని ఇంకోసారి ముద్దు పెట్టబోతన్నాడని 

కాజల్ హఠాత్తుగా వాడి గొంతు పట్టి నొక్కింది. 

కాజల్: సువ్వర్ బాడకవ్, సావు లత్కొర్ నాయాల. ఇవ్వాల నిన్ను ముక్కలు ముక్కలు చేసి మీ అయ్యకి భిర్యానిపెడ్త.

అని వాడిని సోఫా కి పెట్టి గొంతు నొక్కింది. 

వాడు అరచే లోపే సోఫా మీద ఉన్న sheets తీసి నోట్లో కుక్కింది. 

ఇక వాడికి ఊపిరి సరిగ్గా ఆడట్లేదు.

కాజల్: దాన్ని అంత దారుణంగా మోసం చేశావ్ కదరా, లంజ పూక్ గా నిన్ను ఇవ్వల సంపి కానీ పోను.

వాడు ఎంత ప్రయత్నించినా విడిపించుకోటనికి వీలు కాలేదు. 

కాజల్ గట్టిగా వాడి దవడ మీద సడిషింది. 

ఒత్తిడి తట్టుకోలేక, అటు ఊపిరి ఆడక చనిపోయాడు.









—————————————————————————————
[+] 1 user Likes Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 06:24 PM



Users browsing this thread: 1 Guest(s)