Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#33
(ఈ update ద్వారా ఎటువంటి జాతి వారిని, సంస్కృతిని, వర్గాలను, సంప్రదాయాలను, మనోభావాలనుకించపరచడం కానీ, హేళన చెయ్యడం నా ఉద్దేశం కాదు. చుపించినవి అన్నీ కొందరి ఉద్దేశాలు మాత్రమే. చరిత్రని గుడ్డిగా నమ్మడం కూడా తప్పే, చరిత్ర రాసినవారు, వారి ఆలోచనలతో రాస్తారు. మనిషి మనిషికి వ్యక్తిగతఅనుభవాలు, అభిప్రాయాలు ఉంటాయి. కాస్త గమనించగలరు.)



2021 lockdown కొరోనా గోల అంతా తగ్గాకా, కాజల్ మళ్ళీ Stafford కి వెళ్లింది.


కాజల్ చాణక్య ని కలవడానికి వెళ్ళింది. 

అక్కడ అటెండర్: లేదు కాజల్ గారు, చాణక్య ఇంకా రాలేదు. బహుశా లీవ్ లో ఉన్నారు అనుకుంటాను, కరుణగారిని అడగండి, ఆవిడకు తెల్సు. 

కాజల్ ఇక prof.కరుణ దగ్గరకి వెళ్ళింది. దిగులుగా ఉంటూ prof తో మాట్లాడుతుంది,

కాజల్: prof మిమ్మల్ని ఒకటి అడగాలి. 

కరుణ: చెప్పు కాజల్.

కాజల్: అది, ఈ చాణక్య గారు, అసలు సరిగ్గా ఇక్కడ ఉండరు, కానీ అత్తన్ని చీఫ్ చేసారు, ఏమైనా అంటే అతనిగురించి పెద్దా talk ఏ ఉంది మన డిపార్ట్మెంట్ లో. ఎందుకు?

కరుణ, అడిగిన దానికి చిన్నగా నవ్వుతూ, 

కరుణ: కాజల్ నువ్వు ఇప్పుడు ఎన్ని years నుంచీ Ph.D చేస్తున్నావు?

కాజల్: 3 years అవుతుంది, 

కరుణ: నీ సొంతంగా ఏం కనుకున్నావ్, ఎన్ని కనుకున్నావ్?

కాజల్: అంటే మేడం I'm working on it. 

కరుణ: అమ్మా, నువ్వు ఇప్పుడు 3 years works చేస్తున్నావు అవునా. ఇంకో 1 month అయితే 4 years అవుతుంది.

కాజల్: అవును.

కరుణ: చాణక్య 2 years లోనే తన సొంతంగా 3 theories, excavations లో 6 explanation thesis ఇచ్చాడు. 5 ట్రైబల్ case studies చేసాడు. తెల్సా. ఇప్పుడు ఎవరూ active గా లేరు, వాడు ఇక్కడ ఉన్నాపెద్దగా పనులు ఏం లేవు లే.

కాజల్ షాక్ అయ్యి మౌనంగా ఉండి పోయింది. 

కరుణ: నీకు కూడా చాలా ఓపిక ఉంది, బాగా చదువుతావు, కానీ ఇలా ఒక్కటి సబ్మిట్ చెయ్యడానికిఇంతఆలస్యం ఎందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు. 

కాజల్: కరుణ గారు అది. నాకు ఇంకా data collection అవసరం. చాణక్య గారితో ఒక్క meeting chance దొరికితే ఆయన నాకు help చేస్తారు అని అడుగుదాం అని 2 years గా ప్రయత్నిస్తున్న. మధ్యలో ఈpandemic ఒకటి అన్నీ డిస్టర్బ్ అయ్యాయి.

కరుణ: ఎది ఇటు చూపించు నీ ప్రాజెక్ట్,..

కాజల్ ఇచ్చింది, 

అది చూసి, 

కరుణ: ఏంటి female perspectives on sex అండ్ కల్చరల్ evolution, socio-relatable aspects ఆ?

కాజల్ కరుణ ఏమంటుందా అని, గోర్లు గిల్లుకుంటూ, వేళ్ళు నలుమ్ముకుంటు చూస్తుంది,

కాజల్: అవును మేడం. 

కరుణ: చాలా పెద్ద work అమ్మా ఇది, కానీ నీకు ఓపెన్ గా ఇలాంటి డేటా ఇచ్చేవారు ఉండాలిగా. 

కాజల్ దిగులుగా మొహం పెట్టి, 

కాజల్: అదే గా నా భాధా. 

