Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#28
కాజల్ కాసేపటికి లేచి కూర్చొని, 



కాజల్: cake అంతా waste చేసావు waste fellow. అరె decency లేదు నీకు. 



శివ కూడా కుర్చీని, కాజల్ భుజాలు ముద్దు పెట్టి, 

శివ: ఏమైందే cake తినాలని ఉందా నీకు, చెప్పు. 

కాజల్: అది కాదు, పోన్లే కానీ నాకు ఆకలేస్తుంది. 

శివ కి కూడా కడుపులో పేగులు అరుస్తున్నాయి.

శివ: సరే నేనే noodles ఉన్నాయిగా చేస్కొస్తా నువు పడుకో కాసేపు.

అని కాజల్ ని దిండు మీద పడుకోపెట్టి, నుదుట ముద్దు పెట్టు వెళ్ళాడు. 

శివ వంట చేస్తూ ఉన్నాడు. 

ఇంతలో శివ కి call, 

దీపా: ఏంటీ sir బాగున్నారా? 

శివ: oh దీపా... హా బాగున్నా, ఎంటీ సంగతి?

దీపా: కాజల్ తో మాట్లాడాలి, తన phone switch off వస్తుంది?

శివ: అవునా charging లేదనుకుంటా, ఏదైనా urgent ఆ? అంటే తను నిద్ర పోతుంది అందుకే.... 

దీపా: అలా ఎం లేదు కాని చాల రోజులు అయింది కదా అని call చేసాను. 

శివ: అవును, మీరు పెళ్లికి ఎందుకు రాలేదు...? 

దీపా: కుదర్లేదు sir. 

శివ: సరే కాజల్ కి ఇస్తున్న మాట్లాడు. 

అని కాజల్ దగ్గరకి వెళ్లి, కాజల్ లేపి దీపా అని చెప్పి phone ఇచ్చాడు.  మళ్ళీ వెళ్ళాడు. 

దీపా: ఎంటే lunch time లో నిద్ర పోతున్నావు? 

కాజల్: నిద్ర కాదే కాస్త rest అంతే. 

ఇక దీపా కాజల్ గూర్చిన అడుగుతూ,

దీపా: ఇంతకీ ఎక్కడున్నావ్, పెళ్లి అన్నావు నేను రాలేక పోయాను. ఏంటి స్పెషల్? 

దానికి కాజల్,

కాజల్: హెయ్ చెప్తే నామ్మవు తెల్సా, మా శివ కి ఒక island ఉంది. అక్కడ honeymoon కి వచ్చాము. 

దీపా: honeymoon ఓహో, enjoying ఆ, dusturb చేసానా ఏంటి? 

అని వ్యంగ్యంగా అడిగింది, 

కాజల్: లేదులేవే, అయిపోయింది లే.... 

దీపా: అంటే..... హెయ్ అందుకే నా rest తీసుకుంటున్నవు అన్నాడు sir గారు. ఎన్ని రౌండ్స్ ఏసారే morning show

అని కొంటెగా అడిగింది,

కాజల్: ఓయ్ నీకెందుకు ఎన్ని rounds ఎస్తే, నువ్వు కూడా పెళ్లి చేసుకొని ఎపిచ్కో rounds. 

దీపా: నిజం చెప్పవే, ఆయన ఎసాడా, నువ్వే ఎసావా? 

కాజల్: ఓరి పిచ్చి దాణా ఏం మాటలే అవి, ఎలా కనిపిస్తున్న నే నీకు నేను? 

అప్పుడు దీపా నవ్వుతూ, 

దీపా: ఊరికే అన్నానే, సరే కానీ విషయానికి వస్తాను ఇగ. 

కాజల్: ఏంటి ఎందుకు call చేసావు అసలు? 

దీపా: చాణక్య sir case study plan చేశారట. దానికి నువ్వే వెళ్ళాలి అని ఆయన special request. 

కాజల్: ఎంటే? నేనా....... ఎలానే పెళ్లి అయ్యింది, ఇక నేను నా శివ తో ఉంటానే, ఇవన్నీ వద్దు నాకు. 

అన్నింటికీ ముందుండే కాజల్ అలా అనేసరికి దీపా కాస్త నిరుస్తాహ పడింది.

దీపా: అలా అంటావెంటే, మరి నీ research thesis వాటి సంగతేంటి? 

కాజల్: అది గుర్తుంది, ఇంకా చదువుకోవాలి, కొన్ని రోజులు break తీసుకుంటున్న అంతే. 

ఇది విన్న దీపా, ఇదేంటి ఇలా అంటుంది అనుకుని, 

దీపా: break ఎందుకే, form లో ఉన్నప్పుడే కానివ్వాలి, ఇప్పుడు తీసుకుంటే ఎలా? 

