Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#35
తెల్లవారుజామున పుట్టుకొచ్చిన మంచు పొగలు, ఉదయాన్నే ఊరంతా కప్పేసి, కిటికీలోంచి చొరబడి కాజల్ వీపునిచెక్కిలి చేసాయి, 


అంతే ఆ చల్లటి తాకిడికి కాజల్ వనికిపోయి శివ ని వెచ్చగా కౌగిలించుకుంది.

సూర్యుడు అప్పుడే భూగ్రహం అంతా తిరిగి కాజల్ కోసం వెతుకుతూ ఉన్నాడు, కాస్త కింద నిల్చొని ఉంటేకాజల్కనిపించట్లేదు, ఇంకొంచెం పైకి వెళ్ళాడు, పొగమంచు అడ్డు పడుతూ ఉంది, 

సమస్త లోకాలకు వెలుగునిచ్చే నా వెలుగు కాజల్ మీద పడకుండా చేస్తావా అని కోపగించి, ఒక్కసారిగామండిపడిఉదయాన్నే ఊరంతా తన వేడి వెలుతురు వర్షం కురిపించాడు, అంతే పొగమంచు ఆ వేడికి ఆవిరిఅయ్యి, మాయం అయ్యింది. 

ఆ సెగ వెలుగు కాజల్ మీద పడగానే, కాజల్ కళ్ళు తెరిచి శివ మొహం చూసింది. తరువాత కిటికీలోంచిసూర్యుణ్ణిచూసింది. సూర్యుడి వెలుగు ఎక్కువైతూ ఉంది, తన యధ సంపద ఎక్కడ చుసేస్తాడో అని, వెలుగుఅక్కడపడకముందే టక్కున దుప్పటి కప్పుకుంది.

శివ కూడా కళ్ళు తెరిచే సమయానికి, సూర్యుడు కాజల్ ని చూస్తూ ఎక్కడ దొరుకపోతాడో అని మేఘం చాటుకువెళ్ళిదాక్కున్నాడు.

శివ కళ్ళు తెరిచి కాజల్ చూసి, కూర్చున్నాడు. కాజల్ జాకిటి హుక్కులు పెట్టుకుంటూ ఉంది. రెండో హుక్కుదగ్గరఆపి, పెట్టుకున్న హుక్కు కూడా విప్పాడు. 

కాజల్ ఎంటా అని చూస్తుంది. శివ ముందుకు వొంగి, కుడి స్థానం చనుమొన మీద తను వేసిన పంటిగాట్లనునాలుకతో నాకాడు. 

కాజల్ శివ జుట్టు పట్టుకుని పైకి లేపింది, మరోసారి వొంగి, చనుమొన నాకి, నోట్లోకి తీసుకున్నాడు. 

కాజల్ వదిలించుకుని, 

కాజల్: హేయ్ ఏంటి?

శివ: ఏంటి వద్దా?

కాజల్: ఒక్కటేనా, ఇంకోటి కూడా ఉందిగా పట్టించుకోవే?

శివ ఎడమ వైపు కూడా నాకాడు. ముద్దులు పెడుతూ పైకి వస్తున్నాడు.

కాజల్ ఆపి ఇక చాలంది. 

శివ జాకిటి హుక్కులు పెట్టి కొంగు కప్పి, పెదాల కింద ముద్దు పెట్టాడు.


ఇక లేచి పక్కబట్టలు సర్ది, ఇద్దరూ బయటకి వెళ్ళారు. 

అక్కడ సుదర్శన్ మంచి వేప పుల్ల కోసం చెట్టు కింద కర్రతో కొమ్మలు విరుస్తూ ఉన్నాడు. 

కాజల్: నాన్న ఆగండి. నేను తీస్తా. 

శివ: నెన్ తీస్తా లే. 

శివ వెళ్ళి గై కర్ర పట్టుకుని, రెండు కొమ్మలు లాగాడు. 

సుదర్శన్ కి ఇచ్చాడు. సుదర్శన్ ఒకటి తీసుకొని, కాజల్ కి ఒకటి ఇచ్చాడు. 

కాజల్: శివ మ్మ్ నువ్ కూడా తీస్కో.

సుదర్శన్: ఏయ్ అలా అంటారా తల్లి, పేరు పెట్టి పిలుస్తారా, అమ్మ ఎప్పుడైనా అలా పిలిచిందా నన్ను. 