కరుణ: అవును అది సరే ఇలాంటి ఫీమేల్ ఓరియంటెడ్ వర్క్ నువ్వు చాణక్య కి ఇచ్చి, తనని help ఎందుకుఅడుగుతున్నావు?

కాజల్: అంటే ఆయన ఏదైనా help చెస్తారు అని. 

కరుణ: అవును. సరే కాజల్.

కాజల్: వెళ్ళొస్తా కరుణ గారు. 

కాజల్ " ఆ చాణక్య ని మాత్రం ఎప్పుడూ కలుస్తానో ఏంటో " అనుకుంటూ బయటకి వెళ్తుంది.

కరుణ పిలిచి ఆగమంది. 

కాజల్: ఏంటి prof?

కరుణ: కాజల్ చాణక్య ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడో తెలీదు.  excavations మళ్ళీ మొదలు పెట్టారు, రాఖిగడ్లో వెళ్తావా? చాణక్య నిన్నే వెళ్ళమన్నాడు. 

కాజల్ మనసులో " అసల్ నాకు కనిపించడు కానీ అన్ని వర్క్స్ నాకే ఇస్తాడు, సైకో గాడు ".


కాజల్: అంటే అది. మేడం నాకు పెళ్లి కుదిరింది, ఇప్పుడు ఇక case studies వద్దు అనుకుంటున్న. 

సంతోషపడి,

కరుణ: కాజల్... అవునా చెప్పలేదు నాకు, ఎప్పుడు పెళ్లి?

కాజల్: అంటే ఇంకా ముహూర్తం పెట్టుకోలేదు దగ్గర్లోనే ఉండే అవకాశం ఉంది. 

కరుణ: మరి పెళ్లికి తప్పకుండా పిలవాలి.

కాజల్: definitely కరుణ గారు. 

కరుణ కాజల్ దగ్గరకి వచ్చి, 

కరుణ: చుడు కాజల్, ఇలా excavations కి వెళ్ళే అవకాశం అందరకీ రాదు, అది ఒక different experience. నువ్వు కూడా వెళ్ళు, ఇద్దరు అవసరం అన్నారు. దీపా నువ్వు వెళ్ళండి.

కాజల్: సరే మీరు ఇంతలా అడుగుతున్నారు. వెళ్తాను. సీమా ఉంటే ఇలాంటి అవకాశం కోసం చాలా ఎదురుచూసింది. 

కరుణ: అవును కదా, ఆ దుర్మార్గుడు, ఇలాంటివి ఈ సమాజంలో ఎన్నడు ఆగుతాయో ఎంటో. 

కాజల్: సరే, ఎప్పుడ వెళ్ళాలి?

కరుణ: 2022 January లో. 

కాజల్: ఒకే prof కరుణ నేను వెళ్తాను. నేను కూడా ఆ చాణక్య లా ఏదైనా స్పెషల్ చెయ్యలిగా. 

అని నవ్వుతుంది. 

కరుణ: అవును ఎప్పుడు మోగవాల్లేనా, మన ఆడవారి సత్తా కూడా చూపించాలి ఈ లోకానికి. All the best కాజల్. 

కాజల్: థాంక్స్.

Feb 12 2022, 

రాఖీగడ్ excavations

కాజల్ నోట్స్ రాస్కుంటూ ఉంది, పక్కనే దీపా కూర్చుంది, అటు archeology వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు, చూస్తుంది. 

కాజల్ ఫోన్ రింగ్ అవుతుంది. కాజల్ పట్టించుకోకుండా నోట్స్ చేసుకుంటుంది. 

శివ " ఏంటి ఇది ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు " అనుకుంది.

కాజల్ ఫోన్ చూసి, 

దీపా: ఓయ్ ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడు?

కాజల్ రాసుకుంటూ, చూడకుండానే,

కాజల్: ఏహ్ పోవే, పని ఉంది.

దీపా: ఓయ్ శివ నే.

కాజల్: నైట్ చేస్తా లే. 

దీపా: ఎత్తి చెప్పు, ఇప్పటికీ 3 సార్లు చేసాడు.

కాజల్: ఏం కాదు. 

దీపా: సరే నేను మాట్లాడతా లే. 

అని కాజల్ ఫోన్ తీసుకొని లేచి పక్కకు వెళ్లి, 

దీపా: హా నేను దీపా... శివ గారు 

శివ: హెల్లో దీపా గారు, కాజల్ గారు లేరా.

దీపా: తను పనిలో ఉంది నేను అక్కడ మెషీన్ సౌండ్ కి సరిగా వినిపించదు అని పక్కకి వచ్చాను.