కాజల్: ఏమో చూస్తానే మా ఆయన ఏమంటాడో? 

దీపా: చెప్పవే ఆయనతో, నువ్వు ఇది చెయ్యాలి అనుకుంటున్నావు అని, అరె దీనికోసమే కదే 5 years పెళ్లిచేసుకోకుండా ఉన్నావు, తను కూడా నీకోసమే ఆగాడు, ఇప్పుడు ఎందుకు కాదంటాడు చెప్పు? 

అని ప్రోస్తహనగా అడిగింది, 

కాజల్: అది కాదే శివ ఇప్పటికే నాకోసం చాలా చేసాడు, 5 years ఆగాడు, నేను అడిగితే కాదనడు కానీ, మళ్ళీతనకి దూరంగా ఉండడం ఎందుకు అని... 

దీపా: నీ ఇష్టం కాజల్. Department మొత్తానికి నీ మీదే hopes. శివ కోసం కాదు, నువ్వు నీలా ఉండు. Bye

కాజల్: సరే bye. 


కాజల్ ఫోన్ cut చేసాకా ఆలోచిస్తూ కూర్చుంది, 

" శివని అడగాలా వద్దా, చెప్తే పొమ్మంటాడు, కానీ తనకి దూరంగా ఉండడం తట్టుకోలేడు ఏమో" అనుకునికూర్చుంది. 

శివ వచ్చాడు, 

కాజల్ కాస్త ఆలోచిస్తూ ఉండడం చూసి, 

శివ: ఎంటీ dull గా ఉన్నావు, నేను ఏదైనా ఇబ్బంది పెట్టానా? 

అని కాజల్ కి plate ఇచ్చి పక్కన కూర్చున్నాడు.

కాజల్: అంటే అండి అది.. శివ.. 




శివ: చెప్పు ఏంటి? 

కాజల్ ఇక తను చెప్పాలి అనుకుంది చెప్పింది, 

కాజల్: అది శివ, పిల్లల గూర్చి ఏమంటావు? అంటే ఇప్పటికే మన age 27 ఇంకా late చెయ్యడం ఎందుకుఅని. 

శివ కి కోపం వచ్చింది, 

శివ: పిల్లలు పిల్లలు, అమ్మ ఒక్కసారి అన్నందుకు నికు తలకెక్కిందా,

కాజల్: అలా కాదు, అత్తయ్య అన్నది అని కాదు. అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది.. అరె late ఎందుకుఅంటున్న, age ఉన్నప్పుడే కానిద్దాం శివ, నాకు పిల్లలు కావాలి అని ఉంది. నీకు first night రోజే చెప్పాను. కానీనువ్వు ఎందుకు వద్దంటున్నావు...? 

శివ: ఇంకో 1 year ఆగుదం అంటున్న. 

కాజల్: అదే ఎందుకు, sudden గా పెళ్ళైన వాళ్ళైతే ఆలోచిస్తారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, అన్నిసరిపెట్టుకోవాలి అని, మనం అలా కాదు కదా, we know eachother. చెప్పు రా late ఎందుకు, నువ్ ok అంటే ఇప్పుడు జరిగింది, I'll be pregnant. 

అప్పుడు శివ చెప్పిన దానికి కాజల్ ఆశ్చర్య పోయింది, 

శివ: నువ్వు యుకుట్తా పోవాలి, ఆ work అయ్యాకే పిల్లలు. 

కాజల్: యుకుట్తా ఏంటి, ఎందుకు? 

శివ: చాణక్య నీకు ఇవ్వలనుకున్న last case study...

కాజల్ నమ్మలేక పోయింది, 

కాజల్: చాణక్య నికు తెల్సా...? 

శివ: మర్చిపోయావా నేను నీకు 2 years senior ని. 

కాజల్: అంటే నువ్వు చాణక్య batch ఆ? 

శివ: అవును, నన్ను permission అడిగాడు నిన్ను పంపించాలి అని. యుకుట్తా. నేను ఒప్పుకున్న. 

కాజల్: కానీ... 

శివ: కానీ గీని ఏం లేవు, నువ్వు వెల్తున్నవు అంతే. 

ఇక ఇద్దరు తిన్నారు, 

శివ: పడుకో evening ఇంటికి వెళ్తున్నాం. 

కాజల్: evening అదేంటి sudden గా. 

శివ: ఇక చాలు. ఇంటికి వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. 

అని చెప్పి కాజల్ ని పట్టించుకోకుండా hall లో కి వెళ్ళిపోయాడు.
[+] 1 user Likes Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 06:37 PM



Users browsing this thread: 2 Guest(s)