కొంచెం భయపడి, సర్ది చెప్పింది, 

కాజల్: పో నాన్న ఈ కాలంలో కూడా ఏంటి, అలా పిలిస్తేనే ఆయనకు ఇష్టం, మీకు తెలీదు. 

శివ: నాకు అలవాటు లేదు. 

కాజల్: చేస్కో ఒకసారి చూడు.

శివ మొహమాటంగా తీసుకున్నాడు. 

శివ: నాకు మీ ఊరు చూపించరా uncle. అలా వెల్లోద్దామా?

సుదర్శన్: నేనెందుకు మీరు ఇద్దరూ వెళ్ళండి.

ఇక అలా ఉదయం, వేడి లేని సూర్యరశ్మి లో చాలా గాలికి, నోట్లో వేప పుల్ల వేసుకొని, బయలు దేరారు. దారిలోనడుస్తూ ఉన్నారు.

శివ పుల్ల నోట్లో పెట్టుకుని, అలవాటు లేక అడ్డదిడ్డంగా నములుతూ ఉన్నాడు. 

అది చూసి కాజల్ నవ్వుతూ,

కాజల్: అలా కాదు, పొట్టు మాత్రమే తియ్యి, కట్ట కాదు. 

శివ: హా అదే చేస్తున్న, చేదు కూడా ఉంది, నాకు అలవాటు కావాలి గా.

తన దగ్గర ఉన్నది చూపించి, 

కాజల్: ఇగో ఇలా మెత్తగా, కావాలి, చూడు బ్రష్ షేప్ లో. 

శివ కాజల్ ది తీసుకున్నాడు. 

శివ: ఇగో నువ్వు ఇది చేస్కో నేను ఇది తీసుకుంటా.

అది అక్కడే మార్నింగ్ వాక్ చేస్తున్న పెద్దావిడ చూసి, ముసిముసిగా నవ్వుతూ వెళ్ళింది.

కాజల్: హేయ్ అలా ఒకరి ముందు నాది తీసుకుంటే ఏమనుకుంటారు?

శివ: ఆ ఏమనుకుంటారు, నేను నీ మొగుణ్ణి అని ఊరిలో తెల్వద్ధా. అయినా కింద నాకించుకున్నప్పుడులేనిదిపైనెందుకో.

కాజల్: ఛీ, ఏం మాటలు అవి, ఎవరైనా వింటారు, waste fellow.

అంటూ సిగ్గు పడుతుంది.

నడుచుకుంటూ ఊరికి ఒక వైపు పొలాల దాకా వచ్చారు, పొలంలో పంపు పోస్తుంది. 

శివ: తోమింది చాలు, పా కడుకుందాం.

ఎక్కిరించినట్టు, 

కాజల్: చేదు ఉంది అని చెప్పు.

శివ: హా అవును అందుకే. 

శివ వెళ్లి నోరు కడుక్కొని, మొహం మీద నీళ్ళు జల్లుకున్నాడు.

వచ్చి కాజల్ చీర కొంగుతో తూడ్చుకున్నాడు.

శివ: అవును మీకుందా పొలం?

కాజల్: హా నాలుగు ఎకరాలు, కవులుకిచ్చాం లే.

శివ: ఏం వేసారో. 

కాజల్: ఏమో నేను ఎప్పుడూ అడగలేదు.

శివ: పోదామా అక్కడికి.

కాజల్: ఎక్కడికి, నడుకుంటు వెళ్ళడం కష్టం దూరం. 

శివ: అయితే బండి మీద పోదాం. 

కాజల్: ఇప్పుడు అది చూడడం అంత అవసరమా.

శివ: అయ్యో మా మావ కి ఎంత ఉందో అల్లున్ని తెలుసుకోద్ధా.

కాజల్: రేపు పోదాం లే కానీ పద రిటర్న్. ఆకలేస్తుంది. 

ఇద్దరూ ఇంటి వైపు దారి మర్లారు. 

అప్పటికే సూర్యుడు ఆకాశం ఎత్తులో ఎక్కి కూర్చున్నాడు. ఎండ తగులుతూ ఉంది. 

శివ: కాజు నికో కథ చెప్పాలా?

కాజల్: చెప్పు. 


శివ: " వెనకటికీ ఒక అమ్మాయి ఉండేదట, ఒక రోజు రాజ సభలోకి వచ్చి, రాజుకి సవాలు విసిరింది."

కాజల్: ఏంట?