శివ చిరాకుతో,

శివ: నువ్వెందుకు ఎత్తావు ఏం చేస్తుంది అది?

దీపా: detailing చేస్తుంది. నువ్వు చేస్తున్నావు అని చెప్పిన ఎత్తట్లేదు. 

శివ: రోజు బుజ్జి కన్న అని మాట్లాడుతూ ఉంటే బలుపు ఎక్కుతుందే దానికి, సరే కానీ ఇంతకీ మీ పని ఎక్కడిదాకా వచ్చింది?

దీపా: ఆ ఇంకా టైం పడుతుంది, చాలా లేట్. అసలే ఇక్కడ చలి, night-time కష్టం.

శివ: ఆ సరే, దానికి చెప్పు సీరియస్ గా ఉండాలి కాని మరి ఇంత ఉండకూడదు. నైట్ ఫోన్ చేస్తే నేనుమాట్లాడను అని చెప్పు. 

దీపా: నిజంగా మాట్లాడవా రా?

శివ: అంటే కష్టమే అనుకో, కాజల్ ని చూడాలనిపిస్తుంది దీపు.

దీపా: రేయ్ అది కూడా ఇక్కడ పని అయిపోతే నిన్ను చూడాలి అనే చూస్తుంది రా.

కాజల్ అక్కడ  " ఇదేంటి అటే పోయింది, ఇంత సేపు శివ తో ఇదేం మాట్లాడుతుంది " అనుకుంటూ లేచి, అటువైపు వచ్చింది. 

దీపా: ఆ శివ గారు సరే నేను నైట్ కాల్ చేపిస్తా ఉంటాను. 

అని ఫోన్ కట్ చేసింది. 

కాజల్: ఇంత సేపు ఏం మాట్లాడావే?

దీపా: ఏం లేదు, సరిగా వినిపించట్లే మెల్లిగా చెప్పిన నువ్వు రాత్రి కాల్ చేస్తా అన్నవ్ అని. నిన్ను చూడాలిఅటబాబు కి తెగ గుర్తొస్తున్నావు అట. 

కాజల్ మురిసిపోతూ, ఫోన్ లాక్కొని, శివ కి కలిపింది. 

దీపా: అబ్బో ఇదేదో ఇందాకే చేయొచ్చుగా. 

అంటూ వెళ్ళిపోయింది. 

శివ: హెల్లో దీపా చెప్పు. 

కాజల్: నేను. 

శివ: కాజల్... 

కాజల్: నన్ను చూడాలని ఉందా?

శివ: మరి ఉండదా?

కాజల్: నాకుడా తెల్సా. 

శివ: మరి రావాలా మీ దగ్గరికి.

కాజల్: ఏంటి నిజంగా వస్తారా?

శివ: నీకోసం వస్తా .

కాజల్: సరే రా.


Feb 14 2022,

శివ వచ్చాడు. 

అక్కడ restricted area అని సిబ్బంది ఆపారు. 

శివ: అయ్యో నన్ను వెళ్లనివ్వు, నాకు ఇదంతా తెల్సు నేను వాళ్ళని డిస్టర్బ్ చెయ్యను. 

ఆఫీసర్: లేదు కుదరదు మీరు పెర్మిషన్ తీసుకోండి. 

శివ: అబ్బా బ్రదర్ నేను కూడా Stafford వాడినే, ఇదిగోండి నా id. 

అని id చూపించాడు. 

ఆఫీసర్: మరి ఇదేదో ముందే చూపిస్తే అయిపోతుంది కదా, ఇప్పటిదాకా ఇలా అడుగుతున్నారు.

ఇక వాళ్ళు శివ ని లోపలికి పంపించారు. 

శివ వచ్చాడు కాజల్ ని చూసాడు. 

కాజల్ ఎండలో షార్ట్ వేసుకొని, half sleeves shirt లో, చెమటలు కక్కుతూ, మెరిసిపోతుంది. 

పిలిచాడు,

శివ: కాజల్ ..... కాజల్ గారు... 

కాజల్ శివ ని చూసి రమ్మంది. 

శివ దగ్గరకి వెళ్తూ, ఆ షార్ట్స్ లో కాజల్ తొడలు కనిపిస్తున్నాయి. చూస్తున్నాడు. 

కాజల్ కి శివ ని చూసిన వెంటనే హగ్ చేసుకోవాలి అనిపించంది కానీ ఆగింది. 

కాజల్: హై శివ. 

శివ: హై... కాజల్. బాగా కష్టపడుతూ ఉన్నారు అనుకుంటా...

అక్కడ ఉన్న archaeological సిబ్బంది లో ఒక ప్రొఫెసర్, 

పరంసింగ్: మీరే నా శివ అంటే, నిన్న రాత్రంతా వీళ్లిద్దరూ తెగ మాట్లాడుకున్నారు మీ గురించి.

కాజల్: పదా శివ మనం ఎటైనా వెళ్దాం. 

అని చెయ్యి పట్టుకుని తీస్కోపోతుంది,

శివ: కానీ నీకు ఇక్కడ పని లేదా?

కాజల్: ఉంది కానీ ఇప్పుడు మిమ్మల్ని చుట్టూ తిప్పుకుంటూ పని చెయ్యలేను గా. 

శివ ఆగి, కాజల్ చెయ్యి పట్టుకుని, 

శివ: నా కంటే మీ పనే ముఖ్యం మీరు చేస్కోండి నేను చూస్తూ ఉంటాను.

శివ చూపు కిందకే కాజల్ కాళ్ళ వైపు పోతుంది. 

చిలిపిగా నవ్వుతూ, 

కాజల్: హా చూస్తున్నా నేను కూడా మీరేం చూస్తున్నారో. 

శివ వెంటనే తల పైకి ఎత్తి, 

శివ: సరే పదండి అసలు మీరేం చేస్తున్నారో నేను చూస్తాను. 

అప్పుడే దీపా వచ్చింది, 

దీపా: హెయ్ శివ ఎప్పుడొచ్చావు? హ్మ్మ్ వచ్చి రాగానే కాజల్ ఇక్కడికి తెచ్చుకున్నావు, వర్క్ చెయ్యనియ్యవాఏంటి? 

శివ: ఇందాకే వచ్చాను. నేను మీతో ఉంటాను ఏం చేస్తున్నారా చూస్తాను. కాళిగా ఇక్కడే వెయిట్ చేస్తే నాకుబోర్కొడుతుంది కదా.

కాజల్: సరే రండి.

ముగ్గురు site కి వెళ్ళారు. 

అక్కడ గోడలు, బయటకి తీసిన వస్తువులు చూస్తూ, ఫోటోలు తీస్కుంటూ, నోట్స్ చేసుకున్నారు.

Archaeology professor పరంసింగ్, ఒక తల బొక్క తీసి, చేతిలో పట్టుకొని, కాజల్ కి చూపిస్తూ,

పరంసింగ్: ఇదిగోండి కాజల్ గారు, బహుశా ఇది పంది తల అనుకుంటాను. 

శివ మధ్యలో కలగచేస్కొని, 

శివ: లేదు పరం గారు, అది ఒంటి కొమ్ము rhinosarus ది, సరిగా చూడండి, ముందు భాగం కొమ్ము విరిగిఉంది అంతే కాదు ఒక పంది తల అంత పెద్దగా ఉండదు. 

పరంసింగ్: నిజమే శివ జీ, నాకు ఆ ఆలోచనే రాలేదు. మీరు భలే ఇట్టే చూసి చెప్పేశారు.

దీపా: కానీ ఇక్కడ rhino లు ఉండే అవకాశం ఉందా? 

శివ: పరం గారు మీరు తీసేది ఎన్నో layer?

కాజల్: ఏంటి శివ నీకేదో ఇవన్నీ తెలిసినట్టు చెప్తున్నావు?

పరంసింగ్: అవును ఇది 4వ లేయర్. 

శివ: నాలుగు లేయర్ అంటే, దాదాపు, 3400 years back అయ్యుండొచ్చు. 

కాజల్ దీపా షాక్ లో ఒక్కసారిగా నోరు తెరిచారు. 

పరంసింగ్: వామ్మో ఎవరయ్యా నువ్వు, అంత correct గా ఎలా చెప్పావు?

శివ: అంటే నేను ఇలాంటి books కొన్ని చదివాను. 

కాజల్ శివ ని పక్కకి తీసుకెళ్ళి, 

కాజల్: శివ గారు నిజం చెప్పండి, మీరు నిజంగానే. ఫిట్నెస్ ట్రైనర్ ఆఆ?

శివ: నిజం. 

కాజల్: కానీ archaeology నీకెలా తెల్సు?

శివ: అరే చదివాను నేను, చాలా books చదివాను. 

కాజల్ " వీడు నిజంగానే నాకు చిన్నప్పుడు చెప్పినట్టు, బాగా చదివాడు కానీ ఫిట్నెస్ ఎందుకు చేస్తున్నాడు " 

శివ: కాజల్ ... కాజల్ . ఏం ఆలోచిస్తున్నావు.