శివ: " ఓ మాహాపురుషా, నేను మోహము చే తహతహలాడుతున్నాను, నన్ను సుఖపెట్టు మొగాడికోసంవేతుచున్నాను, మీ రాజ్యము నందు ఉన్నాడా? " అని అడిగింది.

కాజల్: హ్మ్మ్  (అని ఆ పలుకుతూ వింటుంది)

శివ: " దానికి ఆ రాజు, ఎవరక్కడ, నా రాజ్యమున ఒక మహిళ కోరుకున్నది లేకపోవటమా, ఆమె కోరిక తీర్చువారికి, కోరుకున్న భాహిమానం ఇచ్చేద. అని ప్రకటించాడు.

కాజల్: అంటే ఆ సుఖం కోరుకుంటుందా?

శివ: అవును. " ఇక అప్పుడు సభలో ఐదుగురు ముందుకు వచ్చారు. ఆ ఆడ మనిషి ఆ ఐదుగురితో వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చాక, తనకు సుఖం దక్కలేదని చెప్పింది. ఆ రాజు ఆ ఐదుగురిని ఏం చేసారు అని చెప్పుకొచ్చారు, అన్ని రకాల సుఖాలు ఇచ్చిన ఆమె కోరిక ఇంకా ఎందుకు తీరలేదు అని అడిగాడు. దానికి ఆమె, నాకుతెలీదుఅని బదులిచ్చింది. అప్పుడే ఒక యువకుడు ముందుకు వచ్చాడు, రాజుని ఒప్పించాడు, ఒక అవకాశంఇవ్వమని, ఇక 3 రోజుల తరువాత, ఆమెకి కావల్సింది దక్కింది అని ఒప్పుకుంది. రాజు ఆ యువకుడినిఅడిగాడు ఏం చేసావుఅని. " 

కాజల్: ఏం చేసాడు? 

శివ చెప్పబోతన్నాడు, సుదర్శన్ ఫోన్ చేశాడు. 

కాజల్: ఆ నాన్న, వస్తున్నాం దగ్గర దాకా వచ్చేసాం.

శివ: సరే తరువాత చెప్తాలే పదా.

ఇద్దరూ అలా ముందు నడుస్తూ ఉంటే, ఒక కార్ వస్తూ ఉంది, ఆ కార్ లో వ్యక్తిని చూసి కాజల్ కళ్ళు ఎర్రబడ్డాయి, శివ ఊరికే కాజల్ చూస్తూ ఉండగా కళ్ళు కోపంగా అవ్వడం గమనించి ఏంటి అని అడిగాడు, కాజల్ఏం లేదు అనిఅటు వైపు చూస్తూ మౌనం అయిపోయింది. 

శివ ఆ కార్ ని చూసి, ఎంటా అనుకుంటూ ఉంటే, దాన్లో ఆ వ్యక్తిని చూస్తూ, కొంచెం తడ బడి, కాజల్ కిదగ్గరగాజరిగి, చెయ్యి పట్టుకుని, 

శివ: కాజు త్వరగా పదా

ఇద్దరు ఇంటికి కాస్త వేగంగా వెళ్ళిపోయారు.

హరిబాబు: అన్నా శివ గాడు, ఒకసారి మాట్లాడదామా?

శంకర్: వద్దు కాజల్ పక్కనే ఉంది, పోనివ్వు.

శివ కాజల్ ఇంట్లోకి వెళ్ళాక, 

స్నానం, టిఫిన్స్ చేసాక, 

సుదర్శన్: సరే శివ, నేను షాప్ కి వెళ్ళొస్తా

అని చెప్పి వెళ్ళిపోయాడు.

శివ బెడ్రూం లోకి వెళ్లి కూర్చున్నాడు. 

కాజల్ వచ్చింది. 

కాజల్: ఏంటి బోర్ కొడ్తుందా?

శివ: అది కాదు నిన్ను ఒకటి అడగాలి

కాజల్: ఏంటి ఆ కార్ లో అతన్ని చూసి నేను కోపం ఎందుకు తెచ్చుకున్నా అనా. 

శివ: చెప్పు ఎందుకు?

కాజల్: వాడు ఒక రకంగా నా ex. 

శివ ఆశ్చర్య పోయాడు.

శివ: ఏంటి నిజమా?

కాజల్: అవును.

శివ: అబ్బో మరి ఎందుకు వడిలేసావో?

కాజల్: అది అనవసరం లే. 