కాజల్: ఏం లేదు పదా. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు?

శివ: ఏం లేదు.


కాజల్ కి ఇంటి నుంచి కాల్ వచ్చింది, వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. 

శివ పరం దగ్గరకి వెళ్ళాడు. 

శివ: బాగున్నావా పరంసింగ్ bro. 

పరంసింగ్: జి శివ, ఎంటీ కాజల్ దగ్గర దాస్తున్నవు? 

శివ: అంటే అది తర్వాత చెప్తాను లెండి. 

పరంసింగ్: సరే ఎదో nuclear reactor project లో నీకు hand ఉంది అట నిజమేనా?

శివ: అవును మీకెలా తెల్సు?

పరం: తెల్సులే విన్నాను. సరే ఇక మాటలకే కానీ నువ్వు ఇవ్వాళ ఎలాగో వచ్చావు మాకు హెల్ప్ చెయ్యి. 

శివ: నేనేం చెయ్యాలి bro. 

పరంసింగ్: మీ లాంటి వాళ్ళతో ఒక్కరోజు పని చేసినా చాలు మా అదృష్టం తమ్ముడు.

శివ: అంతే అంటావా, సరే చాలు కాజల్ వస్తుంది ఇక సైలెంట్.  


కాజల్ వచ్చింది. 

కాజల్ " వీడెంటి వాలతో మాట్లాడతాడు, దిస్తుర్బాన్స్ అయ్యేలా ఉందే." 

కాజల్: పరంసింగ్ గారు, శివ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాడా పంపించేనా?

శివ: సరే నేను వెళ్తా, కాజల్ మనం మీరు ఇంటికి వచ్చాక కలుద్దాం.

దీపా: అయ్యో ఆగు శివ, గారు.. ఉండండి అది అలానే అంటది.

సిబ్బంది లో ఒకతను, 

" సార్ ఇక్కడ ఒక skeleton దొరికింది " అని పిలిచాడు. 

ముగ్గురు అక్కడికి వెళ్లారు. 

పరంసింగ్ బ్రష్ తీసుకుని అస్థిపంజరం మీద దూలో దులిపి, ఒక్కో ఎముక జాగ్రత్తగా తీస్తూ ఉంటేఅందరూచూస్తూ, ఉన్నారు. 

అలా 3 గంటలు గడిచాయి, చీకటి పడేలా ఉంది. 

అస్థిపంజరం ని 70 శాతం బయటకి కనిపించేలా పూర్తి అయ్యింది.

శివ దాన్ని చూస్తూ, 

శివ: it's a female body, ఆ ఆడ మనిషి. 

అందరూ షాక్. 

పరంసింగ్ నవ్వాడు, 

కాజల్ శివ ని అనుమానంగా చూస్తుంది, మళ్ళీ అదే ప్రశ్న " వీడు fitness trainer, అన్నాడు మెడిసిన్అన్నాడు, ఇవన్నీ ఎలా చెప్తున్నాడు" అని. 

ఇక చీకటి అయ్యాక అందరూ camp లో కూర్చొని భోజనం చేసారు.

పరంసింగ్: వాహ్ కాజల్ మీ వంట సూపర్, శివ నువ్వు అదృష్టవంతుడివి పో.

శివ కాజల్ వైపు ప్రేమగా చూస్తూ నవ్వుతున్నాడు.

కాజల్ మాత్రం అనుమానంగా చూస్తుంది.

కాజల్ శివ ఇద్దరు అలా మిగతా వాళ్ళకి దూరంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

కాజల్: శివ నువ్వు మెడిసిన్ చేసావు అన్నారు. ఇవన్నీ ఎలా చెప్తున్నావు?

నవ్వుతూ, 

శివ: అయ్యో కాజల్ గారు, మెడిసిన్ అంటే నేను బయాలజీ చదివినట్టు కాదా?

కాజల్: అది కాదు చూసి చూడగానే అది ఆడ మనిషి skeleton అని ఎలా తెల్సింది. 

శివ: మీరు ఆ skeleton సరిగ్గా చూసారా, abdomen (నడ్డి బాగం) వెడల్పుగా ఉంది. మగవాళ్ళకి ఉండదు, ఆదావరికే నడుము కింది భాగం వెడల్పుగా ఉంటుంది, ఛాతీ బాగం చిన్నగా ఉంటుంది. 

కాజల్: common sense ఎక్కువే నీకు.

అని మొట్టికాయ వేసింది. 