శివ కాజల్ దగ్గరగా జరిగి, 

శివ: ఏయ్ నిజం చెప్పు నువ్వు వాడిని రేప్ చెయ్యబోతే, తప్పించుకుని break up చెప్పాడు కదా.

శివ అలా కొంటెగా అన్నా కానీ కాజల్ కి కటినంగా అనిపించింది. మొహం లో బాధను దాచి, చిలిపిగా నటిస్తూ, 

కాజల్: అదేం లేదు, మంచోడు కాదు అని తెలిసి వదిలేసాను.

కాజల్ చెప్పి వెళ్ళిపోయింది.

కాజల్: అమ్మా కాంతమ్మ రాలేదా.

శారద: ఆ రాలేదు, వాల్ల కోడలు ఇంటికి వెళ్లింది అట. ఎందుకు?

కాజల్: ఇడిచిన బట్టలు అలాగే ఉన్నాయి.

శారద: ఆ ఉతకాలి, వంట చేసాక ఉతుకుతా.

కాజల్: పోని నేను ఉతకాలా?

శారద: సరే నీ ఇష్టం.

కాజల్ వెళ్లి బట్టలు ఉతుకుంటూ ఆలోచనలో పడింది. 

" శంకర్:నిన్ను ఎలా లోంగాదీస్కోవాలో నాకు తెలుసే, మళ్ళీ వస్తా నీకోసం.

కాజల్: ఏ పోరా, కొజ్జా నాయల.

శంకర్: ఏంటే, నీ.... ?

కాజల్ కి కోపం వచ్చి శంకర్ చెంప పగల కొట్టింది.

కాజల్: ఆ నీ... ఏంటి నీ...(ఫట్) అను.. అను రా.... అను. (ఫట్)

శంకర్: ఇలా తయారయ్యావెంటే దొంగ ముండ.

కాజల్: ముందు నువ్వు ఇక్కడ నుంచి దొబ్బెయ్ రా. "

శివ కాజల్ ని ఎక్కడుందా అని వేతుకుంటూ వచ్చి కాజల్ ఉతకడం చూసి, 

శివ: ఓయ్ ఇక్కడున్నవా, సరే నువ్ ఉతుకివ్వు నేను ఆరెస్తా. 

కాజల్: వద్దురా నాన్న చూస్తే, ప్రొద్దున్నే నిన్ను పేరుతో పిలిస్తేనే అన్నారు.

శివ: uncle కి చెప్తా కానీ, నాకివ్వు, పచ్చి బట్టలు నువ్వు మోయాలేవు bucket.

బట్టలు ఆరేసాక, 

శివ: చెప్పు, శంకర్ ని ఎందుకు వదిలేసావు?

కాజల్: వాడి పేరు శంకర్ అని నేను చెప్పలేదు. 

శివ నాలిక కార్చుకున్నాడు, 

కాజల్: చెప్పు వాడు నీకెలా తెల్సు?

శివ: ఆ వాడి మామ మినిస్టర్ లే, నాతో ఒక deal కోసం వచ్చి నిన్ను కిడ్నాప్ చేస్తా అని బెదిరించాడు. 

విశ్మయంలో,

కాజల్: అవునా మరి నువ్ భయపడలేదా?

శివ: ఎందుకు, నాకు మనోడు ఉన్నాడు గా, వాడేవడైన రౌడీలను పంపిస్తే ధనుష్ చుస్కుంటాడు. 

కాజల్: హ్మ్మ్... అవును, నువ్వు మాత్రం ఎవరైనా తల మీద ఒక్క దెబ్బ కొడితే పీత లెక్క పడిపో.

శివ దురుసు గొంతు తో,

శివ: కాజు దాని గూర్చి మాట్లాడకు అని చెప్పాను గా. 

కాజల్: రా... 

అని చెయ్యి పట్టుకుని బెడ్రూం కి తీసుకెళ్ళింది, 

డోర్ మూసి, శివ ని పట్టుకుని, కళ్ళలో చూస్తూ, చింతగా అడిగింది,

కాజల్: చెప్పు శివ ప్లీజ్, నీ problem ఏంటి?

శివ: కాజు నాకేం కాదు, నువ్ అనవసరంగా టెన్షన్ పెట్టుకున్నావు. 

కాజల్: అది కాదు, మినిస్టర్ అంటున్నావ్, రేపు ఆ nuclear reactor కోసం ఇంకెవరైనా వస్తారు, ఈప్రపంచంబిజినెస్స్ తో నడుస్తుంది.

శివ: నాకేం కాదు, హ్మ్మ్.... మా ఇంటికి వెళ్ళాక చెప్తా సరేనా అయినా నువ్వు మర్చిపో, నేను ధనుష్ నిఅందుకేపెట్టుకున్న, వాడు నాకు తమ్ముడే కాదు bodyguard కూడా.

కాజల్ ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 

సాయంత్రం వంట గదిలో, కాజల్ దిగులుగా ఉండడం గమనించి, 

శారద: ఏంటి డల్ గా ఉన్నావ్?

కాజల్: అమ్మా ఆయన నా దగ్గర ఎదో దాస్తున్నాడే.

శారద: అల్లుడు అలా చెయ్యడే, తను ఏం చేస్తున్నాడు అని మీ పెళ్ళిచూపులు ముందే చెప్పాడు మాకు. 

కాజల్: అదేంటీ?

శారద: అవునే ఒకరోజు మన ఇంటికి వచ్చి, నాకు మీ అమ్మయంటే ఇష్టం, మీరు ఒప్పుకుంటే పెళ్ళిచేసుకుంటానుఅన్నాడు.

అచ్చేరుపులో, 

కాజల్: అవునా?

శారద: నువ్వు లేని పోని అనుమానాలు పెట్టుకోకు. శివ కి నువ్వంటే ప్రాణం. ఆస్తి, అందం, అణుకువఅన్నీఉన్నాయి, అందుకే మీ నాన్న కి కూడా నచ్చాడు.

సుదర్శన్ ఇంటికి వచ్చాక, శివ సుదర్శన్ మాట్లాడుకుంటూ ఉంటే, శివ toilet కి వెళ్ళాడు, కాజల్బెంగగాఅడిగింది, 

కాజల్: నాన్న ఆయన నా దగ్గర ఎదో దాస్తున్నారు, నీకు తెలుసు అని అమ్మ చెప్పింది. 

సుదర్శన్: నా దగ్గర మాట తీసుకున్నాడు రా మీ ఆయన నీకు చెప్పొద్దు అని. నువ్వు ఎక్కువగాఆలోచించకుసరేనా, అగో వస్తున్నాడు వెల్లు. 

శివ కాజల్ మధ్యాహ్నం నుంచి అలాగే బెంగతో ఉండడం చూసి, కాజల్ వెళ్తుంటే కోపంగా చూసాడు. 

ఇక రాత్రి భోజనం అయ్యాక, శివ రూం లో లాప్టాప్ లో ఎదో చేసుకుంటూ ఉన్నాడు.

కాజల్ వెళ్ళి, శివ మీద కాలేసి, 

కాజల్: ఓయ్ కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కాస్త నొక్కవా.

శివ ఒక కాలు తీసుకొని, ఒళ్ళో పెట్టుకుని మర్ధంగా పిసుకుతున్నాడు.

కాజల్: మ్మ్... కొంచెం పైకి 

అప్పుడే సుదర్శన్, మంచి నీళ్ళు ఇవ్వడానికి వీళ్ళ రూం కి వచ్చాడు, డోర్ పూర్తిగా మూసి లేకపోవడం చూసి, లోపలికి వచ్చాడు. వచ్చేసరికి శివ కాళ్ళు నొక్కడం చూసి, 

సుదర్శన్: ఏంటి బాబు ఇది నువ్వు?

శివ: ఇప్పుడేమైంది uncle. మీరు మరీనూ. 

కాజల్: నాన్న నీకు ప్రొద్దున్నే చెప్పానా, ఆయన అంతే. 

సుదర్శన్: అది కాదు శివ నువ్వు, 

శివ సుదర్శన్ కి ప్లీజ్ పోండీ అన్నట్టు సైగ చేసాడు.

సుదర్శన్ bottle అక్కడ table మీద పెట్టి, తలుపు దగ్గరకి వేసి వెళ్ళిపోయాడు. 

కాజల్: ఏంటి మావాల్లకు ఏం చెప్పావు ఓ తెగ రెస్పెక్ట్ ఇస్తున్నారు నీకు.

శివ: ఏమో మరి.

కాజల్ శివ భుజం మీద ఇంకో కాలు వేసింది. 
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposting in proper sequence - by Haran000 - 08-01-2024, 07:05 PM



Users browsing this thread: 1 Guest(s)