శివ: హేయ్ కొడతావ్ ఎంటి మనకి ఇంకా పెళ్లి కాలేదు. కొట్టే హక్కు నీకు లేదు. 

కాజల్: అవునా రా అయితే ఇప్పుడే పెళ్ళి చేసుకుందాం. అప్పుడు కొడతా నిన్ను. 

నిల్చున్నాడు,

శివ: ఒకపని చెయ్ నన్ను పట్టుకో, ఒకవేళ పట్టుకుంటే, నీ చేతిలో దెబ్బలు తింటాను. 

కాజల్ కూడా లేచి శివ వెంట పరిగెత్తింది, 

శివ: నువ్వు పట్టుకోలేవ్... (అని నవ్వుతూ ఉరుకుతున్నాడు) 

శివ అలా వెళ్తూ కాజల్ tent లోకి వెళ్ళాడు. 

కాజల్: దొరికేసావు, ఇప్పుడు ఎక్కడికి పోతావు. 

శివ అలాగే నిల్చొని కాజల్ ని చూస్తున్నాడు.

కాజల్ దగ్గరకి వచ్చి, 

కాజల్: కొట్టలా కొట్టాలా?

శివ: దొరికాను కదా కొట్టు. 


పరంసింగ్: అబ్బో వీళ్ళు ఇప్పుడే రొమాన్స్ చేసుకుంటున్నారు ఇక పెళ్ళయితే... 

దీపా: అవును good night సర్. 

పరంసింగ్: హా good night దీపా. 


ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా మారింది, చుట్టూ చీకటి, ఒక్క కాజల్ శివ ఉన్న tent లో మాత్రంలైట్వెలుగుతుంది. 

దీపా: కాజల్ రా నిద్రపోదాం

కాజల్: నువ్వు పడుకో నేను శివ తో ఇంకాసేపు మాట్లాడాలి. 

కాజల్ శివ కి దగ్గరగా జరిగి, 

కాజల్: ఆరోజు ఊపిరి ఆడలేదు అన్నావు గా ?

శివ: హ్మ్మ్ అన్నాను. 

కాజల్ ఇంకా దగ్గరకి జరిగింది. 

కాజల్: ఇప్పుడు ?

శివ: ఆడుతుంది. 

ఇంకా జరిగిందీ, 

కాజల్: ఇప్పుడు? (అని శివ పెదాలు చూస్తుంది) 

శివ: హ్మ్మ్.... (అని గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు)

కాజల్ శివ ఛాతీ మీద చెయ్యి పెట్టి, శివ చెయ్ తీసుకొని తన భుజం మీద వేసుకుంది. 

కాజల్: ఇప్పుడూ?

శివ కి మాటలు రావట్లేదు, ఒకసారి నిలువుగా ఒకసారి అడ్డంగా తల ఊపుతున్నాడు. 

కాజల్ నవ్వింది.

శివ: ఇక చాలు నేను చాలా కంట్రోల్ లో ఉన్నాను, దీపా పిలిచింది గా వెళ్ళు. 

కాజల్ దూరం జరిగి, 

కాజల్: శివ.... ఈ వర్క్ అయ్యాకా పెళ్ళి చేసుకుందాం. 

శివ: హా చేసుకుందాం. నువ్వు లేకుండా నేను ఉండలేక పోతున్నా కాజల్. 

కాజల్: నేను కూడా శివ. 

శివ కిందకు చూస్తూ, 

శివ: మరీ నువ్వు ఇలా కనిపించేలా షార్ట్స్ వేసుకుంటే నా వల్ల కాదు కాజల్ ప్లీజ్. 

కాజల్: నువ్వు చూడాలనే వెస్కున్న. చూస్కో శివ. 

శివ: ఏంటి? 

అని కొంటెగా చూస్తున్నాడు. 

కాజల్: శివ నువ్వు ఎలా feel అవుతున్నావో నాకు తెల్సు. ఇక్కడ ఎవరూ లేరు. వాళ్ళు పట్టించుకోరు. 

శివ కి అర్థం కాలేదు,

శివ: అయితే.... 

కాజల్: నీ ఇష్టం. ఏం చూడాలి అనిపిస్తే అది చూస్కో శివ. 

శివ కాజల్ కాళ్ళని చూస్తున్నాడు.

కాజల్ అలా వెళ్లి కింద కూర్చొని, కాళ్ళు మెల్కేసి, తన పాల మీగడ కాళ్ళని శివ కి చూపిస్తుంది. 

శివ కి అలా చూసి చెమటలు పట్టేస్తున్నాయి. 

గొంతులో గుటకలు మొదలయ్యాయి, 

శివ: కాజల్ ప్లీజ్ వద్దు. 

కాజల్: నువ్వు వద్దంటున్న నీ కళ్ళు కవలంటున్నయి శివ. 

శివ ఏం మాట్లాడకుండా కాజల్ ముందు కూర్చున్నాడు.

శివ చేతులు వణుకుతున్నాయి, కాజల్ బుగ్గలు ఎరుపెక్కాయి. సిగ్గుతో మొహం చాటుతుంది. 

శివ మెల్లిగా కుడి చేతిని కాజల్ కాలికి తాకే ప్రయత్నం చేస్తున్నాడు. 

కాళ్ళు ముడుచుకుని, 

కాజల్: ఏయ్ నో touching. 

శివ: ok.

కాజల్ గొంతు చిన్నగా అయ్యింది, తదపడుతు మాట్లాడుతుంది, 

కాజల్: శివ్... శివ..... ఇటు చూడు, నా మొహం చూడు. 

శివ చూసాడు. 

మొహం కిందకు పెట్టుకుని, శివ ని చూడకుండానే అడుగుతుంది,

కాజల్: చూస్తున్నావా?

శివ: చూస్తున్న, నువ్వే చూడట్లేదు

అంటూ ఇంకాస్త ముందుకు జరిగాడు. 

కాజల్: నీ కళ్ళలోకి నేను చూడలేను శివ. 

శివ ఇంకాస్త దగ్గరగా జరిగి, కాజల్ చెయ్యి పట్టుకున్నాడు. 

ఒక్కసారిగా కాజల్ జనికింది. 

శివ: హెయ్ ఏమైంది. 

సిగ్గు పడుతూ, 

కాజల్: ఏం లేదు. 

శివ కాజల్ మొహం పట్టుకుని, పైకి అన్నాడు, కాజల్ శివ కళ్ళలోకి చూసి చూపు మల్నించింది. 

శివ: ఏమైంది చూడు, చూస్తే టెంప్ట్ అవ్తావు అని చుడాట్లేదా... 

కాజల్: అదేం కాదు. 

కాజల్ " పార్వతి అని ఒక్కసారి అనురా టెంప్ట్ అయిపోతాను, ఇప్పుడు ఇక్కడే నీకు ఏం కావాలన్నా ఇచ్చేస్తాను" అనుకుంది. 

శివ: కాజల్.... 

కాజల్  " పార్వతి అని పిలువురా, " 

శివ: కాజల్ if you don't mind?....

కాజల్: ఏంటి చెప్పు?

శివ: ఒకసారి నీ బుగ్గని...

కాజల్: ఆ..?

శివ కాజల్ ఎడమ చెంప లాగి గిల్లాడు.

కాజల్: ఆహ్... 

శివ: sorry' sorry i didnt meant to hurt. 

కాజల్: it's ok.

కాజల్ షర్ట్ కూడా విప్పింది, tanktop లో ఉంది.

శివ కళ్ళు ముస్కున్నాడు. 

కాజల్: హేయ్ చూడు. 

శివ: ఊహు వద్దు. 

కాజల్: చూడు శివ..

శివ: వద్దు ప్లీజ్. ఇక పడుకో. 

కాజల్: యేహే చూడు. ఆడదాన్ని నేనే ఒప్పుకున్న నీకెంట్రా. 

కాజల్ అలా అనగానే శివ షాక్ అయ్యాడు. ఒక్కసారిగా కాజల్ గొంతు, వాలకం లో మార్పు. 

శివ కళ్ళు తెరిచాడు, 

కాజల్ ని అలా చూసి, లోపాల అగ్నిపర్వతాలు పొంగిపోతున్నాయి.

శివ గొంతు తడారిపోయింది. 

శివ: ప్లీజ్ షర్ట్ వెస్కో కాజల్.

కాజల్ చిరాకు పడింది, షర్ట్ వేసుకుని, 

కాజల్: సరే పడుకో. 

శివ: నువ్ వెళ్ళు దీపా గారు పిలిచారు గా. 

కాజల్: లేదు నేను ఇక్కడే పడుకుంటా నీ పక్కనే.

శివ: వద్దు, పెళ్లికి ముందు వద్దు. 

కాజల్: ఏం కాదు నోర్ముస్కొని పడుకో. 

శివ కి కాజల్ అలా అంటే ఏం అనాలో, ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. 

పడుకున్నాడు.

కాజల్ పక్కనే పడుకుని, ఈసారి శివ కళ్ళలోకి సూటిగా చూస్తూ, 

కాజల్: నిన్ను రమ్మంది just కలవడానికి కాదు శివ

శివ: మరి ఎందుకు? 

కాజల్: చెప్పను, నేను అనుకున్నట్టు నువ్వు చెయ్యలేదు. 

శివ: సర్లే పోని కానీ.... కొంచెం స్మైల్ చెయ్యవా ప్లీజ్. 

కాజల్ నవ్వు మొహం పెట్టింది.

శివ కాజల్ కళ్ళలోకి చూస్తూ, 

శివ: నీ కళ్ళలోకి రోజు రాత్రి ఇలాగే చూస్తూ నిద్రపోవాలి అనిపిస్తుంది కాజల్. 

కాజల్: ఇంకొన్ని రోజులు, పెళ్ళయాక, నేను నీతోనే ఉంటాను. ఎప్పటికీ.

శివ: హెయ్ కొంచెం soft గానే ఉండు, ఇలా రఫ్ గా ఉండకు. 

కాజల్: ఎందుకు? 

శివ: నువ్వు కోపంగా ఉంటే చాలా అందంగా ఉంటావు, నేను తట్టుకోలేను. 

కాజల్: ఆ సరే ఇక చాలు పడుకో. రేపు కూడా ఉంటావా ఇక్కడే. 

శివ: నీకోసం రేపెంటీ, ఎప్పటికైనా ఉంటాను. 

కాజల్: good night శివ. 

శివ: ఆ good night. 

కాజల్: night మీద చెయ్యి వేసావో, విరిచేస్తా. 

శివ: ok ok

ఇద్దరూ దూరంగా పడుకున్నారు. 

కాజల్ అటు మొహం, శివ ఇటు మొహం చేసి, ఒకరికి ఒకరు చుస్కోకిండా పడుకున్నారు. 

ఇక అలా కాలం గడిచాక, శివ కళ్ళు తెరచి ఇటు తిరిగి కాజల్ ని చూస్తూ, 

శివ " పారు నిన్ను పెళ్ళి చేసుకోవాలి అని చిన్నప్పుడు అనుకున్నా కానీ, ఇలా నిజంగా సాధ్యం అవుతుందిఅనుకోలేదు. అంత ద్వేశించుకునే దానివి పెళ్ళిచూపుల్లో చూడగానే ఎందుకు నచ్చాను అన్నావ్, సడెన్గా ఇలానామీద ఇష్టం ఎందుకు వచ్చింది " అని తనకు తానే మనసులో అనుకున్నాడు.

ప్రొద్దున,

పరంసింగ్ వచ్చాడు,

పరం: కాజల్... 

అని పిలుస్తూ చూసాడు, 

కాజల్ శివ మీద ఒక చెయ్యి ఒక కాలు, వేసి హత్తుకుని పడుకుంది, 

వాళ్ళని చూసాక సైలెంట్ అయ్యాడు, 

శివ పరంసింగ్ కి " షూ " అని మూతి మీద వేలు వేసుకొని సైగ చేసాడు. 

పరం: ok

అని చెప్పి వెళ్ళిపోయాడు. 

శివ కాజల్ ని చూస్తూ ఉన్నాడు, 5 నిమిషాలకు కాజల్ మేలుకుంది, అది గమనించి, శివ వెంటనేనిద్రపోతున్నట్టునటన మొదలు పెట్టాడు. 

కాజల్ లేచి, తెలీకుండానే శివ ని హత్తుకుంది అనుకుని, నవ్వుకుంది. 

కాజల్ పెదాలతో శివ నుదుట ముద్దు పెట్టబోయి, ఆపుకుంది. 

శివ ఎలాగో తను లేచి చేసేది ఎం లేదు అని నిద్రపోయాడు.

2 గంటల తరువాత, 

దీపా అక్కడ తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని వస్తువులు తీసుకొచ్చి, 

దీపా: ఇదిగోవే articrafts. 

కాజల్: హా నువ్వు చెప్తూ ఉండు నేను రస్త. 

దీపా చెప్తూ ఉంటే కాజల్ రాసుకుంటూ ఉంది. 

దీపా: యోని like structure made of bronze. 

కాజల్: యోని ఎంటే?

అని చూసింది, 

దీపా: అవును చూడు. 

కాజల్: సర్లే next?

దీపా: statue of a naked women wearing ornaments, made of copper. A silver plate, 11 bronze tabs. 3 stone linga. 
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposting in proper sequence - by Haran000 - 08-01-2024, 07:03 PM



Users browsing this thread: 2 Guest(s)